Categories: హెల్త్

సన్ఫ్లవర్ ఆయిల్ ని కేవలం వంటకోసమే కాదు….దీని కోసం కూడా వాడి చూడండి..

Published by
Kumar

ప్రకృతిలో వికసిస్తున్న  పుష్పాలు మానవాళికి కనువిందు చేస్తుంటాయి. అందులోనూ సూర్యుడితో పాటు తిరిగే పొద్దు తిరుగుడు పువ్వు  పచ్చదనంతో పాటు భారీ తనం కూడా కనువిందుగా  ఉంటుంది.

అంతే కాదు సన్ ఫ్లర్ నుండి వికసించే విత్తనాలు కూడా ఆరోగ్య, సౌందర్య సాధనాలు గా  అధికంగా వినియోగిస్తున్నారు . ప్రపంచం మొత్తంలో ప్రధమంగా వినియోగించె వంటనూనెగా.. సౌందర్య ద్రవాలు, లేపనాలలో, చర్మరక్షణ నూనెలలో వినియోగించేది గా  సన్ఫ్లవర్ ఆయిల్  ఉంది . అంతే కాదు ఆరోగ్య పరంగా కూడా చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో లెసిథిన్, కెరోటినాయిడ్స్, టోకోఫెరల్స్ మరియు విటమిన్ ఎ, డి, ఇ లు పుష్కలంగా ఉంటాయి.

ఇంకా మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం మరియు జింక్ వంటి న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల . వీటి నుండి వివిధ రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కానీ, ఆ ఆయిల్ యొక్క ప్రయోజనాలు ఎక్కువ మందికి తెలియవు. ఆరోగ్య కరమయిన సన్ ఫ్లవర్ ఆయిల్ నుండి విటమిన్ ఈ పుష్కలం గా పొందవచ్చు శరీరాని కి కావాల్సిన ఎస్సెన్షియల్ న్యూట్రియెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ నూనె కొలెస్ట్రాల్ ని , గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. కేన్సర్ పేషెంట్స్ కి ఇది చాలా మంచిది. ఇమ్యూనిటీ పెంచుతుంది. నెర్వస్ సిస్టం పనితీరుకి బాగా పనిచేస్తుంది.ఈ ఆయిల్ చర్మానికి మరియు కేశాలకు రాసుకుంటే చాలా అద్భుతాలను చేస్తాయి . ఈ సన్ ఫ్లర్ ఆయిల్ మొటిమలు, ఎగ్జిమా మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ఈ నూనె ఏజింగ్ లక్షణాలను మరియు హానికరమైన యూవి రేస్ నివారిస్తుంది.

మొటిమలను ,ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.చర్మం హెల్తీగా మార్చుతుంది.యూవీ రేస్ నుండి రక్షణ కల్పించడం తో పాటు జుట్టు చిట్లడం, జుట్టు పల్చబడటం  సమస్యల్ని సమర్ధవంతం గా నివారిస్తుంది.

This post was last modified on September 8, 2020 2:14 pm

Kumar

Recent Posts

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024