ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా తెలంగాణలో రాజకీయ వేడి రగులుతోంది. ఇందులో భాగంగా మంత్రి హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రత్యర్ధులపై స్లెడ్జింగ్ చేసి వారి ఆత్మస్థైర్యం దెబ్బ తీస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీపై హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు దీనినే తలపిస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ప్రజల్లో ఆ రెండు పార్టీలపై వ్యతిరేక ప్రభావం పడేలా చేయడమే ఆయన రాజకీయ వ్యూహమని విశ్లేషకులు అంటున్నారు.
వ్యవసాయ బిల్లు, హత్రాస్ ఘటనలో బీజేపీ వైఫల్యంపై రాహుల్, ప్రియాంక గొంతెత్తుతున్నారు. కానీ.. కేవలం ఉప ఎన్నిక కోసం ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేతులు కలుపుతున్నారు.. అంటూ హరీశ్ తన మార్కు మాటలతో రంగంలోకి దిగారు. రెండు పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నారని మాటల దాడి చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మాణికం ఠాగూర్ 2023 ఎన్నికల్లో 79 సీట్లు తెచ్చుకోవాలని చెప్పడం కాదు.. 2018లో ఇక్కడ వచ్చిన 26వేల ఓట్లు తెచ్చుకోండంటూ ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన పోరాడుతోంది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇవ్వని ఉచిత విద్యుత్ ను తాము ఇస్తున్నామని హరీశ్ అన్నారు. దుబ్బాకలో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ ఎప్పటినుంచో అంటోంది. ఇప్పుడు దుబ్బాక ఉపఎన్నికలో నెగ్గి ఆ మాట నిజం చేయాలని భావిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యాక వస్తున్న తొలి ఎన్నిక కావడంతో బండి సంజయ్ కుమార్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికలో నెగ్గి అదే ఉత్సాహంతో 2023 ఎన్నికలకు వెళ్లాలని ఆరాటపడుతోంది. టీఆర్ఎస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనేది కాంగ్రెస్ ఆలోచన. వచ్చిన అవకాశాన్ని రెండు పార్టీలు ఉపయోగించుకుంటాయి కానీ.. కలిసి ఏం సాధిస్తారనేది రాజకీయ వ్యూహకర్తల మాట. గతంలో కూడా టీఆర్ఎస్ ఇదే వ్యూహంతో ముందుకెళ్లి ఫలితం పొందింది. ఇప్పుడూ అదే చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.
This post was last modified on October 6, 2020 5:31 pm
Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More
Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More
TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More
Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More
This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More
Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More
NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More
Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్‌కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More