అవును… ఫార్మా మార్కెట్ కి ప్రమాదమే…!

Published by
Srinivas Manem

ఇండియా ఇప్పుడు ఒక మెట్టు దిగక తప్పదు. అది ఆ ట్రంప్ హెచ్చరిక నేపథ్యం కావచ్చు, వివిధ దేశాల ఒత్తిళ్లు కావచ్చు, కరోనా ప్రభావంతో మందుల సరఫరా తప్పనిసరి కావచ్చు… కారణం ఏదైనా మెట్టు దిగాలి, అవసరమైన దేశాలకు ఎంతో కొంత ఇవ్వాలి లేకపోతే ఇండియాలో ఫార్మా మార్కెట్ పై తప్పక ప్రభావం ఉంటుంది. అవసరానికి ఆదుకొని ఇండియా దగ్గర మనమెందుకు తీసుకోవాలి? అనే ఆలోచన మొదలై కొంత వ్యతిరేకత రావచ్చు, ఆ వ్యతిరేకతకు ట్రంప్ అనేవాడు నాయకత్వం వహించవచ్చు. ఇవన్నీ ఎందుకు ఇచ్చేస్తే పోలా? ఎంతో కొంత సర్దుబాటు చేస్తే పోలా? అదే మోడీ బుర్రలో తట్టిన ఆలోచన, అందుకే తాజాగా ఈరోజే కొన్ని దేశాలకు ఆ “హైడ్రాక్సీ క్లోరోక్విన్” సరఫరాకు ఓ నిర్ణయానికి వచ్చారు. మనకు సరిపడా ఉంచుకుని, మిగిలినవి అమెరికా, బ్రిటన్ సహా వివిధ దేశాలకు ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నారు.

అదే దిక్కు… అందుకే ఇండియావైపు చూపు…!

కరోనాకు మందు లేదు. ఎప్పుడు కనిపెడతారో తెలియదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కొంత పనిచేస్తుంది, కరోనా నివారణకు ఉపయోగించవచ్చని అమెరికా ఫార్మా శాస్త్రవేత్తలు నిర్ధారించారు, వెంటనే ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు, ఇండియాకు ఆర్డర్ వేశారు. అది మొదలు బ్రిటన్, జర్మనీ వంటి మరో 30 దేశాలు ఆ మందుని పంపించాలి అంటూ ఆర్డర్లు పంపించాయి. నిజానికి కరోనా బాగా వ్యాపిస్తున్న తరుణంలో అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇండియా హైడ్రాక్సీ క్లోరోక్విన్, పేరా సెటిమాల్, సిఫిక్సమ్ వంటి 24 రకాల మందులను ఇక ఎగుమతి చేయకూడదని నిర్ణయించుకుంది, ఆ ఎగుమతులపై నిషేధం విధించింది. ఇప్పుడు తప్పలేదు, ఆ నిషేధాన్ని కొంత ఎత్తివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచానికి ఇండియా తలొగ్గాలి. అది మానవత్వం కోణంలో, ఫార్మా వ్యాపా కోణంలో, భావి అవసరాల కోణంలో ఏదైనా కావచ్చు, తలవంచక మాత్రం తప్పదు.

ఒకవేళ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది…?

ఒకవేళ ఇండియా మొండిగా ఉండి, ఆ దేశాలకు హైడ్రోక్సి క్లోరోక్విన్ సహా అడిగిన మందులను పంపించకపోతే ఏమవుతుంది అనే అనుమానం రావచ్చు…! అది కొంత ఇబ్బంది కరమే.., ప్రస్తుతం ప్రపంచ ఫార్మా రంగంలో భరత్ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. 2014 నుండి చూసుకుంటే 45 శాతం పెరుగుదల ఉంది. ముఖ్యంగా వాక్సిన్లు, బల్క్ డ్రగ్స్ (పేరా సెటిమాల్, మెట్ ఫార్మిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి కీలక మందులను), సెర్జికల్స్, ఆయుష్ మందులు, హెర్బల్, జనరిక్ మందులను ఎగుమతి చేస్తుంది. ఏటా రూ. 33 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు ఎక్కువగా సరఫరా చేస్తుంది. కేవలం అమెరికాకు ఏటా రూ. 19 బిలియన్ డాలర్ల విలువైన మందులు పంపిస్తుంది. అలాగే పేరాసిటిమాల్, మెట్ ఫార్మిన్, అంఫిక్సిసిమ్ వంటి మందుల తయారీలో ఉపయోగించే ఉప ఉత్పత్తులను చైనా నుండి దిగుమతి చేసుకుంటుంది. మరికొన్నిటిని అమెరికా నుండి తెప్పిస్తుంది. ఇప్పుడు ఇండియా ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచ దేశాలకు సాయం అందించకుంటే మన ఫార్మా రంగంలో ఎగుమతి, దిగుమతులపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఆ ట్రంప్ చిన్నపిల్లాడిలా హెచ్చరికలు పంపించినా, దానిలో సీరియస్ ఉంది, ఇతర దేశాలు కూడా ఆధారపడుతున్నాయి. అందుకే ఇది తప్పదు.

This post was last modified on April 7, 2020 1:50 pm

Srinivas Manem

Share
Published by
Srinivas Manem

Recent Posts

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024