Categories: Right Side Videos

ఇదేమి కేసు.. ‘సిల్లీ’

Published by
sharma somaraju

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

టివి 9 మాజీ సిఇఒ రవిప్రకాష్, సినీనటుడు శివాజీలపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

నూతన యాజమాన్యానికి టివి 9 చేజిక్కకుండా ఉండేందుకు దొంగపత్రాలు సృష్టించారని రవిప్రకాష్‌తో పాటు శివాజీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న కేసును పురస్కరించుకొని మీడియా ఛానల్స్ అనవసరంగా రాధాంతం చేస్తున్నాయంటూ  శనివారం శివాజీ ఒక వీడియో రిలీజ్ చేశారు.

దొంగ ఒప్పందాలు చేసుకున్నారని టివి 9 నూతన యాజమాన్యం ఆరోపిస్తుండగా అవి తనకు రవి ప్రకాష్‌కు మధ్య జరిగిన నిజమైన ఒప్పందాలేనని శివాజీ పేర్కొంటున్నారు.

తనపై పెట్టింది పెద్ద కేసేమీ కాదనీ, ఇంత చిన్న కేసుకు తాను విదేశాలకు పారిపోవాల్సిన అవసరం కూడా లేదని శివాజీ అన్నారు.

పదేళ్లుగా రవిప్రకాష్‌తో ఉన్న స్నేహాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఒప్పందాన్ని కోర్టులో పరిష్కరించుకుందామని ప్రయత్నిస్తుంటే ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని శివాజీ మండిపడ్డారు.

‘మీ దగ్గర డబ్బులుంటే మీడియాతో మీరు ఏమైనా చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తొక్కెయ్యాలని ప్రయత్నించడం కుదరని పని. ఏంటి మీరు తొక్కేది? నెహ్రూ గారు తన జీవితంలో దాదాపు తొమ్మిది నెల పాటు జైలులోనే ఉన్నారు. నేనిప్పుడు జైలుకు వెళితే పోలీసులు ఏమైనా మర్డర్ చేస్తారా ?, జై ఆంధ్రా ఉద్యమంలో ఎంత మంది జైలుకు వెళ్లలేదు? ఇప్పడు మీరు విషయం అర్థం చేసుకోవాలి. ఇది నాకు, రవిప్రకాష్‌కు మద్య ఉన్న వ్యవహారం. పైగా కోర్టులో ఉంది. ఇద్దరం స్నేహపూర్వక వాతావరణంలో చేసుకున్న ఒప్పందం ఇది. ఇదో సిల్లీ కేసు’ అంటూ శివాజీ వ్యాఖ్యానించారు.

‘ఎలాంటి మ్యాటర్ లేని ఈ కేసులో ట్విట్టర్ వేదికగా, టివీల వేదికగా శునకానందం పొందుతున్న సోదరులందరికీ చెప్పేదొక్కటే, ఇప్పుడు మీరు రాళ్లు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఒక కొండ. ఇలాంటి రాళ్లకు భయపడదు. కానీ మీరు ఉన్న గాజు గదులు మీరు విసిరే రాయి దెబ్బకు పగిలిపోతాయి. ముందు ఆ విషయం చుసుకోండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనుసరించి నేను ముందుకు వెళుతున్నాను. దేనికీ ఇబ్బంది పడను’ అంటూ శివాజీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు అనుకోని ప్రభుత్వం వచ్చినా పోరాడేందుకు తాను సిద్ధం అంటూ శివాజీ పేర్కొన్నారు.

This post was last modified on May 18, 2019 4:55 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024