Chiranjeevi: పక్కా ప్లానింగ్ తో చిరంజీవి “విశ్వంభర” రిలీజ్ డేట్ లాక్.. హిట్ పడితే రికార్డులు గల్లంతే..?

Published by
sekhar

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వ్యాపారం జరిగే సీజన్ లలో ఒకటి సంక్రాంతి. ఈ పండుగను టార్గెట్ చేసుకుని చాలామంది సినిమాలు చేస్తుంటారు. సంక్రాంతి సీజన్ లో సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా నిర్మాతకి కాసుల వర్షమే. ఆ రకంగానే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు చిన్న సినిమాగా రిలీజ్ అయిన “హనుమాన్” అతిపెద్ద హిట్ అయింది. దీంతో “హనుమాన్” సినిమా నిర్మాతకు భారీగా లాభాలు చేకూరుతున్నాయి. ఏకంగా RRR, బాహుబలి 2, సలార్… రికార్డులను కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఓవర్సీస్ లో కూడా “హనుమాన్” సినిమాకి అత్యధిక నెంబర్స్ కలిగిన కలెక్షన్స్ వస్తున్నాయి.

కాగా మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “విశ్వంభర” ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని “బింబిసార” దర్శకుడు వంశీ వశిష్ట తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయడం జరిగింది. అదే సమయంలో వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు “విశ్వంభర” విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో వినపడుతున్న సమాచారం ప్రకారం 2025 జనవరి 10వ తారీఖు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారట. సరిగ్గా శుక్రవారం నాడు అనగా వీకెండ్ సమయంలో సినిమా రిలీజ్ అవుతుండగా ఆ తరువాత జనవరి 13 నుండి సంక్రాంతి పండుగ స్టార్ట్ కాబోతుందట.

మొత్తంగా చూసుకుంటే “విశ్వంభర” రిలీజ్ అయ్యే టైంకి ఆరు రోజులపాటు సెలవులు రానున్నాయి. ఓవరాల్ గా వారం రోజులు వేసుకోవచ్చు. సో దీన్ని బట్టి చూస్తే చిరంజీవి “విశ్వంభర” పక్క ప్లానింగ్ తో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏమాత్రం ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. రికార్డులు గల్లంతే..అని సినీ విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాది “వాల్తేరు వీరయ్య”తో చిరంజీవి సంక్రాంతి పండుగకు సూపర్ హిట్ అందుకున్నారు. రవితేజ చిరంజీవి నటించిన ఈ సినిమా మంచి లాభాలు తీసుకురావడం జరిగింది. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కలిసివచ్చే హీరోలలో చిరంజీవి ఒకరు. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతికి “విశ్వంభర” ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.

This post was last modified on February 1, 2024 11:04 am

sekhar

Recent Posts

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది.… Read More

May 19, 2024

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన… Read More

May 19, 2024

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఏరేంజ్‌లో జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. పెను తుఫాను వ‌చ్చిందా? సునామీ క‌ది లి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ఈ… Read More

May 19, 2024

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More

May 19, 2024

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More

May 19, 2024

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం తెలిసిం దే. ఒక‌రిపై… Read More

May 19, 2024

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More

May 19, 2024

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More

May 19, 2024

May 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 19: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More

May 19, 2024