హైపర్ ఆది అలా చేయడం వల్లే ఆ జబర్దస్త్ ఆర్టిసులకి బ్యాడ్ నేమ్ వచ్చిందట…!

Published by
arun kanna

ఎనిమిదేళ్లుగా తెలుగు బుర్ర తలపై నిరంతరాయంగా కొనసాగుతున్న కామెడీ షో జబర్దస్త్ కు ఉన్న ప్రేక్షకుల ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు చిత్రసీమకు కూడా పరిచయమయ్యారు. ఇలా వచ్చిన అతి తక్కువ సమయంలోనే బాగా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకడు. ప్రస్తుతం జబర్దస్త్ మొత్తం లో టాప్ కమెడియన్ గా వెలుగొందుతున్న ఆది దొరబాబు పై చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

 

hyper aadi punch to jabardasth show

అదిరే అభి ద్వారా షో లోకి ఎంట్రీ ఇచ్చినా అది తర్వాత టీం లీడర్ గా ప్రమోట్ అయ్యాడు. అప్పటినుండి రైజింగ్ రాజు తో కలిపి రికార్డులను బ్రేక్ చేయడం మొదలుపెట్టాడు. తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేయడం, అద్భుతమైన స్కిట్లు రాసుకోవడం ఆది ప్రత్యేకత. ఇక తన స్కిట్స్ లో తోటి ఆర్టిస్టులపై పంచ్ లు పేలుస్తూ ఉంటాడు. అలాగే యాంకర్ లను, జడ్జి లను కూడా వదలని ఆది బాగా ఫేమస్ అయ్యాడు.

ఇక వచ్చే వారానికి సంబంధించి విడుదలైన ప్రోమోలో “అక్కడ ట్రంప్ ఎందుకు ఓడిపోయాడు తెలుసా అవతల వైపు మేము ప్రచారం చేశాము కాబట్టి” అని దొరబాబు అన్న డైలాగ్ కు ఆది కౌంటర్ వేశాడు. ఇక్కడ మీరు కంపు ఎందుకు అయ్యారో తెలుసా… ఇక్కడ కూడా మీరే ప్రచారం చేశారు కాబట్టి అని పంచ్ వేశాడు.

ఇక వెంటనే స్పందించిన చంద్రబాబు మేము కాదు నువ్వే మొత్తం చేసావు అని కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇదంతా ఎందుకు అన్నారు అంటే గతంలో ఆది టీం లోని దొరబాబు, పరదేశి లను పోలీసులు రైడింగ్ లో పట్టుకున్నారు. అయితే వారిది ఎటువంటి తప్పు చేయలేదని తర్వాత వదిలేశారు అనుకోండి అది వేరే విషయం. కానీ ఇప్పటికీ హైపర్ ఆది వారిపై ఆ విషయాన్ని పట్టుకొని పంచ్ లు వేస్తుంటాడు.

This post was last modified on January 4, 2021 6:09 pm

arun kanna

Share
Published by
arun kanna

Recent Posts

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024