కాంగ్రెస్‌ను రద్దుచేయాలన్నారు!

Published by
Kamesh

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సంస్కృతి మొత్తం గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బాపూజీ నిర్వహించిన 1930 నాటి దండియాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఆయనో బ్లాగ్ రాశారు. తన సొంత రాష్ట్రం గుజరాత్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పెడుతున్నరోజే ఆయనీ విమర్శలు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలన్నది బాపూజీ ఉద్దేశమని నరేంద్రమోదీ అన్నారు. దండియాత్ర మొత్తానికి ప్రణాళిక రచించినది ‘ద గ్రేట్ సర్దార్ పటేల్’ అంటూ ఆయన తన వ్యాసం ప్రారంభించారు. అసమానతలు, కులపరమైన విభజనలను తాను నమ్మబోనని గాంధీజీ పలు సందర్భాల్లో చెప్పారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సమాజాన్ని విడదీయడానికి ఏనాడూ వెనుకాడలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే మతఘర్షణలు, దళితుల హత్యాకాండ జరిగాయని అన్నారు. వ్యాసంలోని ప్రతి సందర్భంలోనూ గాంధీ ఆలోచనలు, కాంగ్రెస్ సంస్కృతి గురించే పోల్చి చెప్పారు.

కాంగ్రెస్ సంస్కృతి గురించి గాంధీజీకి బాగా తెలుసని, అందుకే 1947 తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దుచేయాలని ఆయన అనుకున్నారని గుర్తుచేశారు. అవినీతి, దుష్పరిపాలన కలిసే ఉంటాయని గాంధీ అనేవారని, అందుకే అవినీతిపరులను శిక్షించడానికి తాము అన్నీ చేశామని మోదీ చెప్పారు. అవినీతి, కాంగ్రెస్ పర్యాయపదాలుగా మారిపోయాయన్నారు. ఏ రంగంలో చూసినా కాంగ్రెస్ అవినీతి కనపడుతుందన్నారు. రక్షణ, టెలికం, నీటిపారుదల, క్రీడలు, వ్యవసాయం.. ఇలా పలు రంగాలను ఉదహరించారు.

కాంగ్రెస్ నేతలు తమ సొంత బ్యాంకు ఖాతాలు నింపుకొని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు. పేదలకు మాత్రం కనీస అవసరాలు కూడా తీర్చలేదన్నారు. వారసత్వ రాజకీయాలను బాపూజీ తిరస్కరిస్తే, కాంగ్రెస్ మాత్రం పెంచి పోషించిందని చెప్పారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని కూడా మోదీ ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో బలవంతులు, బలహీనులకు సమాన అవకాశాలుంటాయని బాపూ చెప్పేవారన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఎమర్జెన్సీ విధించిందని అన్నారు. రాజ్యాంగంలోని 356వ అధికరణను అనేకసార్లు దుర్వినియోగం చేశారన్నారు. నాయకులు నచ్చకపోతే ప్రభుత్వాన్ని మార్చేసేవారని, ఎప్పుడూ వారసత్వ సంస్కృతినే ప్రోత్సహించారని విమర్శించారు. తమ ప్రభుత్వం బాపూ బాటలో నడుస్తోందని, కాంగ్రెస్ సంస్కృతి నుంచి భారతదేశానికి విముక్తి కల్పిస్తామని అంటూ బ్లాగ్ ముగించారు.

Kamesh

Share
Published by
Kamesh

Recent Posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల… Read More

May 21, 2024

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ACB Raids On ACP: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ… Read More

May 21, 2024

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More

May 21, 2024

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More

May 21, 2024

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More

May 21, 2024

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More

May 21, 2024

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More

May 21, 2024

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More

May 21, 2024

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More

May 21, 2024

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More

May 21, 2024

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More

May 21, 2024

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More

May 21, 2024

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More

May 21, 2024

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More

May 21, 2024