Krishna Mukunda Murari March 7 2024 Episode 412: ముకుందకి ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ ఇచ్చిన మురారి.. కృష్ణ ప్రయత్నాలు ఫలించాయా?

Published by
bharani jella

Krishna Mukunda Murari March 7 2024 Episode 412: కృష్ణ మురారితో ఏసిపి సర్ మీరు ఆదర్శ్ తో మాట్లాడారా.. ఆదర్శ ఏమన్నారు మీ మాటలు విన్నారా శోభనం జరగకుండా ఉండడానికి ఒప్పుకున్నాడా.. అని కృష్ణ ఈగర్ గా అడుగుతుంది. కానీ మురారి చప్పబడినట్టుగా కూర్చుని ఉంటాడు ఏమైంది అని కృష్ణ మురారిని అడుగుతుంది. అప్పుడు మురారి ఆగస్టు దగ్గరకు వెళ్లి మాట్లాడినప్పుడు తను చెప్పిన మాటలన్నీ ప్రశ్నకి పూసకొచ్చినట్టుగా చెబుతాడు ఇక అదే సమయానికి ముకుంద కూడా అక్కడికి వచ్చిందని అందుకే తనకి ఏమీ చెప్పలేకపోయాను అని కృష్ణకి జరిగిందంతా మురారి వివరించి చెబుతాడు.

Krishna Mukunda Murari Today Episode March 7 2024 Episode 412 Highlights

నువ్వు నాకు ఫ్రెండ్ వి కాదురా అంతకుమించి ఎక్కువ నా జీవితంలో ప్రతి విషయంలోనూ నువ్వు ఉంటావు. నాకు పునర్జన్మ ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ నాకు పునర్జన్మను ఇచ్చింది మాత్రం నువ్వే. ముకుందా అంటే నాకు ప్రాణం రా కానీ, తను నన్ను వద్దు అని అనుకున్న అని తెలియగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ నువ్వు మళ్ళీ ముకుందా మనసు మార్చి ముకుంద ప్రేమ నాకు దక్కేలా చేస్తున్నావు. ఇంతకుమించి నా జీవితానికి ఏం కావాలి నా జీవితంలో కోల్పోయిన ప్రతిదీ కూడా నువ్వు నాకు ఇచ్చావు మురారి నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను అని మురారిని ఆదర్శ్ గట్టిగా హత్తుకుంటాడు. అప్పుడే ముకుందా చాటుగా మురారి ఆదర్శ్ తో ఏం మాట్లాడుతున్నాడో అని వింటుంది. ముకుందా అక్కడ ఉందని మురారి గమనిస్తాడు. ఇప్పుడు గనక ఆదర్శ్ కి నేను నిజం చెబితే ముకుంద కోసమే ఇదంతా చేశానని తను అనుకుంటుంది. అందుకే ఇప్పుడు తనకి ఏం చెప్పకూడదు అని అని అనుకున్నాను అందుకే ఆదర్శ్ తో ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వచ్చేసాను ఒకవేళ మాట్లాడి ఉంటే తనని నేను ఇష్టపడుతున్నానని ముకుందా అనుకునేది కదా అందుకే తనతో నేను ఏం మాట్లాడకుండా వచ్చేసాను అని మురారి కృష్ణతో చెబుతాడు.

Krishna Mukunda Murari Today Episode March 7 2024 Episode 412 Highlights

ముకుంద తన ఫ్రెండ్ చెప్పిందని చెప్పి ఏదో ఒక ప్రోడక్ట్ డెలివరీ తీసుకోవడానికి బయటకు వెళ్లి ఆ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంట్లోకి వస్తుంది అప్పుడే కృష్ణ అనుకోకుండా ముకుంద కి తగులుతుంది. అప్పుడు ఆ ప్యాకెట్ బయటపడుతుంది అదేంటో అని రేవతి పట్టుకొని చూస్తుంది కానీ నెయిల్ పాలిష్ అని చెప్పి ముకుందా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇక ముకుందా ఆ పౌడర్ డబ్బా తీసుకొని నేరుగా మురారి గదిలోకి వెళ్తుంది ఇక అక్కడే వాళ్ళ గదిలో ఉన్న పౌడర్ డబ్బాని మార్చి ఈ పోడెర్ డబ్బా అక్కడ పెడుతుంది. ఇప్పుడు ఎలా మీ శోభనం జరుగుతుందో నేను చూస్తాను మురారి నువ్వు ప్రశాంతంగా బయట వాళ్లతో మాట్లాడుకుంటున్నావు కదా ఇక ఈరోజు సాయంత్రం నీ శోభనం జరగదు. ఈ పౌడర్ రాసుకొని నీ మొఖానికి పప్పులు వస్తాయి ఇక ఎలా జరుగుతుందో చూద్దాం అని ముకుందా అనుకుంటుంది ఇక ఎవ్వరు చూడకుండా ఆ గదిలో నుంచి బయటికి రావాలని ముకుందా అనుకుంటాగా సరిగ్గా అదే సమయానికి మురారి అక్కడికి వస్తాడు. ముకుందా ఒక్కసారిగా మురారిని అక్కడ చూసి షాక్ అవుతుంది. ఏంటి ముకుందా మా శోభనం క్యాన్సల్ చేయాలని చెప్పి ఈ దురదల పౌడర్ తీసుకొచ్చి అక్కడ పెట్టావా నువ్వు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అవి ఏమీ జరగవు అని మురారి ముకుంద కి వార్నింగ్ ఇస్తాడు. కానీ నాకు నువ్వు మాత్రమే కావాలి ఆదర్శ్ నా జీవితంలో ఉండకూడదు నీ ప్రేమను పొందడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడతాను అని ముకుందా మురారితో అంటుంది. నువ్వు ఇలాంటివి వంద ప్రయత్నాలు చేసినా కూడా కృష్ణ నన్ను దూరం చేయలేవు అని మురారి ముకుంద కి వార్నింగ్ ఇస్తాడు. అయితే మీ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని ముకుందా మురారి కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode March 7 2024 Episode 412 Highlights

ఆదర్శ్ ని ఎలాగైనా కన్వీస్ చేయాలని కృష్ణ తన దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. ఏంటి కృష్ణ నువ్వు ఏ టైం లో మా ఫ్రెండ్స్ తో వెళ్లి మందు తాగమని చెబుతున్నావు కావాలని నన్ను టెస్ట్ చేస్తున్నావ్ కదా ఇదంతా ప్రాంక్ కదా అని ఆదర్శ్ కృష్ణ తో అంటాడు ఒకప్పుడు ముకుందా మనసులో నాకు స్థానం లేదని తెలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు ముకుంద కి నేను ప్రాణం అని తెలిసిన తర్వాత ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోతాను పైగా తనతో శోభనాన్ని నేను ఎలా మిస్ చేసుకుంటాను అని ఆదర్శ్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 7 2024 Episode 412 Highlights

ఇప్పుడు నిజంగా ఆ గదిలోకి వెళ్తే నువ్వు ఊహించనిది జరుగుతుంది అది మీతో నేను చెప్పలేకే నిన్ను బయటకు పంపించాలని అనుకుంటున్నాను అని కృష్ణ మనసులో అనుకుంటుంది. మరోవైపు రేవతి రెడీ అవ్వకోకోకుండా ఉన్నా ముకుంద దగ్గరికి వెళ్లి తనని రెడీ చేస్తూ ఉంటుంది. అందులో మధు ముకుంద దగ్గరకు వచ్చి తనని ఫోటోలు తీసుకుంటాడు. ఇక రేవతి ముకుందని అందంగా ముస్తాబు చేస్తుంది ఆదర్శ్ కి నువ్వంటే చాలా ఇష్టం అని తనతో ఇప్పటికైనా సత్యతగా ఉండమని చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode March 7 2024 Episode 412 Highlights

రేపటి ఎపిసోడ్లో ఇద్దరూ జంటలు శోభనం గదిలోకి వెళ్తాయి. మురారి కృష్ణని దగ్గరకు తీసుకోబోతుండగా పక్క రూమ్లో ఆదర్శ్ ముకుంద లకు కూడా శోభనం జరుగుతుంది. ముకుంద ఆదర్శ్ కి నిజం చెప్పేస్తే ఏమవుతుందో అని కృష్ణ కంగారుపడుతూ ఉంటుంది. పాల గ్లాస్ తో గదిలోకి వచ్చిన ముకుందను ఆదర్శ్ దగ్గరికి తీసుకుంటాడు. తను తాగిన పాలను ముకుందకి ఇస్తే వద్దు ఇదే ఎంగిలి చేసిన పాలను మురారి ఇస్తే సంతోషంగా తీసుకునే దానిని.. ఎందుకంటే నా జీవితాన్ని పంచుకోవాలనుకుంది మురారితోనే కదా అని ముకుందా అంటుంది. ఆ మాటలు విన్న ఆదర్శ్ కోపంగా కిందకు వచ్చి మురారిని కిందకు రమ్మని పిలుస్తాడు. దాంతో ఇద్దరు శోభనాలు ఆగిపోతాయి. ఇక ఏ గొడవ జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

bharani jella

Recent Posts

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024