నియోజకవర్గంలో ఉనికి కోల్పోతున్న జనసేన ఎమ్మెల్యే..!!

Published by
sekhar

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ భవితవ్యం ఆగమ్యగోచరంగా ఉన్నట్లు నియోజకవర్గంలో వార్తలు వస్తున్నాయి. అనధికారికంగా అధికారపార్టీ వైసీపీకి మద్దతు తెలుపుతున్న రాపాక వరప్రసాద్ కి కొంతకాలంగా నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నట్లు టాక్. మొన్నటి వరకు రాజోలు నియోజకవర్గంలో వైసిపి రెండు వర్గాలుగా ఉండేవి. ఇందులో ఒక గ్రూపు రాపాక వరప్రసాద్ కి మద్దతుగా నిలిచేది. వరుసగా రెండు ఎన్నికలలో పోటీచేసిన రాజేశ్వరరావు ఓ వర్గమైతే, రాజోలు వైసీపీ పార్టీ ఇన్చార్జిగా ఉన్న పెద్దపాటి అమ్మాజీ ది మరో గ్రూపు.

సీఎం జగన్ కి జై కొట్టిన నాటినుండి రాపాక వరప్రసాద్ అమ్మాజీ వర్గంతో నియోజకవర్గంలో కలిసి పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్ళకు ఏమైందో ఏమో అమ్మాజీ వర్గం… ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తున్నట్లు నియోజకవర్గంలో సరికొత్త టాక్ వస్తోంది. ఈ పరిణామంతో అటు జనసేన ఇటూ వైసీపీ క్యాడర్ మధ్య రాపాక వరప్రసాద్ ఏకాకిగా మారి ఉనికి కోల్పోతున్నట్లు టాక్. ముఖ్యంగా రాపాక వరప్రసాద్ వర్గం ఉన్న కొద్దీ ఆయన వెంట నడవడానికి అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే తుని నుంచి వచ్చిన అమ్మాజీ  వర్గానికి…రాపాక సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గంలో మద్దతుదారులు రాపాక వరప్రసాద్ కి వ్యతిరేకంగా మారినట్లు టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉండగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ పొందటానికి రాజేశ్వరరావు మళ్లీ పుంజుకోకుండా బయటనుంచి వచ్చిన పెద్దపాటి అమ్మాజీ కి సపోర్ట్ చేస్తే… టికెట్ల కేటాయింపు విషయంలో నియోజకవర్గంలో తన పట్టు ఉంటుందని, ఈ విధంగా రాపాక ఆలోచించినట్లు టాక్. అయితే ఇప్పుడు అమ్మాజీ వర్గం కూడా పక్కన పెట్టడంతో…నియోజకవర్గంలో అటూ ఇటూ కాకుండా రాపాక పొలిటికల్ కెరియర్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

This post was last modified on October 8, 2020 11:41 am

sekhar

Share
Published by
sekhar

Recent Posts

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది.… Read More

May 19, 2024

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన… Read More

May 19, 2024

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఏరేంజ్‌లో జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. పెను తుఫాను వ‌చ్చిందా? సునామీ క‌ది లి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ఈ… Read More

May 19, 2024

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More

May 19, 2024

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More

May 19, 2024

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం తెలిసిం దే. ఒక‌రిపై… Read More

May 19, 2024

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More

May 19, 2024

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More

May 19, 2024