ఓటీటీలకి ఇదే మంచి ఛాన్స్ .. ఆ సినిమాలన్ని థియోటర్స్ లో రిలీజ్ అవ్వవట ..?

Published by
GRK

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కాస్త తగ్గుతుండటంతో ఇండియాలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఎనిమిది నెలలుగా స్తంభించిపోయిన జన జీవనమంతా ఇప్పుడిప్పుడే సాధారణ స్థితిలోకి వస్తోంది. సినీ పరిశ్రమకు కూడా కాస్త ఊతం ఇచ్చేలా చాలా వరకు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించమని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ లు ప్రారంభమయ్యాయి. అందులో ప్రస్తుతం పాత సినిమాలను నడిపిస్తున్నారు థియేటర్ యజమానులు. అయితే రానున్నది పెద్ద పండుగ సంక్రాంతి పండుగ సీజన్.

దాంతో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి అని గంపెడన్ని ఆశలతో ఉన్నారు. త్వరలో సినీ సందడి మొదలు కానుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడే అసలైన ట్వీస్ట్ ఇచ్చారని సమాచారం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు… సినిమా థియేటర్ లు ఓపెన్ అయ్యాయి జనాలు థియేటర్లకు వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ మరియు ఎగ్జిబిటర్స్ కొత్త రెవెన్యూ షేరింగ్ విధానాన్నితీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. VPF చార్జెస్ కూడా థియేటర్ యజమానులే భరించాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

టికెట్ మీద వస్తున్న మెయిన్ టైనన్స్ ఛార్జ్ కావాలని అడుగుతున్నారని టాక్. ఆన్‌లైన్ టికెట్ మీద ఏడు రూపాయలు నార్మల్ టికెట్ మీద మూడు రూపాయలు ఇవ్వాలి అని అడుగుతున్నారట. అయితే రూపాయి మించి షేర్ ఇచ్చేది లేదంటూ థియేటర్ ఓనర్ లు చెబుతున్నారని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. అసలే కరోనా కారణంగా అష్ట కష్టాలు పడుతున్న థియేటర్స్ ఓనర్ లు షేర్ చేసుకుంటూ పోతే నష్టపోతామని అంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గొడవ తేలే వరకు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం లేదు అన్నట్లు తెలుస్తోంది. దాంతో ఓటిటి లు ఇదే మంచి ఛాన్స్ అని నిర్మాతలకి భారీగా ఆఫర్ ఇచ్చి సినిమాలను వరసపెట్టి రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట.

This post was last modified on December 15, 2020 12:06 am

GRK

Recent Posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024