Categories: సినిమా

Ram Charan: వైఫ్‌ని వదిలేసి నా ఇంటికి వచ్చాడు.. తార‌క్‌పై చెర్రీ షాకింగ్ కామెంట్స్‌!

Published by
kavya N

Ram Charan: నేడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 38వ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ బ‌ర్త్‌డే చెర్రీకి వెరీ వెరీ స్పెష‌ల్‌. ఎందుకంటే, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న చేసిన `ఆర్ఆర్ఆర్‌` మూవీ మార్చి 25న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో స‌క్సెస్ జ్యోష్‌లో ఉన్న చ‌ర‌ణ్‌.. ఈ సారి మ‌రింత హ్యాపీగా త‌న బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

ఈ సందర్భంగా తారక్ తన ఇంట్లో అర్థ‌రాత్రే చెర్రీ కోసం ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన, ఎన్టీఆర్ అర్ధాంగి ల‌క్ష్మీ ప్రణతి, రాజ‌మౌళి, ఆయ‌న త‌న‌యుడు కార్తికేయతో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొని ఎన్టీఆర్ చేత కేక్ క‌ట్ చేయించారు. ఇందులో సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ తాజాగా పోస్ట్‌లో చేశాడు.

అయితే ఈ వీడియోలో రామ్ చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారింది. `తారక్ నిజంగా ధైర్యం తెచ్చుకుని ఎన్నో సంవత్సరాలు వైఫ్‌ని వదిలేసుకుని నా ఇంటికి వచ్చాడు.. ఈ విషయంలో ప్రణతికి థ్యాంక్స్ చెప్పాలో, తారక్‌కి థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు` అంటూ ఫ‌న్నీగా చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

కాగా, గ‌తంలో ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్‌లో ఎన్టీఆర్ మాట్లాడూతూ.. `మార్చి 26న తన భార్య లక్ష్మీప్రణతి పుట్టినరోజు. మార్చి 27న చరణ్‌ పుట్టినరోజు. మా ఇద్దరి ఇళ్లు ఒకే చోట ఉంటాయి. అందువ‌ల్ల 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటలయ్యిందంటే చాలు నేను గేటు దగ్గర ఉండేవాడిని, చ‌ర‌ణ్ కారులో మా ఇంటి ముందు ఉండేవాడు. ఇద్ద‌రం వెళ్లిపోయేవాళ్లం. ప్రణతి ఫోన్ చేస్తుంది. చరణ్ దగ్గర ఉన్నాను అని చెబుతాను. అదేంటి నా బర్త్ డే కదా? అని ప్రణతి అంటుంది. అది నిన్ననే అయిపోయిందిగా.. ఇప్పుడు పన్నెండు దాటింది డేట్ మారింది అని చెబుతుంటాను. అలా ఎన్నో ఏళ్లుగా రామ్ చరణ్ బర్త్ డేను సెలెబ్రేట్ చేస్తున్నాను.` అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలోనే చ‌ర‌ణ్ అలా కామెంట్స్ చేశాడు.
https://www.instagram.com/reel/CbmtzWvlR5L/?utm_source=ig_web_copy_link

This post was last modified on March 27, 2022 9:23 pm

kavya N

Recent Posts

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

Bangalore Rave Party Case: కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో… Read More

May 25, 2024

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

Satyabhama: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం సత్యభామ. ఇన్నాళ్లు కమర్షియల్ చిత్రాల్లో అలరించిన… Read More

May 25, 2024

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

Karthi: కార్తి అలియాస్ కార్తీక్ శివకుమార్ ను సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ హీరో… Read More

May 25, 2024

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

చత్తీస్‌గఢ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెమెతరా జిల్లాలోని గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో… Read More

May 25, 2024

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

Sukriti Veni: తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకుల్లో సుకుమార్ ఒకరు. కాలేజీ లెక్చరర్ నుంచి డైరెక్టర్ గా… Read More

May 25, 2024

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

Devara: ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ మూవీ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తాజా ప్రాజెక్ట్ `దేవర`. కొరటాల… Read More

May 25, 2024

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

BrahmaMudi:మాయా కావాలని ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. సుభాషిని బెదిరించి మీరు నన్ను ఎప్పటికీ ఏమీ చేయలేరు అని నా గురించి… Read More

May 25, 2024

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిసి ప‌దిరోజులు అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ మాచ‌ర్ల‌, తాడిప‌త్రి, పుంగ‌నూరు వంటి నియోజ‌క‌వ‌ర్గాలు మాత్రం ఇంకాటెన్ష‌న్ టెన్ష‌న్‌గానే ఉన్నాయి.… Read More

May 25, 2024

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఏ పార్టీ లెక్క‌లు ఆ పార్టీ లెక్క‌లు ఆ పార్టీ వేసుకుంటోంది. మొత్తంగా 175 త‌మవేన‌ని… Read More

May 25, 2024

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్థానంలో పార్టీ ప‌గ్గాలు ఎవ‌రు చేప‌డ‌తారనే మీమాంస‌కు తెర‌ప‌డింది. ఈయ‌న వార‌సుడిగా .. నారా లోకేష్… Read More

May 25, 2024

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

ఏపీలో చంద్ర‌బాబు వ‌స్తే.. ఈరాష్ట్రానికి తెలంగాణ నుంచి సంపూర్ణ స‌హ‌కారం ఉంటుంద‌ని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లు.. కేంద్రం… Read More

May 25, 2024

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

Krishna Mukunda Murari:కృష్ణ తన ఇంట్లో ఉంటుంది ముకుందే అన్న విషయం తెలుసుకొని, రెండు రోజులు పుట్టింటికి వెళ్లాలి అని… Read More

May 25, 2024

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

Nuvvu Nenu Prema:అరవింద హాస్పిటల్ నుంచి కృష్ణ అన్న మాటలు విని అక్కడి నుంచి పారిపోతుంది. విక్కీ పద్మావతి ఇద్దరూ… Read More

May 25, 2024

May 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 25: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 25: Daily Horoscope in Telugu మే 25 – వైశాఖ మాసం – శనివారం- రోజు వారి… Read More

May 25, 2024