Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

Published by
sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఘోరంగా ఓడించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా మండపేటలో బుధ‌వారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని అన్నారు.

మన ఆస్తి పత్రాలపై జగన్ కు హక్కు ఏమిటని ప్రజలు నిలదీయాలని అన్నారు. భారత పాస్ పోర్టుపై ప్రధాని మోదీ ఫొటో ఉండదని తెలిపారు. ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండాలన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబాన్ని తిట్టడం తప్ప ల్యాండ్ టైటిలింగ్ చట్టం పై ఎప్పుడైనా చర్చ పెట్టారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుర్మార్ఘమైనదని అన్నారు.

రాష్ట్ర ప్రజలకు జగన్ పాలన నుంచి విముక్తి కలిగించాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని ప‌వ‌న్ అన్నారు. పదేళ్లుగా తనను అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఎన్నో మాటలు అన్నారని అన్నారు. ప్రజల కోసం ఎన్ని మాటలైనా భరిస్తానని, ప్రజాసంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని చెప్పారు. వైసీపీ అవినీతి కోటను బద్దలు కొట్టాలి అనేదే తన లక్ష్యమని వివరించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ఉమ్మడి మ్యానిఫెస్టో ను ప్రజల వద్దకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు ఆర్ధికంగా అండగా నిలుస్తూ .. రాష్ట్ర భవిష్యత్తు కు మేలు చేసేలా, యువతకు ఉపాధి కల్పించేలా మ్యానిఫెస్టో రూపొందించామన్నారు. ఎన్డీఏ అభ్యర్ధులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ కెరీర్ పరంగా ఫుల్… Read More

May 16, 2024

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు పడింది. ఆయన పై వేటు వేస్తూ శాసనమండలి… Read More

May 16, 2024

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి… Read More

May 16, 2024

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్తితి క‌నిపించింది. ప్ర‌స్తుతం పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ఫ‌లితం వ‌చ్చేందుకు జూన్ 4వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం… Read More

May 16, 2024

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింది.. 1956లో.. అప్ప‌టి నుంచి జ‌రిగిన అనేక ఎన్నిక‌ల్లో చోటు చేసుకోని అనేకానేక ఘ‌ట‌నలు.. తాజాగా జ‌రిగిన 2024… Read More

May 16, 2024

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌డం క‌ష్టం. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయ‌కులు.. నేడు మ‌రో పార్టీలో ఉన్నారు.… Read More

May 16, 2024

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

ఏపీలో జ‌రిగిన 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా చిత్ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తాయి. సాధార‌ణంగా.. ఎన్నిక‌లంటే.. ఒక‌వైపు తాము ఏం… Read More

May 16, 2024

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి వాతావార‌ణం అయితే.. కూట‌మి పార్టీల్లో ఉన్న‌దో.. ఇప్పుడు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా.. అదే… Read More

May 16, 2024

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

Brahmamudi:కావ్య మాయా అడ్రస్ ని తెలుసుకొని, ఆమె కోసం ఒక చిన్న గల్లీలోకి వెళుతుంది. అక్కడ కావ్య ని చూసి… Read More

May 16, 2024

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

Krishna Mukunda Murari:కృష్ణా, మురారి ఆదర్శ్ తో ముకుంద పెళ్లి జరగాలని భవానీ దేవి నిర్ణయించుకోవడంతో, భవానీకి ఏం చెప్పాలో… Read More

May 16, 2024

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

Nuvvu Nenu Prema:విక్కీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడంతో, ఆకలితో ఉన్న ఫ్యామిలీకి అను పద్మావతి ఇద్దరూ, గుడిలో… Read More

May 16, 2024

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More

May 15, 2024

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More

May 15, 2024