Dosa: ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ వెరైటీగా ఉండాలి అని అందరం కోరుకుంటాం.. కానీ ఈ ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత సులువుగా అయితే అంత త్వరగా ఆ వంటకాన్ని తినేస్తున్నాం.. ఇలా వంటకానికి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. తినటానికి ఎంతో రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొక్కజొన్న దోశలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల దానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది.. మొక్క జొన్నలను ఎంతోమంది ఇష్టంగా తింటూ ఉంటారు.. వీటిని ఉడకబెట్టుకొని లేదా వేయించుకొని కూడా కొంతమంది పాప్ కార్న్ చేసుకొని తింటారు. అయితే ఇప్పుడు మొక్కజొన్న దోశలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
దీనికి కావాల్సిన పదార్ధములు:
మొక్కజొన్నలు నాలుగు కప్పులు, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి, రుచికి సరిపడనంత ఉప్పు , ఒక టీ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు ఒక కప్పు, కరేపాకు, కప్పు నూనె తీసుకోవాలి.
ముందుగా ఈ మొక్కజొన్నలను, మినప్పప్పును ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన మొక్కజొన్నలను, మినప్పప్పును మిక్సీలో వేసుకోవాలి.. ఈ పిండి మెత్తగా అయ్యకా అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి కరేపాకు, జీలకర్ర, ఉప్పు తగినంత వేసుకొని మరొకసారి మిక్సీలో దోశ పిండి కి లాగా మిక్సీ వేసుకొని దించుకోవాలి.. ఈ పిండిలో అవసరం మేరకు నీళ్లను కలుపుకొని దోస వేసుకోవచ్చు.. ఇప్పుడు స్టవ్ అన్ చేసి పెనం పెట్టీ అట్టు వేసుకుని దోరగా కలుచుకోవలి.. ఎప్పుడు రెగ్యులర్ గా తిని మినప, పెసర దోశలు కాకుండా.. అప్పుడప్పుడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఇటువంటి దోసెలు కూడా రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
This post was last modified on November 1, 2022 4:21 pm
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More
Krishna Mukunda Murari May 17 2024 Episode 472: భవానీ దేవి పంతులు గారిని పిలిచి ముకుందా ఆదర్శ… Read More
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More