Anushka – Samantha: జేజమ్మ మరియు రామలక్ష్మి ఇద్దరు ఒకే స్క్రీన్ పై???

Published by
Naina

Anushka – Samantha: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్న ఇద్దరు హీరోయిన్స్ త్వరలో ఒకే స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి తమదైన శైలిలో తమ నటనతో, సింప్లిసిటీ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు అనుష్క మరియు సమంత. తాజాగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే స్క్రీన్ మీద కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Anushka and Samantha will be playing key roles in new web series

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పారిచయమయ్యింది సమంత… ఆ తరువాత అక్కినేని నాగచైతన్య ను వివాహం చేసుకుని అపుడు నుంచి చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది అనుష్క శెట్టి. ఇటీవల రాజమౌళి తెరకెక్కిన బాహుబలి రెండు భాగాలలోనూ తన నటనకు, గంభీరానికి దేశ విదేశాల్లో కూడా గొప్ప పేరు సంపాదించుకుంది అనుష్క.

తాజాగా సినీ వర్గాలలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఒక యువ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఓ వెబ్ సిరీస్ లో అనుష్క మరియు సమంత ఇద్దరు కలిసి నటించనున్నారట. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో వారిద్దరి పాత్రలకి సమానమయిన ప్రాముఖ్యత ఉంటుందట. ఈ వెబ్ సిరీస్ ఒక యాక్షన్ తో కూడిన డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. కథ వినిపించగానే ఇద్దరు హీరోయిన్స్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనున్నదట. ఈ వార్తలు నిజమే అయితే త్వరలోనే జేజమ్మ మరియు రామలక్ష్మి ఒకే స్క్రీన్ పై కనిపిస్తారు. ఇక ఈ వెబ్ సిరీస్ నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చుడాలిసిందే…

This post was last modified on February 13, 2021 10:33 pm

Naina

Share
Published by
Naina

Recent Posts

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024