Tag : ycp

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

ఏపీలో కొన్నాళ్లుగా క‌ల‌క‌లం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. రాజ‌కీయంగా పెనుదుమారం రేపుతు న్న విష‌యం తెలిసిందే. ఈ చ‌ట్టం ద్వారా ప్ర‌జ‌ల ఆస్తులను, భూముల‌ను జ‌గ‌న్… Read More

May 8, 2024

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలోనే... మరో ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోయి ఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్… Read More

May 7, 2024

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లోనే ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంపై… Read More

May 7, 2024

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒక విధంగా ఉండ‌వు. ఎప్ప‌టికప్పుడు స‌రికొత్త నాయ‌కులు వ‌స్తూనే ఉంటారు. అప్ప‌టి వ‌రకు ఉన్న రాజ‌కీయాల‌కు చెక్ పెడుతూనే ఉంటారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో గుడివాడ… Read More

May 7, 2024

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు పేద‌ల ఇంటి గ‌డ‌ప తొక్క‌ని వారు.. పేద‌లు నివ‌సించే ప్రాంతాల‌కు వెళ్ల‌ని వారు కూడా.. ఇప్పుడు… Read More

May 7, 2024

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

మ‌రో ఆరు రోజులు. నేటి(మంగ‌ళ‌వారం) నుంచి ఈ నెల 13న పోలింగ్ జ‌రిగే నాటికి.. కేవ‌లం ఆరు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఐదేళ్ళ‌పాటు కొత్త ప్ర‌భుత్వాన్ని… Read More

May 7, 2024

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ర‌వి ప్ర‌కాశ్‌! టీవీ 9 మాజీ కార్య‌నిర్వ‌హ‌ణాధికారిగా అంద‌రికీ సుప‌రిచితులే. ఆయ‌న తాజాగా ఆర్‌ పేరుతో డిజిట‌ల్ ఛానెల్ పెట్టుకుని.. ఎన్నిక‌ల‌కు ముందు ఏపీ నాడిని.. తెలంగాణ… Read More

May 6, 2024

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎటు నిల‌వాలి? ఎటు వైపు ఓటేయాలి? అంటే.. ఇత‌మిత్థంగా చెప్ప‌లేని ప‌రిస్థితివ‌చ్చింది. ఎందుకంటే.. న‌న్ను న‌మ్మండి అని చంద్ర‌బాబు చెబుతుంటే..… Read More

May 6, 2024

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎటు వైపు నిలుస్తారు? ఎలాంటి తీర్పు ఇస్తారు? ఏ పార్టీకి.. ఏ నేత‌కు జై కొడ‌తారు? అంటే .. రెండు నెలల కింద‌ట వైసీపీ… Read More

May 5, 2024

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

రెండు కీల‌క ప‌క్షాలు.. అధికారం కోసం కుమ్మేసుకుంటున్నాయి. మాట‌ల తూటాలు పేల్చేసుకుంటున్నా యి. మేనిఫెస్టోలు ప్ర‌క‌టించుకున్నాయి. దీంతో త‌మ త‌మ పార్టీల గ్రాఫ్‌లు పెరిగిపోతాయ‌ని లెక్క‌లు కూడా… Read More

May 3, 2024

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఎమ్మె ల్యేగా ఉన్న వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి… Read More

May 3, 2024

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలనే కసితో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఎలాంటి వ్యూహకర్తలను ఈసారి పెట్టుకోకుండానే.. తన ఆలోచనలను అమలు… Read More

May 2, 2024

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో 9 రోజుల్లో ముగియ‌నుంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రెవ‌రు గెల‌వ‌బోతున్నారు ? ఎవ‌రు ఆధిక్యంలో ఉన్నారు అన్న మౌత్ టాక్ అయితే బాగా… Read More

May 1, 2024

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల సీజ‌న్‌లో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క లైన్ తీసుకుంది. అభివృద్దితో కూడిన సంక్షేమాన్ని ఇస్తామ‌ని.. టీడీపీ కూట‌మి చెబుతోంది. వైసీపీ ఏమో సంక్షేమంతోనే అభివృద్ధి సాధిస్తామ‌ని… Read More

May 1, 2024

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో అనేక ఇబ్బం దులు ప‌డి కూడా.. పొత్తులు పెట్టుకుంది. అయితే.. ఈ… Read More

May 1, 2024

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

పార్టీలు ఏవైనా.. అభ్య‌ర్థుల‌ను ఎంచుకునేముందే.. అన్నీ ప‌రిశీలిస్తాయి. అన్ని కోణాల్లోనూ స‌రిచూసుకుం టాయి. వారి స‌త్తా ఎంత‌? వారు ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటార‌ని ప‌రిశీలిస్తాయి. అందుకే. ఇటు… Read More

April 29, 2024

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

మ‌రోసారి పింఛ‌న్ల వ్య‌వ‌హారం రాష్ట్రంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌రో రెండు రోజుల్లోనే మే 1వ తారీకు వ‌చ్చే స్తోంది. ఈ నేప‌థ్యంలో 66.7 ల‌క్ష‌ల మందికి సామాజిక… Read More

April 29, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఖ‌చ్చితంగా మ‌రో 15 రోజులు మాత్ర‌మే ప్ర‌చారా నికి స‌మ‌యం ఉంది. 16వ రోజు.. పోలింగ్ ప్రారంభం కానుంది.… Read More

April 28, 2024

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

ఏపీలో రాజ‌కీయాలు స‌ల‌స‌ల మ‌రుగుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు.. సీఎం జ‌గ‌న్ను అధికారం నుంచి దించేందుకు ప్ర‌తిప‌క్షాలు చేతులు క‌లిపాయి. కూట‌మిగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌లు… Read More

April 28, 2024

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

రాష్ట్రంలో నామినేష‌న్ల ప‌ర్వం ముగిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీ నామినేష‌న్లు 5969 పైచిలుకు వ‌చ్చా యి. వీటిలో 3 వేల నామినేష‌న్లు కేవ‌లం ఇండిపెండెంట్లే వేశారు. పోనీ..… Read More

April 26, 2024

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు కూడా ఉండ‌రు. ఇప్పుడు ఇదే సూత్రం.. ఏపీలోనూ అన్ని పార్టీల‌కూ వ‌ర్తిస్తుంది. ఎన్నిక‌ల‌కు ముందు త‌మ‌కు టికెట్లు ఇవ్వ‌లేద‌న్న కార‌ణంగా..… Read More

April 25, 2024

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల గురించి.. దేశ విదేశాల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. చంద్ర‌బా బు కేంద్రంగా కూట‌మి.. జ‌గ‌న్ వంట‌రిగా.. ఈ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ… Read More

April 25, 2024

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

ఉమ్మ‌డి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ముందు కొంద‌రిని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఇటీవ‌ల అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చేశారు. ఇది ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన… Read More

April 25, 2024

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచి తీరాల‌ని ప‌ట్టుబ‌డుతున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుంచి గెలిచి తీరాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.… Read More

April 24, 2024

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

AP High Court: శిరో ముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు హైకోర్టులో ఊరట లభించలేదు. శిరోముండనం కేసులో   విశాఖ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు… Read More

April 23, 2024

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంది? ఏ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? అనే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే… Read More

April 23, 2024

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఎమ్మె ల్యేగా ఉన్న వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి… Read More

April 23, 2024

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

AP Elections: ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ప్రదాన పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్ల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో కోలాహలం నెలకొంది. సోమవారం నామినేషన్లు వేసిన… Read More

April 22, 2024

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో హీరో ఎవరు... విలన్ ఎవరు... ఇదే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నుంచి సినీ నటుడు,… Read More

April 22, 2024

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. చంద్రబాబు సమకాలికులుగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రికి ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు… Read More

April 22, 2024

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

Lok Sabha Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు నామనేషన్ల పర్వం సందడిగా సాగింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ… Read More

April 19, 2024

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

ఏపీలో నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. నాలుగో ద‌శ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ఏపీ ఉన్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు.. ఒకేసారి జ‌రుగుతున్నాయి. గురువారం… Read More

April 19, 2024

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొంద‌రు న‌క్క‌తోక తొక్కారు. ఇలాంటి వారి విష‌యంలో వీరంతా ల‌క్కీ బ్రో అనే టాక్ వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. కొన్ని కొన్ని… Read More

April 19, 2024

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

వైసీపీలో కీల‌క నాయ‌కులుగా ఉన్న ఇద్ద‌రు నేత‌ల‌ను మార్చ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ఆ పార్టీ సీని యర్లు. ఎందుకంటే.. ఈ ఇద్ద‌రు నేతల విష‌యంలో స‌ర్వేలు హెచ్చ‌రిక‌లు… Read More

April 18, 2024

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు వెస్ట్‌. ఇక్క‌డ నుంచి వైసీపీ, టీడీపీ త‌ర‌పున బీసీ మ‌హిళ‌లు పోటీ చేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో ఇలా ఇద్ద‌రు… Read More

April 16, 2024

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని బాప‌ట్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు పోటీ చేస్తున్నార‌నే విష‌యం పై క్లారిటీ వ‌చ్చేసింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్‌కుమార్‌, టీడీపీ… Read More

April 16, 2024

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

విజయవాడ తూర్పు నియోజకవర్గం.. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండే నియోజకవర్గం. పైన అమ్మవారు... కింద కమ్మవారు అని డీజే సినిమాలో హీరో అల్లు అర్జున్‌ చెప్పినట్లుగానే విజయవాడ… Read More

April 16, 2024

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలు త‌మ‌కు ద‌న్నుగా ఉండేవారి అండ కోరుకుంటాయి. దీనిలో త‌ప్పులే దు. అంత‌ర్గ‌తంగానో.. బ‌హిర్గ‌తంగానో.. పార్టీలు, నాయ‌కులు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చే వారి… Read More

April 14, 2024

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

ఏపీలో రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. దాదాపు అన్ని పార్టీల్లోనూ సీట్ల స‌ర్దు బాటు పూర్తికావ‌డం(కొన్ని త‌ప్ప‌)తో అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న అన్ని పార్టీల నాయ‌కులు..… Read More

April 13, 2024

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

ఏపీ అధికార పార్టీలో ఇప్ప‌టికే 175 అసెంబ్లీ స్థానాల‌కు 25 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. ఒకేసారి ఈ జాబితాల‌ను(ఒక్క అన‌కాప‌ల్లి త‌ప్ప‌) విడుద‌ల కూడా… Read More

April 13, 2024

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉమ్మ‌డిగుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ ప‌రుగులు పెడుతోందా? ఇక్క‌డ మ‌రోసారి గెలుపు గుర్రం ఖాయ‌మా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ నుంచి మాజీ మంత్రి… Read More

April 12, 2024

గుడివాడ‌కు కిక్కెక్కిస్తున్న వెనిగండ్ల రాము.. ఆ మంత్రంతో నానికి ఓట‌మేనా..?

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిన ఎన్నారై నాయ‌కు డు, టీడీపీ నేత వెనిగండ్ల రాము కిక్కెక్కిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.… Read More

April 11, 2024

ఎండ‌ల ఎఫెక్ట్… ఏపీ పాలిటిక్స్‌లో ఈ చిత్రం చూశారా..?

ఒక‌వైపు కీల‌క‌మైన ఎన్నిక‌లు. అంతేకాదు.. పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఏ క్ష‌ణం వేస్ట్ చేసినా ఇబ్బందు లు త‌ప్ప‌వు. కాలికి బ‌లపం క‌ట్టుకుని ఇంటింటికీ ప్ర‌చారం… Read More

April 11, 2024

వ‌ల‌స నేత పెద్దిరెడ్డి వ‌ద్దు.. లోక‌ల్ బోడే ముద్దు.. పుంగ‌నూరోళ్ల మాట మారుతోంది..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వర్గంలో ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌నేది ప‌క్క‌న పెడితే.. అస‌లు వాస్త‌వం ఏంటి ? అనేది ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది. పుంగ‌నూరు… Read More

April 11, 2024

మంగ‌ళ‌గిరిలో వైసీపీ న‌యా ప్లాన్.. నారా లోకేష్‌కు గెలుపు డౌట్‌…?

కీల‌క‌మైన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పెట్టుకున్న టార్గెట్‌.. టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారాలోకేష్‌ను ఓడించ‌డ‌మే. ఇదే వ్యూహంతో ఇక్క‌డ అభ్య‌ర్థిని కూడా వైసీపీ ఎంపిక చేసింది.… Read More

April 11, 2024

తిరువూరులో మంట పెట్టిన ష‌ర్మిల‌…. ఉడికిపోతోన్న రాజ‌కీయం…!

ఎన్టీఆర్ జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తిరువూరులో రాజ‌కీయ కాక పెరిగింది. అది కూడా.. ఎవ‌రూ ఊహించ‌నంతగా పెరిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. వైసీపీ… Read More

April 10, 2024

జ‌గ‌న్ సూటి పోటి మాట‌లు.. చంద్ర‌బాబుకు భ‌యం ఎందుకు..?

ఏపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. అస‌లే ఎన్నికల స‌మ‌యం కూడా దీనికి తోడ‌వ‌డంతో మ‌రింత కాక రేపుతున్నాయి. ప్ర‌ధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య… Read More

April 8, 2024

బాబుకు – జ‌గ‌న్‌కు తేడా.. మ‌రోసారి ఇలా బ‌య‌ట ప‌డిందా..?

రాజ‌కీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చా.. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏదైనా అనేయొచ్చా.. అంటే.. ఎవ రైనా ఆచి తూచి మాట్లాడాల‌నే చెబుతారు. ఎవ‌రైనా.. జాగ్ర‌త్త‌గా నోరు అదుపులో పెట్టుకునే… Read More

April 8, 2024

చంద్ర‌బాబు – జ‌గ‌న్ రెండు సంత‌కాలు తేలిపోయాయ్‌… జ‌నం ఎవ‌రికి జై కొడ‌తారో..?

వ‌చ్చేది ఏ ప్ర‌భుత్వ‌మో తెలియదు. కానీ, అటు వైసీపీ, ఇటు టీడీపీలు రెండూ కూడా సంత‌కాలు ప్ర‌క‌టిం చాయి. దీంతో ఈ రెండు సంత‌కాల‌పై జ‌నంలో చ‌ర్చ… Read More

April 7, 2024

‘ మంత్రి సీదిరి ‘ మావాడే.. మాకు కాకుండా పోయాడు..!

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నా.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం.. చాలా ఎక్కువే చ‌ర్చ న‌డుస్తోంది.… Read More

April 7, 2024