Categories: సినిమా

గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ “ఉండిపోరాదే..”

Published by
Siva Prasad

గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ “ఉండిపోరాదే..”
త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతూ శ్రీమ‌తి స‌త్య ప్ర‌మీల క‌ర్ల‌పూడి స‌మ‌ర్ప‌ణ లో గొల్డ్ టైమిన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై డాక్ట‌ర్ లింగేశ్వ‌ర్ నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రానికి  ఉండిపోరాదే.. అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్ లో అసోసియెట్ ద‌ర్శ‌కుడి గా ప‌నిచేసిన న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇప్ప‌టికే రాజ‌మండ్రి, ఆత్రేయ‌పురం ప‌రిస‌ర ప్రాంతాల్లో మెద‌టి షెడ్యూల్ షూటింగ్ ని పూర్త‌చేసుకుంది. సంక్రాంతి సంద‌ర్బంగా ఈ చిత్రం టైటిల్ ని మెద‌టి లుక్ ని విడుద‌ల చేసారు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత డా. లింగేశ్వ‌ర్ మాట్లాడుతూ.. క‌థ స్ట్రాంగ్ గా వుంటే క‌థ‌కు త‌గ్గ న‌టీన‌టులు వుంటే.. ఆ క‌థ‌ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు వుంటే కొత్త పాత అనే తేడా చూపకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఇదే బేస్ చేసుకుని చ‌క్క‌టి క‌థ‌ని మా బ్యాన‌ర్ లో తెరకెక్కిస్తున్నాము. న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌కుడు, త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య లు జంట‌గా క‌నిపిస్తారు. ఈ చిత్రానికి ఉండిపోరాదే అనే చ‌క్క‌టి టైటిల్ ని ఖ‌రారు చేశారు. సంక్రాంతి సందర్బంగా మా చిత్రం మెద‌టి లుక్ కి విడుద‌ల చేశాము. రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో మెద‌టి షెడ్యూల్ ని పూర్తిచేసాము.అలాగే మా తదుప‌రి షెడ్యూల్ ని ఈ నెల 28 నుండి బెంగుళూరు, మైసూర్‌, క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏక‌ధాటిగా చిత్రీక‌రిస్తాము. మా చిత్రంలో త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య , కెధార్ శంక‌ర్‌, స‌త్య కృష్ణ‌న్‌, సిధ్ధిక్షా, అల్లు ర‌మేష్‌, నారి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.మా చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆద‌రిస్తుంది. అని అన్నారు..
నిర్మాత‌.. డా.లింగేశ్వ‌ర్ న్యూమ‌రాల‌జిస్ట్‌
స‌మ‌ర్ప‌ణ‌.. శ్రీమ‌తి స‌త్య ప్ర‌మీల క‌ర్ల‌పూడి
ద‌ర్శ‌క‌త్వం.. న‌వీన్ నాయని
సంగీతం– సాబు వ‌ర్గీస్‌
పాట‌లు– సుద్దాల అశోక్ తేజ్‌, చంద్ర‌బోస్‌, రామాంజ‌నేయులు
కెమెరామెన్‌– శ్రీను విన్నకొట‌
మాట‌లు– సుబ్బ‌రాయుడు బొం పెం
కొరియోగ్రాఫ‌ర్‌– న‌రేష్ ఆనంద్‌
స్టంట్స్‌– రామ్ సుంక‌ర‌
ఆర్ట్‌–క్రిష్ణా
స్టిల్స్‌– ధ‌ర్మా బ్ర‌ద‌ర్స్‌
పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ మేనేజ‌ర్‌– కొండ నాయుడు
కొ-డైర‌క్ట‌ర్‌– శ్రీహ‌రి కొట సుధాక‌ర్‌
డైర‌క్ష‌న్ డిపార్ట్‌మెంట్‌.. చందు, శేఖ‌ర్‌, వెంకి మునిరాజ్‌

Siva Prasad

Recent Posts

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024