రాయలసీమలో టిడిపికి మరో షాక్

Published by
sharma somaraju

అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, నంద్యాల మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి టిడిపికి గుడ్‌బై చెప్పి బిజెపిలో చేరారు. వారం రోజుల క్రితమే టిడిపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా కిషోర్‌రెడ్డి టిడిపిని వీడి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ నేత గంగుల ప్రతాపరెడ్డి కూడా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గంగులతో పాటు నెల్లూరు జిల్లా కావలి జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్, ఆదాయపన్ను శాఖ రిటైర్డ్ కమిషనర్ కంచర్ల హరిప్రసాద్, చిత్తూరు జిల్లా టిడిపి ఒబిసి సెల్ కార్యదర్శి డి వెంకయ్య తదితరులు బిజెపిలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూడటంతో టిడిపిలోని కొందరు సీనియర్ నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులతో ప్రారంభమైన వలసల పర్వం కొనసాగుతోంది. 2024 ఎన్నికల నాటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేయాలన్న లక్ష్యంలో ఆ పార్టీ అధిష్టానం ఆపరేషన్ ఆకర్ష్  కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలో బిజెపికి చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. మంగళగిరిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనిపించదని జోస్యం చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి బిజెపిలోకి అనేక మంది వచ్చి చేరుతున్నారని మాణిక్యాలరావు అన్నారు.

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024