Categories: సినిమా

Vijay devarakonda : లైగర్” విషయంలో పూరికి సర్ ప్రైజ్ ఇస్తున్న విజయ్ దేవరకొండ..??

Published by
sekhar

Vijay devarakonda : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా తరహాలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్… పూరి జగన్నాథ్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ రాకముందు దాదాపు సినిమాకి సంబంధించిన షూటింగ్ 40 శాతం పూర్తి అయిపోయింది. అయితే మధ్యలో కరోనా వైరస్ రావడం లాక్‌డౌన్‌ దెబ్బకి షూటింగ్ మొత్తం ఆగిపోవటంతో దాదాపు డిసెంబర్ సగం వరకూ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కాలేదు.

Vijay devarakonda surprise plans to puri jagannath

Vijay devarakonda “లైగర్” బ్యాలెన్స్ షూటింగ్

కానీ ఇటీవల మళ్లీ స్టార్ట్ చేయటంతో.. “లైగర్” బ్యాలెన్స్ షూటింగ్ చాలా ఫాస్ట్ గా కాని చేస్తున్నాడు డైరెక్టర్ పూరి. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ కి హీరో విజయ్ దేవరకొండ సరికొత్త సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే హిందీ “లైగర్” డబ్బింగ్ తన క్యారెక్టర్ కి తానే చెప్పుకోవడానికి..ఈ రౌడీ బాయ్ రెడీ అయినట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే వరుస ఫ్లాపులతో విజయ్ దేవరకొండ కెరియర్ చాలా డిజాస్టర్ లో ఉంది. ఇలాంటి తరుణంలో “లైగర్” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

అంతే కాకుండా ఈ సినిమా విషయంలో భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ తన కెరియర్ లో ది బెస్ట్ మూవీ “లైగర్” అని సోషల్ మీడియాలో అప్పట్లో పోస్ట్ పెట్టడం తో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 9వ తారీఖున సినిమా రిలీజ్ అవుతున్న ఇటీవల తెలపడంతో.. షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్లు సమాచారం. సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ అదేవిధంగా స్ట్రీట్ రౌడీ ఫైటర్ గా కనిపించనున్నట్లు ఫిలిం వర్గాలలో సరికొత్త టాక్ వినపడుతోంది.

This post was last modified on February 14, 2021 10:51 pm

sekhar

Share
Published by
sekhar

Recent Posts

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024