Jagadhatri February 17 2024 Episode 156: నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు అని కౌశికి అంటుంది. నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నాకు కావాలి అని మీనన్ అంటాడు. మీరు రాంగ్ నెంబర్ కి ఫోన్ చేశారు నా దగ్గర పెన్ డ్రైవ్ లేదు అని కౌశికి అంటుంది. మీ ఇంట్లో ఎవరో బాంబు పెట్టారంట కదా అది మిస్ అయి బయట పేలిందంట అది మళ్లీ మీ ఇంట్లో పేలాలనుకుంటే పెన్ డ్రైవ్ నాకు ఇవ్వకు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నీ పలుకుబడిని ఉపయోగించైనా సరే పెన్ డ్రైవ్ ఎక్కడ ఉన్నా నాకు తెచ్చి ఇవ్వు లేదంటే జైల్లో ఉన్న మీ బాబాయితో చావు మొదలై మీ ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ చంపేస్తాను అని మీనన్ ఫోన్ కట్ చేస్తాడు. పెన్ డ్రైవ్ ఎక్కడ ఉంది కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే ఎలాగైనా సంపాదించాలి అని కౌశికి ఆలోచిస్తుంది. కట్ చేస్తే
జగదాత్రి లేచి చూసేసరికి ఇంట్లో గంట మ్రోగుతుంది. ఇంత పొద్దున్నే పూజ ఎవరు చేస్తున్నారు అని జగదాత్రి కిందికి వచ్చి చూస్తుంది.కేదార్ తన అరచేతిలో హారతి కర్పురాన్ని పెట్టుకొని దేవుడా ఏదో పాపం చేస్తే కానీ కర్మ ఫలితం అంటదంట ఏ పాపం చేశాడని మా నాన్నకి ఈ శిక్ష వేశావు మా నాన్నని కాపాడి ఆ శిక్ష ఏదో నాకు వెయ్యి అని హారతిని ఇస్తాడు కేదార్. అది చూసిన జగదాత్రి వచ్చి కేదార్ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. నాన్న కోసం పూజ చేస్తున్నాను జగదాత్రి అని కేదార్ అంటాడు. మీ నాన్న కోసం నీ శరీరాన్ని బాధ పెట్టుకుంటే కోరిక తీరుస్తాడా భగవంతుడు నీ పిచ్చి గాని అని జగదాత్రికి దాన్ని తీసుకు వెళ్తూ ఉండగా యువరాజ్ వస్తాడు. కట్ చేస్తే,
మా నాన్న కోసం నువ్వెందుకు రా పూజ చేస్తున్నావ్ అని యువరాజ్ అంటాడు. నాకేం కావాలో నీకు కూడా తెలుసు యువరాజ్ అందుకే కదా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ వేసావు అని కేదార్ అంటాడు. అన్ని ప్లాన్ చేసుకొని వచ్చావా రేపు ఆస్తి కావాలంట నీలాంటి వాడి సంగతి నాకు తెలుసు రా అని కేదార్ యువరాజ్ గళ్ల పట్టుకుంటాడు . నా మీద చెయ్ వేస్తే ఊరుకొను కేదార్ అంటాడు. ఆపండి మీ గొడవ అని జగదాత్రి అంటుంది. ఇంతలో కౌశికి వాళ్ళందరూ వస్తారు. రేయ్ యువరాజ్ నువ్వెందుకు రా ఈ అబ్బాయితో గొడవ పడుతున్నావ్ అని వైజయంతి అంటుంది. చూడమ్మ నాన్న జైల్లో పడ్డాడని కేదార్ గాడు చేతిలో హరితి తీస్తున్నాడు నాన్న కోసం అని యువరాజ్ చెబుతాడు. ఇంతలో పూజారి గారు వస్తారు. పంతులుగారు వచ్చారు దేనికి అత్తయ్య అని నిషిక అడుగుతుంది. మన ఇంటికి పట్టిన అరిష్టం పోవాలని యాగం చేయిద్దాం అనుకుంటున్నాను అమ్మ అందుకే పిలిపించాను అని వైజయంతి అంటుంది.అమ్మ ఈ యాగాన్ని జరిపించడానికి పెద్ద కొడుకు, పెద్ద కోడలు ఉండాలి వాళ్లు వీళ్లేనా అని పంతులుగారు అంటాడు. నాకు ఉన్నది ఒక్కడే కొడుకు అని వైజయంతి అంటుంది. అయితే మరీ మంచిది యాగం చేసే వాళ్ళు ఎర్రటి చీర కట్టుకొని రమ్మని చెప్పమ్మ అని పంతులుగారు అంటారు. జగదాత్రి మీరు కూడా వెళ్లి రెడీ అయి రండి యాగంలో కూర్చుందురు గాని అని కౌశికి అంటుంది. ఏంటి వదిన నాతో సమానంగా అది కూడా పూజలో కూర్చుంటుందా ఈ ఇంటికి దానికి ఏంటి సంబంధం అని నిషిక అంటుంది. పూజలో పర్వాలేదులే నేను చెప్తున్నాను కదా అని వైజయంతి అంటుంది.కట్ చేస్తే,
ఏంటి అత్తయ్య మీరు కూడా జగదాత్రి వైపే మాట్లాడుతున్నారు అని నిషిక అంటుంది. నేను ఏది చేసిన ఆలోచించే చేస్తాను పంతులుగారు ఏమన్నారు ఎర్ర చీర కట్టుకొని పూజలో కూర్చోమన్నారు కదా అని వైజయంతి అంటుంది. జగదాత్రికి కూడా ఎర్ర చీర ఉంది అని నిషిక అంటుంది. ఇప్పుడు ఆ చీర ఉండదు కదా మనం కొట్టేస్తాం అని వైజయంతి అంటుంది. ఆ చీరను మేము కొట్టేస్తాం అని కాచి బూచి వెళ్తారు.కట్ చేస్తే,
ధాత్రి త్వరగా కానివ్వు మన వల్ల యాగం ఆగిపోకూడదు అక్క మనల్ని కూడా పూజలో కూర్చోమంది అని కేదార్ అంటాడు. సరేలే కంగారు కాంతారావు నేను రెడీ అవుతాను కానీ నువ్వు వెళ్లి రెడీ అవ్వు అని జగదాత్రి అంటుంది. కేదార్ వెళ్లి రెడీ అవుతూ ఉంటాడు జగదాత్రి చీర తీస్తూ ఉండగా ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుకుంటూ చీర తీసి మంచం మీద పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కాచి బూచి వచ్చి ఆ చీరని తీసుకొని వెళ్ళిపోతారు. జగదాత్రి ఫోన్ మాట్లాడి వచ్చి చూసేసరికి చీర లేదు ఇక్కడే పెట్టాను చీర ఏమైపోయింది అని అంత వెతుకుతుంది జగదాత్రి. కట్ చేస్తే,
చీర తీసుకురావడానికి ఇంతసేపు వెళ్లారు ఏంటి వీళ్ళు అని నిషిక అంటుంది. ఇంతలో కాచి బూచి వచ్చి ఏం తెచ్చామో చూడు నీ కోసం గిఫ్ట్ తెచ్చాను అని బూచి అంటాడు. బోడి చీర తెచ్చి యుద్ధంలో గెలిచినట్టు బిల్డప్ ఇస్తారేంటి అని నిషిక ఆ చీరని కింద పడేసి పెట్రోల్ పోసి తగలబెడుతుంది. తగలపెడితే సరిపోయేది కదా అమ్మాయి దానికి పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేస్తావు అని వైజయంతి. ఈ చీర తగలపెట్టాము అని మన మీదికి రాకూడదు అంటే చిర పూర్తిగా కాలిపోవాలి అత్తయ్య గారు అని నిషిక అంటుంది.నీ స్థానం ఈ వజ్రపాటి నిషికతో పోల్చుకుంటావా ఇప్పుడు ఎలా పూజలో కూర్చుంటావో చూస్తానే నిన్ను నా కాళ్ళ కింద వేసి తొక్కుతాను అని నిషిక అంటుంది. అమ్మాయి ఎవరు రాకముందే వెళ్లిపోదాం పద అని వైజయంతి నిషికని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,
జగదాత్రి చీర ఇక్కడే పెట్టాను ఏమైంది అని ఆశ్చర్యపోయి రూమంతా చూస్తుంది.
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్‌కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More
Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More
OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More
T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More
Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More
Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More
Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More
ఏపీ సీఎం జగన్‌పై ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్న ఒకప్పటి వైసీపీ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా… Read More
Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More