Guppedantha Manasu February 17 2024 Episode 1002: శైలేంద్ర మోసా నీ కనిపెట్టిన మను ఏం చేయనున్నాడు..

Published by
siddhu

Guppedantha Manasu February 17 2024 Episode 1002: నేను అదే ఆలోచిస్తున్నాను మామయ్య గారు ఏమీ ఆశించకుండా 50 కోట్ల చెక్కు ఎందుకు ఇచ్చాడు అని వసుధార అంటుంది. చెప్పాడు కదమ్మా సహాయంn అని మహేంద్ర అంటాడు. ఇలాగే ఇంతకుముందు భద్ర కూడా సహాయం చేస్తున్నానని చెప్పి మనలని మోసం చేసి సైలేంద్రకి మన గుట్టునంత చెప్పాడు ఇతను కూడా అలాంటివాడేనేమో ఏమి ఆశించకుండా అంత డబ్బు ఎలా ఇస్తాడు అని వసుధార అంటుంది. నిజమేనమ్మా తాను కాలేజీ కావాలని అడగలేదు అందులో షేర్ కావాలని కూడా అడగలేదు మరి అంత డబ్బు ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు 50 కోట్లు అంటే మాటలా అని మహేంద్ర అంటాడు. ఏదైనా కుట్ర చేసి శైలేంద్ర తో చేతులు కలిపి మళ్ళీ మోసం చేద్దామనుకుంటున్నాడేమో ఎవరిని నమ్మలేము కదా మామయ్య ఇంతకుముందు కూడా చాలామంది ఇలాగే సహాయం అంటూ వచ్చారు మోసం చేశారు పైగా రిసీ సార్ పంపించాడని చెప్పాడు అని వసుధార అంటుంది

Guppedantha Manasu Today Episode February 17 2024 Episode 1002 Highlights

. అందరూ భద్ర లాగానే ఉంటారని ఎందుకు అనుకుంటావ్ అమ్మ మంచి మనసులు కూడా ఉంటారు అందర్నీ ఒకే దృష్టితో చూడకూడదు రిషి పంపించాడని చెప్పాడు కదా చూద్దాం అని మహేంద్ర అంటాడు. రిషి సార్ పంపించాడనే చెప్పాడు వాళ్ళ అమ్మ పేరు అడిగినా వాళ్ల నాన్న పేరు అడిగినా ఏమీ చెప్పలేదు ఎందుకు అవన్నీ తెలుసుకోవాలి అంత సులభంగా ఎవరిని నమ్మకూడదు అతని ఎందుకు ఇంత సహాయం చేశాడో నేను తెలుసుకుంటాను అని వసుధారా అంటుంది. ఏంటి అనుపమ మేడం సైలెంట్ గా ఉన్నారు మాట్లాడరేంటి అని వసుధారా అంటుంది. నిన్న  మను డబ్బులు కట్టిన కానించి తను ఇలాగే ఉంటుంది అడిగితే ఏమీ చెప్పట్లేదు అని మహేంద్ర అంటాడు. మహేంద్ర వసుధార అన్ని మాట్లాడుకుంటున్నా కానీ అనుపమ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అతను ఎందుకు వచ్చాడు అసలు ఏం ఆశించి అంత డబ్బు కట్టాడు నేను తెలుసుకుంటాను ఏది వదిలిపెట్టను అంటూ వసుధారా వెళ్ళిపోతుంది. వసుధార ఎంక్వైరీ మొదలు పెడుతుంది మన గురించి తనకి తెలియకుండా చేయాలి అని అనుపమ అనుకుంటుంది.కట్ చేస్తే,

Guppedantha Manasu Today Episode February 17 2024 Episode 1002 Highlights

రాజు వాళ్ల గురించి తెలిసిందా అని మను అంటాడు. సార్ వాళ్లు ప్రార్డెన్ తెలిసింది అని రాజు అంటాడు. ఇంతలో వాళ్లే రాజుకి ఫోన్ చేస్తారు. వాళ్లే ఫోన్ చేస్తున్నారు సార్ ఏమని చెప్పమంటారు అని రాజు అంటాడు. రేపు చెక్కు డ్రా చేసుకోమని చెప్పు అని మను అంటాడు. రాజు ఫోన్ ఎత్తి హలో ఎవరు అని అంటాడు. సార్ మేమే సార్ చెక్కు ఎప్పుడు డ్రా చేసుకోమంటారు అని వాళ్ళు అడుగుతారు. రేపు డ్రా చేసుకోండి అని రాజు చెబుతాడు. సార్ ఇంకోసారి ఆలోచించాల్సింది అని రాజు అంటాడు. పర్వాలేదు రేపు డ్రా చేసుకొని తర్వాత చూద్దాం అని మను అంటాడు.కట్ చేస్తే,

Guppedantha Manasu Today Episode February 17 2024 Episode 1002 Highlights

శైలేంద్ర ఎండి పోస్టు పోయింది కాలేజీ పోయిందని ఏడుస్తూ కూర్చుంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. అమ్మ అంత ఆ ధరణి అన్నట్టే జరిగింది ఆ ఎండి పోస్టు నాకు దక్కలేదు వాడెవడో వసుధారా సంతకం పెట్టే టైంకి వచ్చి డబ్బు కట్టేసాడమ్మా ఎందుకమ్మా నాకు ఆ కాలేజీ దక్కట్లేదు నిజంగానే ధరణి అన్నట్టు నాకు ఎండి సీట్ లో కూర్చుని అర్హత లేదా అని అంటాడు. అంత డబ్బు కట్టాడా వాళ్లకు తెలిసిన వాడ అని వాళ్ళ అమ్మ అంటుంది. తెలిసినవాడు కాదు చుట్టం కాదమ్మా ఎవడొ కళ్ళముందు కాలేజీ సొంతం చేసుకొని చివరి క్షణం లో వచ్చిన ఆశలని అడియాసలు చేశాడు ఆ ధరణి చూసే చూపులు తట్టుకోలేకపోతున్నాను అమ్మ చాలా అవమానంగా ఉంది అని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu Today Episode February 17 2024 Episode 1002 Highlights

కాలేజీ కూడా అతనికి వద్దన్నాడు డబ్బు కూడా వీలున్నప్పుడే ఇవ్వమన్నాడు వడ్డీ కూడా వద్దన్నాడు అమ్మ అని శైలేంద్ర అంటాడు.ఇంతలో ధరణి వచ్చి కాఫీ కావాలా అండి అని అడుగుతుంది. కాఫీ కావాలంటే నేను అడిగి తెప్పించుకుంటాను కానీ ప్లీజ్ నువ్వు వెళ్ళిపో అని శైలేంద్ర ధరణికి దండం పెడతాడు. వద్దు అని చెప్తే సరిపోయే దానికి దండం పెట్టి చెప్తున్నారు ఎందుకండీ అని ధరణి అంటుంది. నువ్వు ముందు ఇకనుంచి వెళ్ళిపో అని వాళ్ళ అత్తయ్య అంటుంది. సరేలెండి కాఫీ వద్దంటే నేనేం చేయను మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా మాట్లాడుకోండి అంటూ ధరణి వెళ్తూ ఉండగా వాళ్ళ అత్తయ్య పిలిచి నాకు కాఫీ పెట్టుకుని తీసుకురా అని చెబుతుంది. మీకా అత్తయ్య చెక్కర తక్కువ వేసి తీసుకురమ్మంటారా అసలు చక్కరే వద్దా అని ధరణి అంటుంది. రోజు ఎలా పెడతావో అలాగే పెట్టి తీసుకురా అని వాళ్ల అత్తయ్య అంటుంది. సరే అత్తయ్య నీకైతే తెస్తాను అంటూ ధరణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Guppedantha Manasu Today Episode February 17 2024 Episode 1002 Highlights

శైలేంద్ర అతని మనసులు డబ్బు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటి సార్ మీకు 50 కోట్లు రప్పిస్తే మాకు కోటి రూపాయలు ఇస్తారా ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి సార్ అని వాళ్ళు అంటారు. సరే ఇంకో పది వేలు ఎక్కువ ఇస్తానులే అని శైలేంద్ర అంటాడు. కొంచెం ఎక్కువ చూడండి సార్ పెద్ద మొత్తంలో డబ్బు కదా అని వాళ్ళు అంటారు. ఏమి రాదు అనుకుంటున్నా మీకు ఇది వచ్చి డే ఎక్కువ ఇంకా ఆలోచించాలా ఏదో ఒకటి తేలుస్తాను అని శైలేంద్ర అంటూ ఉండగా నేను తెలుసు  లెక్కలు అంటూ మను వస్తాడు. ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం అని శైలేంద్ర అంటాడు. కాలేజీ హ్యాండ్  వార్ చేసుకోవాలి అనుకున్న వాళ్లతో క్యాజువల్ గా మాట్లాడమేంటి అని మను అంటాడు. కాలేజీ వైపు ఇంకోసారి రావద్దని వార్నింగ్ ఇస్తున్నాను అని శైలేంద్ర అంటాడు. ఇందాక క్యాజువల్ గా మాట్లాడుతున్నానన్నావ్ ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నావా వాళ్ళ చేతిలో ఉండాల్సిన చెక్కు నీ చేతిలో ఉంది ఏంటి అని మను అంటాడు. డేటు కరెక్ట్ గా ఉందా లేదా అని చూస్తున్నాను అని శైలేంద్ర అంటాడు. నేను చూస్తాను అని మను చెక్కు తీసుకొని చింపి పారేస్తాడు. 50 కోట్ల చెక్కు అలా చింపి పారేసావ్ ఏంటి చిత్తు కాగితం లాగా అని శైలేంద్ర అంటాడు.కాలేజీకి వచ్చిన రోజే నాకు వీళ్ళ మీద డౌట్ వచ్చింది వాళ్ల వెనుక ఉన్నది నువ్వే అని నాకు అర్థమైంది వీళ్లకు కమిషన్ ఆశ చూపించి ఇదంతా నడిపించింది నువ్వే అని తెలిసింది అని మను అంటాడు. నేను వీళ్ళ వెనుక ఉండడమేంటి ఏం మాట్లాడుతున్నావ్ అని శైలేంద్ర అంటాడు. నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని శైలేంద్ర అంటాడు. చెక్కుని అలా చింపేశారేంటి సార్ మాకు అమౌంట్ ఇవ్వలేదని మేము కోర్టుకు వెళ్తాం అని వాళ్ళు అంటారు. పదండి నేను కూడా వస్తాను అని మను అంటాడు. దబాయించింది చాలు డాక్యుమెంట్లో ఉన్నవన్నీ ఫ్రాడ్  అని తేలిపోయింది అని రాజు అంటాడు. డిబిఎస్టి కాలేజీ మీద ఎటువంటి అప్పుగానే లోను కానీ లేదని తేలిపోయింది అని రాజు అంటాడు. అయితే ఇప్పుడేమంటారు అని శైలేంద్ర అంటాడు. నీ బండారం మొత్తం బయట పెడతాను అని మనం అంటాడు..

siddhu

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024