యువ కథానాయకుడు నిఖిల్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న కె.ఇ.ప్రతాప్‌కు తన సపోర్ట్‌ను అందిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన నేపథ్యంలో నిఖిల్ ఓ వీడియో బైట్‌ను విడుదల చేశారు. ఆ వీడియోలో నిఖిల్ మాట్లాడుతూ “నాపై ఓ రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఆ వార్తలన్నీ అవాస్తవాలు. నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాడిని కాను. అయితే నాకు పాతికేళ్లుగా తెలిసిన మా అంకుల్ కె.ఇ.ప్రతాప్‌గారు డోన్ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఆయనకు విషెష్ చెప్పడానికి వెళ్లాను. అక్కడున్న ప్రజలకు ఆయనకు ఓట్లు వేయాలని చెప్పాను. ప్రతాప్‌గారు ఎంత మంచి వ్యక్తో నాకు తెలుసు. ఎన్నో మంచి పనులు చేశారు. పార్టీలకు సంబంధం లేకుండా మంచివారు ఎక్కడున్నా మనం సపోర్ట్ చేయాలి. ఈసారి నాకు తెలిసిన చాలా మంది మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు. వారందరినీ నేను సపోర్ట్ అందిస్తాను. నా వల్ల వాళ్లకి ఓట్లు వచ్చేస్తాయని కాదు.. నాకు అంత కెపాసిటీ లేదని కూడా తెలుసు. ఓ యంగ్ ఇండియన్‌గా ఏదో చేసేయాలని తాపత్రయంతో కృషి చేస్తున్నాను. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆయుధం. దాన్ని కరెక్ట్‌గా వాడుదాం. మంచి వ్యక్తిని చూసి ఓటేయండి“ అన్నారు.
రాష్ట్రంలో కౌంటింగ్‌కు రోజులు సమీపిస్తున్నాయి. మరో 8 రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల 4 వ తేదీన… Read More
ఎన్నికలలో గెలుపు-ఓటములు సహజం. గెలిస్తే నేరుగా ప్రజలకు సేవ చేస్తారు. ఓడితే.. తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతారు. ఇది ఒకప్పటి లెక్క.… Read More
కేంద్రంలో ఉన్న బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీ రాజకీయాలపై ఆది నుంచి కూడా ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తున్న… Read More
వచ్చే ఐదేళ్లపాటు ఏపీ అసెంబ్లీ రణ రంగాన్ని తలపించనుందా? ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ.. ప్రతిపక్షం ధాటకి చెమటలు కక్కాల్సిందేనా? ప్రతిపక్షం… Read More
ఆలూలేదు.. చూలూ లేదు... అప్పుడే ఏంటి ఈ గోల? అని అనుకుంటున్నారా? ఎవరి పిచ్చి వారికి ఆనం దం. ఏదో… Read More
Aa Okkati Adakku OTT: అల్లరి నరేష్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్… Read More
Sudigali Sudheer: పలు కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఈటీవీ.. మరో కొత్త షోను మొదలుపెట్టింది. సుడిగాలి సుదీర్ యాంకర్… Read More
Anand Devarakonda: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ప్రజెంట్ మూవీ గం గం గణేశా మూవీ త్వరలోనే… Read More
Rathnam OTT: యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా వచ్చిన తమిళ్ యాక్షన్ థ్రిల్లర్… Read More
Netflix: ఓటిటి ప్రేక్షకులు టెస్ట్ కు తగ్గట్లుగానే విభిన్నమైన కాన్సెప్ట్‌లతో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను అందించేందుకు ప్రయత్నిస్తుంది… Read More
Malayalam OTT: ఈమధ్య కాలంలో మలయాళ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తున్నాయి. ప్రేమలు మరియు బ్రహ్మయుగం వంటి… Read More
Sitara Ghattamaneni: సితార ఘట్టమనేని.. ఆ స్టార్ కిడ్ గురించి పరిచయాలు అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా… Read More
Anjali: అంజలి.. ఈ అందాల సోయగాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో… Read More
Srikanth: గత వారం రోజుల నుంచి బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ… Read More
YCP MLA Pinnelli: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. ఎమ్మెల్లి పిన్నెల్లి, ఆయన సోదరుడు… Read More