Categories: Horoscopeదైవం

January 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జనవరి 2 మార్గశిర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

Published by
sharma somaraju

January 2: Daily Horoscope in Telugu జనవరి 2– మార్గశిర మాసం – మంగళవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

Daily Horoscope to start your day, January 2ed Daily Horoscope, January 2ed Rasi Phalalu

వృషభం
స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.
మిధునం
ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తికావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

daily-horoscope-January 2ed -2023-rasi-phalalu-Margasira Masam

కర్కాటకం
విలువైన గృహాపకరణాలు బహుమతులుగా పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి.
సింహం
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కన్య
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.
తుల
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు.

వృశ్చికం
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు
స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మకరం
దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు.
కుంభం
కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
మీనం
ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాల పరిష్కారం అవుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

This post was last modified on January 1, 2024 10:52 pm

sharma somaraju

Recent Posts

May 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 23: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 23: Daily Horoscope in Telugu మే 23 – వైశాఖ మాసం – గురువారం- రోజు వారి… Read More

May 23, 2024

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

Kalki2898AD: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి2898AD"కి సంబంధించి బుజ్జి టీజర్ బుదవారం రిలీజ్ అయింది. ఈ… Read More

May 22, 2024

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ .. రూ.1500 కోట్ల బకాయిలకు రూ.203 కోట్లు విడుదల .. చర్చలు విఫలం

ఏపీలో ఈరోజు నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. నెట్ వర్క్ ఆసుపత్రులతో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో జరిపిన… Read More

May 22, 2024

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం విధ్వంసం కేసు .. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి ? ..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏమన్నారంటే ..?

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంను ధ్వంసం చేసి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ… Read More

May 22, 2024

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

Chandrababu: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… Read More

May 22, 2024

OBC certificates cancelled: ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన కోల్‌కత్తా హైకోర్టు

OBC certificates cancelled: కలకత్తా హైకోర్టు మరో సంచలన తీర్పును వెలువరించింది. 2010 తర్వాత నుండి ప్రభుత్వం జారీ చేసిన… Read More

May 22, 2024

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?

ఎన్నిక‌ల వేళ‌.. పోలింగ్ కేంద్రాల్లో అల‌జ‌డి సృష్టించ‌డం.. ఓట‌ర్ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురిచేయ‌డం.. ఓటింగ్ ప్ర‌క్రియ‌కు అవాంత‌రాలు ఏర్ప‌డేలా చేయ‌డం… Read More

May 22, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు చుక్కెదురు

Supreme Court: మనీలాండరింగ్ కు సంబంధించిన కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు సుప్రీం కోర్టులో… Read More

May 22, 2024

ఆ రెండు ప‌థ‌కాలే.. మ‌హిళ‌ల‌ను క్యూ క‌ట్టించాయా.. టీడీపీ ఏం తేల్చిందంటే…?

ఔను.. ఇప్పుడు ఎవ‌రికి వారు.. త‌మ త‌మ ఓటు బ్యాంకుపై లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌హిళ‌లు, పురు షులు.. దివ్యాంగులు, వృద్ధులు,… Read More

May 22, 2024

వైసీపీ పిన్నెల్లి అరాచ‌కానికి రీజనేంటి.. ఓట‌మా… ఆ కార‌ణం కూడా ఉందా..?

వైసీపీ ఎమ్మెల్యే, ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వర్గం శాస‌న స‌భ్యుడు పిన్నెల్లి రామకృష్నారెడ్డి అరాచ కాలు.. ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి.… Read More

May 22, 2024

Poll Violence: పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

Poll Violence: ఏపీలో పోలింగ్ రోజున మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఏడు ఘటనలు… Read More

May 22, 2024

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

Telugu Movie: ఫారెన్ కంట్రీస్ లో షూటింగ్ అనేది ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. మీడియం రేంజ్ హీరోల… Read More

May 22, 2024

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

Godavari: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. ఆయ‌న తీసిన అద్భుత‌మైన చిత్రాల్లో… Read More

May 22, 2024

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Blink OTT: ఓటిటిలో ఇప్పుడు ఒక కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కి సంబంధించిన మూవీ వచ్చేసింది. కర్ణాటకలో బాక్స్… Read More

May 22, 2024

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Maidaan OTT: అజయ్ దేవగన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం మైదాన్ సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.… Read More

May 22, 2024