బడ్జెట్ పై ఎవరేమన్నారంటే..

Published by
sharma somaraju

అమరావతి: కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపికి తీరని అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు పెదవి విరుస్తుండగా, ఇది అద్భుత బడ్జెట్ అంటూ ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కితాబు ఇచ్చారు.

కన్నా లక్ష్మీనారాయణ:

మోదీ ప్రభుత్వం మరో అద్భుత బడ్జెట్ ప్రవేశపెట్టింది. నేటి బడ్జెట్‌తో త్వరితగతిన వ్యవసాయరంగం అభివృద్ధి సాధిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అన్ని రంగాల్లో వృద్ధితో భారత్‌ అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థకు చేరుతుంది.

రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి:

ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం మరోసారి మోసం చేసింది.  ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ గతంలో మాదిరి అంకెల గారడీగా ఉంది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు గుండు సున్నా చూపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు ప్రస్తావనే లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే దిశగా పావులు కదుపుతున్నారు.

యనమల రామకృష్ణుడు, టిడిపి నేత:

సీఎం జగన్ నిర్వాకాల వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రిక్తహస్తం చూపారు. వైసీపీ అవినీతి, అసమర్థ నిర్ణయాలతో ఏపీకి తీరని నష్టం వాటిల్లింది. కేంద్ర నిధులు రాబట్టే సామర్థ్యం జగన్‌లో కొరవడింది.

కేశినేని నాని, టిడిపి ఎంపి:

బడ్జెట్ లో రాష్ట్రానికి ఒక్కరూపాయి కేటాయింపు లేదు. పోలవరానికి ఒక్క రూపాయిలేదు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనలేదు. అధికారం లోకి రాగానే కేంద్ర మెడలు వంచి రాష్ట్రానికి అన్ని సాధిస్తానని జగన్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు మీరు, మీ 22 మంది వైసీపీ ఎంపీలు సాధించింది ఏమిటో అర్థం అవటంలేదు.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్ధిక మంత్రి

బడ్జెట్ లో  ఏపికి తీరని అన్యాయం జరిగింది. కేంద్రం నుండి రావాల్సిన పన్నుల వాటా కూడా రావడం లేదు.

This post was last modified on February 2, 2020 10:56 am

sharma somaraju

Recent Posts

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

AP Elections: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి సెలవుపై వెళ్లారు. తాడిపత్రిలో పోలింగ్ రోజు,… Read More

May 24, 2024

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

YS Sharmila: ఏలూరు జిల్లాలో ఏడో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.… Read More

May 24, 2024

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

ఇల్లుకాలిపోయి.. ఒక‌ళ్లు ఏడుస్తుంటే.. మ‌రొక‌రు.. చుట్ట‌కి నిప్పు అంటించుకునే ప్ర‌య‌త్నం చేసిట్టుగా ఉంది.. మాచ‌ర్ల ప‌రిస్థితి. ఒక‌వైపు...ఇక్క‌డ అల్ల‌ర్లు జ‌రిగాయి.… Read More

May 24, 2024

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితం.. ఎలా ఉన్నా.. సాధార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఉన్న ఆసక్తి వేరుగా ఉంటుంది. ఎవరు గెలు స్తారు? ఎవ‌రు… Read More

May 24, 2024

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

ఔను.. వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం లేదా? పార్టీ బాస్ చెప్పిన విష‌యంపైనే వారికి ఆశ‌లు లేవా? ఇదీ.. ఇప్పుడు… Read More

May 24, 2024

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యం వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. గత… Read More

May 24, 2024

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

Cyclone Remal: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుఫాను గా మారే అవకాశం ఉందని విశాఖ… Read More

May 24, 2024

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Manam Movie: పదేళ్ల కిందట అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.… Read More

May 24, 2024

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

X Movie Review: ఓటిటిలోకి అనేక సినిమాలు వచ్చి పడుతున్నాయి. మరీ ముఖ్యంగా క్రైమ్, హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఓటిటి… Read More

May 24, 2024

Prodapt targets $1b revenue, to superscale business growth & hiring

Prodapt, the largest and fastest growing specialized company focused on the Connectedness industry, has announced… Read More

May 24, 2024

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Punarnavi: ఉయ్యాల జంపాల సినిమాతో పలువురు కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రాజ్ తరుణ్, అవికా గోడ్ హీరో… Read More

May 24, 2024

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Keerthi Bhat: సీరియల్ నాటిగా మంచి గుర్తింపును సంపాదించుకునే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన బ్యూటీ కీర్తి. తెలుగులో… Read More

May 24, 2024

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Biggest Flop Movie: ప్రస్తుతం అంటే ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ అంటే 1000 కోట్ల వరకు ఉంది.… Read More

May 24, 2024

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

Tollywood Actress: నాలుగు పదుల వయసులోనూ తన అందాలతో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు చిత్రంతో ఆమె… Read More

May 24, 2024

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

Laapataa Ladies: కంటెంట్ ఉంటే పెద్ద పెద్ద స్టార్లే నటించాల్సిన పని లేదు. ప్రమోషన్స్ అవసరం లేదు. కేవలం మౌత్… Read More

May 24, 2024