Categories: హెల్త్

Cinnamon: దాల్చిన చెక్కతో ఇలా చేస్తే మూడు నెలల్లో మీరు బరువు తగ్గడం ఖాయం..!

Published by
Deepak Rajula

Cinnamon: సుగంధ ద్రవ్యాల్లో ఒకటి అయిన దాల్చిన చెక్కకు మన భారతీయ వంటకాల్లో ఎంతో ప్రత్యేకమైన పేరు ఉంది.వంటలకు మంచి సువాసన,రుచి రావడం కోసం దాల్చిన చెక్కను వంటల్లో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ దాల్చిన చెక్కను వంటల్లో వాడటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Doing this with cinnamon will help you lose weight in three months ..!

దాల్చిన చెక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

ఈ దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కలో శరీరానికి కావాల్సిన ఫైబర్ , కాల్షియం, ఐరన్ తదితర పోషకాలు నిండుగా ఉంటాయి.అలాగే దాల్చిన చెక్కలో పాలిఫినాల్స్ అన‌బ‌డే ప్ర‌త్యేక‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని భావించే వారికి దాల్చిన చెక్క మంచి ఆప్షన్ అనే చెప్పాలి.

Doing this with cinnamon will help you lose weight in three months ..!

బరువు తగ్గాలంటే..?

ఇది శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగించి మంచి కొలస్ట్రాల్ ను పెరిగేలా చేస్తుంది. దాల్చిన చెక్కను రోజువారీ ఆహారంలో భాగంగా వాడితే ఇది కొవ్వు కణాలను విచ్చిన్నం చేసి కొవ్వును తగ్గిస్తుంది.దాంతో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది.మరి దాల్చిన చెక్కను ఎలా తీసుకోవాలో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా కొద్దిగా దాల్చిన చెక్కను తీసుకుని మిక్సిలో వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, అర స్పూన్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి.ఇలా ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరగడుపున తాగుతూ ఉండాలి.క్రమం తప్పకుండా మూడు నెలల పాటు ఇలా దాల్చిన చెక్క నీటిని తాగుతు ఉండాలి.

షుగర్ వ్యాధి గ్రస్థులకు దాల్చిన చెక్క ఎలా ఉపయోగపదుతుందంటే..?

మధుమేహం ఉన్నవారికి దాల్చిన చెక్క చాలా మేలును కలిగిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ ను శరీరంలో బ్లాక్ చేస్తుంది. ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ ను గ్రహించకుండా చేస్తుంది. అందుకే దాల్చిన చెక్క ద్రావణం మధుమేహం పేషంట్స్ కు చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా తగ్గిస్తుంది.. మధుమేహం ఉన్నవారు నిత్యం ఒక స్పూన్ దాల్చిన చెక్క‌ పొడిని తీసుకుంటుంటే మధుమేహం తగ్గుతుంది

దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలంటే..?

దాల్చిన చెక్క టీ త్రాగటం వలన కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది..దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను మర్దన చేయడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.ప్రతీ రోజూ దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలను, నోటి దుర్వాసనను అరికడతాయి. చిన్న దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకొని నమిలితే చాలు నోటి దుర్వాసనను దూరం చేయవచ్చు.ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దాల్చిన చెక్కను రోజులో కొంత పరిణామంలో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు.

This post was last modified on June 24, 2022 6:15 pm

Deepak Rajula

Recent Posts

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024