Categories: వ్యాఖ్య

తెరపై అంత హింస కావాలా!

Published by
Siva Prasad

ఈవిడేవిటి  అస్తమానూ  పాతరోజులు  పాతమనుషులు అని పట్టుకు  వేలాడుతుంది
ఏం  వర్తమానం  తెలీదా,  ఇప్పుడు  సమస్యలు  లేవా  అంటారని  నాకు తెలుసు
అంచేత  వర్తమానానికే  వస్తాను
లేటెస్టుగా  జరిగినదే  చెప్తానుఇది  అందరూ  చదివేరు  ఐతే నో రియాక్షన్
ఈనెలలో అరడజను మంది సినిమాహీరోలకి స్టంట్ చేస్తూవుంటే  దెబ్బలు  తగిలాయి
అంతా కుర్రాళ్లే, భవిష్యత్తు  ఉన్నవాళ్లే
శర్వానంద్ కి మరీ  పెద్దదెబ్బ  తగిలి  సర్జరీ  వరకువెళ్ళింది
ఏం  నాయనా  ఆ స్టంట్  అంత  అవసరమా
నీ చిన్నప్పుడు  నువ్వు  నడక  నేర్చిన కొత్తలో  పడిపోతే  దెబ్బ  తగులుతుందని మీ అమ్మ  నీవెనకే తిరిగింది
చిన్న దెబ్బ  తగిలినా  ఆవిడ  విలవిలలాడిపోయింది
మరిప్పుడు ఎంత బాధ  పడుతుందో  ఉహించు
అసలు ఈ  స్టంట్‌లు  లేకుండా సినిమాలు  తియ్యలేరా
డూప్‌ని  పెడతాం కదా  అంటారు
ఆ డూప్  మాత్రం  మనిషి  కాదా
పాపం  అతనూ  డబ్బుకోసమే  చేస్తాడు
దెబ్బలు  తినడం సరదా  కాదు
ఒక  అంగుళం  అటు ఇటు  అయితే  అతనికీ  ప్రమాదమే
ఒక  మనిషిని  చంపడానికి కొడవళ్లు గొడ్డళ్లు పట్టుకొని అంతమంది  రావాలా
ఒక బుల్లెట్  చాలదూ
ముప్పై  ఏళ్ళ యువత మీద,  చిన్నపిల్లల మీద  సినిమా  ప్రభావం చాలా ఉంటుంది
చెడుకి  స్పీడ్  ఎక్కువ.  ఇంత హింస చూసిన  పిల్లలు ఎలా  ఎదుగుతారు
హింస లేని  సినిమాలు  హిట్ అవలేదా
ఫిదా,  ఆనంద్,  శతమానం భవతి,  ఎంసీఏ  ఇవన్నీ హిట్లు  అవలేదా
మనకి  మంచికథలు లేవా  లేక  రాసేవాళ్ళు  లేరా
లేకపోతె ఇతర  భాషల  నించి  తెచ్చుకోండి
మంచిని  కాపీ చెయ్యడం తప్పుకాదు
అసలు ప్రతి మనిషి జీవితం ఓ నవలా  ప్రతి కుటుంబం ఓసినిమా
మనం చూడాలే  కానీ మనముందే ఎన్నో  ఉన్నాయి
ఆ మధ్య  ఆఫ్రికన్  కథలు  చదివేను
పేరు మారిస్తే  మన కథల్లాగే  ఉన్నాయిఔను మనమంతా  ఆఫ్రికానుంచి  వచ్చిన వాళ్ళవే కదా
అందులో  ఒకతను  అంటాడు too much money is very bad అని
ఔను  సినిమా తీసేవాళ్ళు  డబ్బుకోసవేఁ  తీస్తారు
వేసేవాళ్ళు డబ్బుకోసవేఁ  వేస్తారు
కానీ దానికీ ఓ  నియమం ఉంది
చెడుని హింసని ప్రొమోట్  చెయ్యకూడదు
చెడు  జరగడం  లేదా  అంటారు, జరుగుతోంది
కానీ వినడం వేరు  చూడ్డం  వేరు
బెటర్ లేట్  దేన్  నెవెర్
మించిపోయింది  లేదు
హింస లేని సినిమాలు తియ్యండి
మంచిని పెంచండి  మీకూ  నష్టం  లేదు జనానికి నష్టం ఉండదు

బీనా దేవి

 

Siva Prasad

Recent Posts

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024