Satyabhama February 9 2024 Episode 40: క్రిష్ సూపర్ ప్లాన్..పోలీస్ స్టేషన్ కి హర్ష.. సత్య ఫ్యామిలీ కి మాధవ్ సపోర్ట్.. రేపటికి ట్విస్ట్?

Published by
bharani jella

Satyabhama February 9 2024 Episode 40: మాధవ్, నీ క్రిష్ బెదిరించిన విషయం శేఖర్ ఫోన్ చేసి విశ్వనాథంకు విషయం చెప్తాడు. ఆ రౌడీ మనల్ని ఇంతటితో వదిలిపెడతాడు అనుకుంటే ఇప్పుడు మా కారు ఆపి మమ్మల్ని బెదిరించి సత్యం ఆదే అని చెప్పి మమ్మల్ని ఊరు వదిలి వెళ్ళిపోమని బెదిరించాడు అన్న విషయాన్ని శేఖర్ విశ్వనాథంతో చెప్తాడు విశ్వనాథం చాలా కంగారు పడతాడు ఇక అంతలో ఫోన్ మాధవ్ తీసుకొని మీరు ఆ రౌడీ బెదిరించారని భయపడకండి అంకుల్, మీకు సపోర్ట్ గా నేను ఉన్నాను అది మర్చిపోవద్దు. అయినా నేను వాడి బెదిరించినందుకు బాధపడటం లేదు, అని మాధవ్ మాట్లాడుతూ ఉండగా సత్యా విశ్వనాథం దగ్గర నుండి ఫోన్ తీసుకొని మాధవ్ గారు నేను సత్యని మాట్లాడుతున్నాను. మీరు ఆ రౌడీ బెదిరించినందుకు బాధపడకుండా ధైర్యంగా నిలబడ్డమే గొప్ప విషయం మళ్ళీ మాకు సపోర్ట్ చేయడం ఇంకా గొప్ప విషయం అని అంటే ప్రాబ్లం నీది నాది కాదు సత్య మనిద్దరిది ఇకనుంచి కుటుంబాలు ఒకటే ప్రాబ్లం కూడా ఒక్కటే అని వాళ్లకి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

Satyabhama Today Episode February 9 2024 Episode 40 Highlights

ఇక హర్ష చూశావుగా నాన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే వాడు ఇలానే మనల్ని బావగారిని అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. మనం తెగించి ఒకసారి కంప్లైంట్ ఇస్తేనే వాడికి మనం అంటే ఏంటో తెలుస్తుంది అని అనడంతో విశ్వనాథం కూడా అవును నువ్వు చెప్పింది నిజం మనం రేపు ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇస్తున్న అని అంటాడు. సత్య మనసులో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాడు ఏమైనా చేస్తాడేమో ఇది కూడా ఇక్కడితో ఆగుతుందా లేదంటే ఇంకా పెరిగిపోతుందో అని భయపడుతూ ఉంటుంది.

Satyabhama Today Episode February 9 2024 Episode 40 Highlights

కాళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తున్నారు అన్న విషయాన్ని క్రైస్తవ చెప్తాడు విశ్వనాథం కుటుంబం మొత్తం నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిందన్న అని కృషికి చెప్పగానే క్రిష్ నా మీద కంప్లైంట్ ఇచ్చేది ఎవర్రా అని అంటే ఆ సత్య వాళ్ళ అన్నయ్య హర్ష నీ మీద ఫేక్ కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరాడు ఇప్పుడు నీ మీద కంప్లైంట్ ఇచ్చిన అరెస్ట్ చేయిస్తారు అని కాళీ క్రిష్ తో చెప్తాడు. క్రిష్ అసలు ఈ ఊర్లో మనల్ని అరెస్ట్ చేసే మగవాడే లేడురా నువ్వేం టెన్షన్ పడకు అయినా ఫేక్ కంప్లైంట్ ఇస్తే నన్ను అరెస్ట్ చేస్తారా దానికి నా సత్య వచ్చి సాక్ష్యం చెప్తుందా అని అంటాడు అవునన్నా సాక్ష్యం చెప్తుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ బలవంతం చేసిన సాక్ష్యం చెప్పిస్తారు అని కాళీ ఆడడంతో అయితే ఆ కంప్లైంట్ ఏదో ఫేక్ కంప్లైంట్ మనమే ఇద్దాం రా రివర్స్లో అసలు ఫేక్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉండాలో కూడా వాళ్ళకి తెలియాలి కదా అని అంటాడు కృషి మరి ఇప్పుడు ఏ కంప్లైంట్ ఇస్తావన్న వాళ్ళ మీద అని అంటాడు కాదు ఖాళీ దగ్గరికి వెళ్లి చేయి చాపి చేతిలో ఖాళీని ఘంతో షూట్ చేస్తాడు అదేంటన్నా నీకు ఐడియా ఇచ్చినందుకా నా చేతిలో గన్ పేల్చావు అని ఖాళీ విపరీతంగా బాధపడుతూ ఉంటాడు. చేతికి హోల్ పడుతుంది పక్కనే ఉన్న ఫ్రెండ్ కట్టు కడతాడు. ఫేక్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఈ మాత్రం డోర్స్ ఉండాలి రా ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా అని అంటాడు. ఇప్పుడు సత్య అన్న హర్ష నిన్ను షూట్ చేసిండు అని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు చూడు ఏమవుతుందో అని క్రిష్ నవ్వుతాడు.

Satyabhama Today Episode February 9 2024 Episode 40 Highlights

మరుసటి రోజు ఉదయం, సత్యా ఫ్యామిలీలో హర్ష విశ్వనాథం ఇద్దరూ బయలుదేరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అవుతారు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు రావడంతోనే ఇక్కడ హర్ష ఎవరు అని హర్షా అని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తారు ఎందుకు అరెస్ట్ చేయాలో చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని సత్య అడగడంతో కాళీ అనే పెద్దమనిషిని ఎంతో షూట్ చేశాడు క్రిష్ నీ చంపాలని చూసాడు అందుకే మీ అన్నని అరెస్ట్ చేస్తున్నామని అంటారు దానికి సత్య అడ్డుపడుతుంది విశ్వనాథం వచ్చి చెబుతాడు పోలీస్ స్టేషన్ కి హర్షిని తీసుకొని వెళ్తారు. సత్య అంత బతిమిలాడిన పోలీసులు వినరు ఇంకా ఆమెని కూడా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు దాంతో విశ్వనాథం నువ్వు ఏం మాట్లాడద్దు సత్య నేను వెళ్తాను అన్నతో పాటు అని అతను కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు.

Satyabhama Today Episode February 9 2024 Episode 40 Highlights

హర్ష వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చేసరికి అక్కడ క్రిష్ కుర్చీలో కూర్చొని ఉంటాడు. హర్ష కృష్ణ చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న బాబి ఏందన్నా నీ బావమరిది చూపులతోనే కాల్చేసేలా ఉన్నాడు అని అంటాడు దానికి వాడికి కళ్ళు మాత్రమే మండుతున్నాయి రా నాకు ఒళ్లంతా మండుతుంది అయినా కానీ నేను సైలెంట్ గా కూర్చోలేదు నవ్వుతూ అందరిని పలకరించట్లేదు అని అంటాడు అక్కడే ఉన్నాయి ఎస్ఐ గారిని చూసి హర్ష ఏంటండీ రౌడీ గాడు మీతో చేతులు కలిపాడా అని అంటాడు కాదు నేనే పోలీసులతో చేతులు కలిపాను అని క్రిష్ అంటాడు. లోపలికి వచ్చిన విశ్వనాథం ఏంటి బాబు ఈ గొడవ మీరు ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు అని క్రిష్ ని అడుగుతాడు దానికి క్రిష్ మీరు నా మీద ఫేక్ కంప్లైంట్ ఇద్దామనుకున్నారు నేను రివర్స్ లో ఫేక్ కంప్లైంట్ ఇచ్చాను దాంట్లో తప్పేముంది అయినా నీ కొడుకు నా గురించి తెలియక ఇలా చేస్తున్నాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు అని అంటారు. హర్ష నాన్న వాడి మాటలు ఏం పట్టించుకోవద్దు మనం వచ్చిన పని కానిద్దాం మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. వాన్ని కూడా బొక్కలు వేస్తారు అని అడంగల్ని వెంటనే క్రిష్ పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి, హర్షా నుదురు దగ్గర షూట్ చేయాలని చూస్తాడు. విశ్వనాథం పెళ్లి ఆపుతాడు బాబు ఈ గొడవలన్నీ వద్దు అని అంటాడు. గొడవలు మొదలుపెట్టిందే మీరు, ఈ క్రిష్ నీ కత్తితో చంపాలని చూస్తే బుల్లెట్ తో ముందుగా మిమ్మల్ని చంపేస్తాడు అని అంటాడు. తోడేలాంటి మీకే ఇన్ని తెలివితేటలుంటే పులి లాంటి వాడిని నాకు ఎన్ని తెలివితేటలూ ఉండాలి అని అంటాడు. నాన్న మీరు వాడి మాటలు పట్టించుకోవద్దు కంప్లైంట్ ఇవ్వండి అని అంటాడు హర్ష.. దమ్ముంటే కంప్లైంట్ ఇవ్వండి తర్వాత జరిగేది నేను చూసుకుంటాను మీ అంత నేను చెప్తుంటే అర్థం కావట్లేదు కదా అని అంటాడు క్రిష్..

Satyabhama Today Episode February 9 2024 Episode 40 Highlights

రేపటి ఎపిసోడ్ లో సత్య మహదేవయ్య ఇంటికి వెళ్తుంది. నీ కొడుకు ఎక్కడ అని అడుగుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన క్రిష్ రా మా నాన్నని పరిచయం చేస్తాను అని అంటాడు. అసలు నీలాంటి వాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని అంటుంది. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని మహదేవయ్యా అంటాడు అసలు కొడుకుని పెంచడం నీకు తెలుసా, ఒక నీచుడు రాక్షసుల్లాగా పెంచావు నీ కొడుకుని అని అంటాడు ఇంకొక మాట మాట్లాడితే నేను షూట్ చేస్తానని మహదేవయ్య గంతిస్తాడు సత్య తెగించి నిలబడుతుంది.

bharani jella

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024