Categories: న్యూస్

పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ..!!

Published by
sekhar

యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితురాలే. టెలివిజన్ మరియు సినిమా రంగంలో ఇంకా వెబ్ సిరీస్ లలో దూసుకుపోతుంది. ప్రారంభంలో జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా రాణించి మంచి గుర్తింపు పొందిన అనసూయ.. యూత్ లో తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన క్రేజ్. అనసూయ ఫోటో పోస్ట్ చేసిందంటే ఇంకా లైకులు కామెంట్లు భారీగా వస్తాయి. దాదాపు 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న అనసూయ… పోటీ విషయంలో కుర్ర యాంకర్ లకు ఏమాత్రం తగ్గే ప్రసక్తి లేదు అనే రీతిలో దూసుకుపోతుంటది.

ఇదిలా ఉంటే ఇటీవల అనసూయ పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే అనసూయ దర్జా అనే సినిమాలో చేయడం తెలిసింది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో.. అనసూయ మాట్లాడుతూ.. ఆసక్తికరమైన కామెంట్ చేయడం జరిగింది. చిన్నప్పుడు తనకి పవిత్ర అనే పేరు పెట్టాలని భావించారట. కానీ ఆ సమయంలో తన తండ్రి వాళ్ళ అమ్మగారు పేరు అనసూయ పెట్టాలని పట్టు పట్టడంతో చివరకి అనసూయ అనే పేరు పెట్టడం.. మా నాన్నమ్మ పేరు పెట్టారని తెలిపింది.

NCC పెరేడ్ కోసం ఢిల్లీ వెళ్ళిన సమయంలో సూశంక్ పరిచయం కావడం జరిగింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అతడిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పటంతో.. ఇంట్లో వాళ్ళు వేరే సంబంధాలు చూశారు. ఈ క్రమంలో గొడవలు కూడా జరిగాయి. దీంతో మొత్తానికి పెళ్లి చేసుకోను అనేసరికి ఇంట్లో వాళ్ళు సూశంక్ తో పెళ్లి చేయడం జరిగింది అని అనసూయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సరికొత్త విషయాలు “దర్జీ” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తెలియజేసింది.

This post was last modified on July 22, 2022 12:34 am

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024