Mamagaru March 1 2024 Episode 149 Highlights: మా ఆయన మీ కొడుకేనా అంటున్న గంగ, చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటున్న చంగయ్య..

Published by
siddhu

Mamagaru March 1 2024 Episode 149 Highlightsఇప్పుడు చెప్తున్నాను చంగయ్య కోర్టులో కేసు పోరాడి గెలువు అని ప్రెసిడెంట్ అంటాడు. చూడచంగయ్య మీ కుటుంబ సభ్యుల మీద అందరి మీద కేసు వాపస్ తీసుకుంటాను ఆ గంగాధర్ ని మాత్రం వదిలిపెట్టను కాదంటే నీ ఆస్తి పేపర్  నువ్వు తీసేసుకో నాకేం అక్కర్లేదు కానీ నేను ఏం చేస్తాను నీకు తెలుసు కదా అని ప్రెసిడెంటు అంటాడు. సరే నా కుటుంబ సభ్యులని వదిలేసేయండి గంగాధర్ మీద కేసు పెట్టుకోండి అని చ0గయ్య అంటాడు.ఇదెక్కడ అన్యాయం నాన్న యవదాస్తిని రాసిచ్చి గంగాధర్ ని మాత్రం జైల్లోనే ఉంచడం ఏంటి అని సుధాకర్ అంటాడు. ఇది కరెక్ట్ కాదు నాన్న అని శ్రీకాంత్ అంటాడు. గంగాధర్ ని ఎందుకు విడిపించడు నాన్న ఆస్తి అంత తీసుకుంటున్నాడు కదా అని పాండురంగ అంటాడు. వీళ్ళ మాటలు కాదు చంగయ్య నువ్వు చెప్పు ఏం చేయమంటావు నన్ను ఆస్తి పేపర్లు ఇవ్వమంటావా కేసు తీసుకోమంటావా అని ప్రెసిడెంట్ అంటాడు. ఆస్తి తీసేసుకుని గంగాధర్ మీద కేసు వేసుకోండి అని చంగయ్య అంటాడు. మరి నేను వెళ్లి రానా నా కొడుకు ని చూసుకోవాలి అంటూ వెళ్ళిపోతాడు ప్రెసిడెంట్. చంగయ్య కూడా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లి కూర్చుంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode  March 1 2024 Episode 149 Highlights

మామగారు మా ఆయన నీ సొంత కూడికైనా అని గంగ అడుగుతుంది. ఏమంటున్నావ్ గంగ అని చ0గయ్య అంటాడు. మా ఆయన మీ సొంత కొడుకు అయితే ఆస్తినంతా ఇచ్చి ఆయనని మాత్రం ఎందుకు వదిలిపెట్టొద్దంటారండి ఇంత దారుణమా అని గంగ అంటుంది. వాడు నా కొడుకు కానే కాదు నా కొడుకే అయితే ఇలా చేసేవాడే కాదు గోటితో పోఎదని గొడ్డలి దాకా తెచ్చాడు అతని ఏదో తప్పు చేశాడు అనుకో వీడు సర్ది చెప్పాలి కానీ కోమాలోకి పోయేదాకా కొట్టడం ఏంటి అని చంగయ్య అంటాడు. సిరి కోసమే చేశాడు కదా మామయ్య గారు అని గంగ అంటుంది. సిరి కోసమే చేశాడు చెంప దెబ్బ కొట్టాలి లేదంటే నాలుగు మాటలు తిట్టి వదిలేయాలి కానీ ఇలా చచ్చేదాకా కొట్టకూడదు గంగాధర్ చేసిందానికంటే నువ్వే 2 ఇంతలు ఎక్కువ తప్పు చేశావు సిరిని నాకు చెప్పకుండా బయటికి పంపించావని తెలిసినప్పటి కానించి నిన్ను ఇంట్లో చూస్తేనే నాకు నచ్చట్లేదు వాడేదో తప్పు చేశాడు ఈవిడ నన్ను నిలదీస్తుంది నన్ను అడిగే అర్హత నీకు లేదు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ చ0గయ్య వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode  March 1 2024 Episode 149 Highlights

వెంకటరమణ గంగకు జరిగిన దారుణం తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఏమండీ మీరే ఇలా అయిపోతే ఎలాగండి అని అంజమ్మ అంటుంది. ఏదో టిఫిన్ బండి పెట్టుకున్నాం నాలుగు డబ్బులు సంపాదించుకున్నాం కష్టాలు తీరిపోయాయి అనుకునే లోపు గంగకి ఇలా జరగడం ఏంటి చ0గయ్యా  అల మాట్లాడడం ఏంటి దేవుడు మన మీద పక్షపాతం చూపిస్తున్నాడు అంజమ్మ అని వెంకటరమణా బాధపడతాడు. ఏదో ఒకటి చేసి అల్లుడు గారిని మనమే బయటికి తీసుకురావాలి కానీ ఇలా బాధపడుతూ ఉంటే గంగ ఎలా తట్టుకుంటుందండి అని అంజమ్మ వెంకటరమణ ని ఓదారుస్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode  March 1 2024 Episode 149 Highlights

గంగ పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. గంగ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని గంగాధర్ అడుగుతాడు. గంగ అక్కడ జరిగిన విషయం అంతా చెబుతుంది. మామయ్య గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఆస్తినంతా రాసి చేశాడు కానీ నా కొడుకుని ఎందుకు వదిలి పెట్టరు అని అడిగితే బాగుండేది అని గంగ బాధపడుతుంది. ఏంటి గంగ ఆస్తి పోయిందని బాధపడుతున్నావా అని గంగాధర్ అంటాడు. ఆస్తి పోయిందని బాధ కాదండి బంధాలు

Mamagaru Today Episode  March 1 2024 Episode 149 Highlights

బంధుత్వాలు పోతున్నాయని బాధ అసలు మీరు మామయ్య గారి కొడుకు అన్నట్టుగానే మరిచిపోయి మాట్లాడుతున్నాడు మామయ్య ప్రవర్తన నాకు నచ్చట్లేదు మీరు ఇలా జైల్లో మగ్గిపోవాల్సిందేనా ఆ సురేంద్ర వర్మ మామయ్య గారిని తప్పుగా భయపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని గంగ బాధపడుతుంది. గంగ నాన్న చేసిన దాంట్లో తప్పేమీ లేదు ఊరుకో నేను ఒక వేస్ట్ ఫెలోని కదా ఈ వేస్ట్ ఫెలో ఇలా జైల్లోనే ఉండిపోవాలి అని గంగాధర్ గంగని ఓదారుస్తాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode  March 1 2024 Episode 149 Highlights

దేవమ్మ ఇంట్లో అందర్నీ పిలువు ఎందుకని మాత్రం అడగకు అని చ0గయ్య అంటాడు. అందరూ వస్తారు. మనం ఈ ఇంటిని  వదిలిపెట్టి వేరే ఇంటికి వెళ్తున్నాం సామాన్లన్నీ సర్దుకోండి అని చ0గయ్య అంటాడు. ఈ రోజే వెళ్లిపోవాలా నాన్న అని పాండురంగ అంటాడు. అతను ఏమన్నా వరుసకు నా బామ్మర్ది అనుకున్నావా రా దయతలిచ్చి ఇక్కడే ఉండిపోండి అని అనటానికి సురేంద్ర వర్మ ప్రెసిడెంట్  అని చంగయ్య అంటాడు..

siddhu

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024