Atchannaidu : మే 2 తర్వాత.. టీడీపీలో అచ్చెన్న వీడియో రచ్చ ఉంటుందా? ఉండదా..?

Published by
Muraliak

Atchannaidu : అచ్చెన్నాయుడు Atchannaidu ఇటివల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో టీడీపీ, చంద్రబాబు, లోకేశ్ కూడా ఒకింత సైలెంట్ అయిపోయారు. నిజానికి ఏపీ టీడీపీలో అనేక లుకలుకలు ఉన్నాయని చెప్పాలి. ప్రకాశం జిల్లాలో 2024 సీఎం ఎన్టీఆర్.. అనే బ్యానర్, చంద్రబాబు కుప్పం పర్యటనలో.. ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలనే నినాదాలు రావడం.. నాయకులు పార్టీని వీడటం.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు నీరాజనం పట్టడం.. చంద్రబాబుకు మింగుడుపడనివే. వీటితోనే సతమతమవుతున్న అధినేతకు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లడమే.

what-about Atchannaidu -video-issue

అచ్చెన్నాయుడు అన్నట్టుగా వచ్చిన.. ‘మే 2 తర్వాత పార్టీ లేదు బొక్కా లేదు..’ అనే వీడియో పార్టీలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలమే రేపింది. అయితే.. దీనిపై పార్టీ కౌంటర్ ఇచ్చింది. మరునాడే అచ్చెన్నాయుడు, లోకేశ్ కలిసున్న ఫొటోలు అనుకూల మీడియాల్లో కూడా హల్ చల్ చేశాయి. పార్టీలో, లకేశ్ తో అచ్చెన్నాయుడుకు కూడా ఎటువంటి అభిప్రాయబేధాలు లేవని. పార్టీ కూడా దీనిని పెద్దగా చూపే ప్రయత్నం చేయలేదు. కారణం.. ఎదురు తిరుపతి ఉప ఎన్నిక ఉండబట్టే అని చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల సమయంలో విజయవాడ నాయకుల మధ్య ఉన్న బేధాభిప్రాయలు, గొడవలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. మనదే అనుకున్న విజయవాడలో కూడా టీడీపీకి ఆ ఎన్నికల్లో ఘోర అవమానమే మిగిలింది.

ఇప్పుడు తిరుపతి ఎన్నిక ముందు ఈ వీడియో పంచాయతీని పెద్దది చేసుకుంటే మళ్లీ నష్టమే. దీంతో ఆ వీడియో విషయాన్నే దాచే ప్రయత్నం చేశారు. యధావిధిగా సీఎం జగన్ పై విరుచుకుపడుతూ ప్రచారం చేశారు. అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబును పొగడుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడని, కొందరు ప్రధానులు, రాష్ట్రపతులు కావడంలో కీలకపాత్ర పోషించారని, చంద్రబాబును మళ్లీ సీఎంను చేసుకోవాలని.. ఇలా పాత ఉపోద్ఘాతమే ఇచ్చుకుంటున్నారు. మరి.. ఆ వీడియోలోని మాటలు చంద్రబాబు సీరియస్ గా తీసుకుంటారా? మే 2 తర్వాతే దాని గురించి ఆలోచిస్తారా? లేక అచ్చెన్న వ్యాఖ్యలు ఉత్తుత్తిదే అని కొట్టిపారేస్తారా? అనేది మే 2 తర్వాత తేలుతుందేమో.. చూడాలి.

Muraliak

Recent Posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024