Brahmamudi November 30 Episode 267: తృతిలో తప్పించుకున్న అరుణ్, రాహుల్..కనకం ఐడియా..? స్వప్న వైపు నిలబడిన కళావతి..

Published by
bharani jella

Brahmamudi November 30 Episode 267:  నిన్నటి ఎపిసోడ్ లో, అప్పు బాధ చూడలేక కనకం అప్పుని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. అసలు కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎలా అని అన్నపూర్ణ అంటుంది. అదే టైంకి కళ్యాణి వాళ్ళింటికి రావడంతో అప్పు మీద కళ్యాణ్ ఫీలింగ్స్ కనకానికి అర్థం అవుతాయి. కచ్చితంగా కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు అని అనుకుంటుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్లి కళ్యాణమనసులు అప్పు ఉందని కళ్యాణికి రుజువు చేసేలా చేస్తే, అనామికతో పెళ్లి తానే వద్దని చెప్తాడు అని అనుకుంటుంది. దానికోసం ఏదైనా దారి దొరికితే బాగుండు అని అనుకుంటుంది. అప్పుడే స్వప్న తల్లికి ఫోన్ చేసి ప్రెగ్నెంట్ విషయం చెప్తుంది. కనకం నమ్మదు.అందరి ముందు కావ్య రాజ్ ని ఇరికిస్తుంది. తనను బయటకు తీసుకెళ్లడానికి రాజ్ వాళ్ళ అమ్మ పర్మిషన్ అడిగిమరీ కావ్యను తీసుకెళ్తాడు.ఇక అరుణ్ దగ్గరికి కావ్య రాజ్ ఇద్దరు బయలుదేరుతారు.

Guppedanta Manasu November 29 2023 Episode 933: అనుపమ అన్న మాటలకి రిషి జగతి కేసును సీరియస్ గా తీసుకుంటాడా లేదా.

Brahmamudi Serial Today Episode November 30 2023 Episode 267 Highlights

ఈరోజు ఎపిసోడ్ లో, కనకం స్వప్న చెప్పిన మాటలు విని ఇది చెప్పిన మాటలు నిజమో కాదో తెలుసుకోవాలంటే కాఫీ కి ఫోన్ చేయాలి అని కావ్య కి ఫోన్ చేస్తుంది. కావ్య తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా స్పీకర్ ఆన్ చేసి కావ్య, నాకు మా అమ్మకి ఏ సీక్రెట్ లో ఉండవు అని రాజ్ కి నిరూపించాలని మాట్లాడుతూ ఉంటుంది. కనకం మాట్లాడే మాటలకు రాజ్ కి నవ్వొస్తుంది. కనకం కావ్యతో నిజం చెప్పు ఆ స్వప్న నిజంగానే తల్లి అయిందా అని అడుగుతుంది. అవునమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పినా నమ్మవా ఏంటి అని అంటుంది కావ్య.

Brahmamudi Serial Today Episode November 30 2023 Episode 267 Highlights

తల్లిని నమ్మించిన కావ్య..

నేను చస్తే నమ్మను అని అంటుంది కనకం. ఆ మాటలుకి రాజ్ నవ్వుకుంటూ ఉంటాడు. మళ్లీ ఏదో కొత్త డ్రామా మొదలు పెట్టినట్టుంది రాక్షసి, దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. అని కనకం అనగానే రాజ్ స్పీకర్ ఆఫ్ చేసి మీ అమ్మ మీ గురించి చాలా కరెక్ట్ గా అర్థం చేసుకుంది ఇంకా చాలా చెప్తుంది విను విను అని అంటాడు. అమ్మ నేను ఇంకా ఉంటాను అంటుంది కావ్య ఇప్పుడు ఫోన్ చేస్తే ఉంటా అంటావేంటే మాట్లాడు అని అంటుంది కనుకమ్. నిజం చెప్పు కావ్య నిజంగానే స్వప్న తల్లి కాబోతుందా, నీ మీద ఒట్టు అమ్మ అక్క నిజంగానే తల్లి కాబోతుంది ఇక ఉంటాను అని పెట్టేస్తుంది కావ్య. రాజ్ నవ్వుతూనే ఉంటాడు. సరే ఎక్కడికి వెళ్తున్నాము చెప్పు అని అంటాడు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకోవడానికి అని అంటుంది కావ్య ఒకసారిగా కారుషడం బ్రేక్ వేస్తాడు రాజ్. అంత కంగారు పడకండి, తూర్పు పడమర కి మధ్య భూమధ్యరేఖ ఉన్నంతకాలం మనకి పిల్లలు ఎలా పుడతారు అండి, మనం వెళ్ళేది ఆరుని పనిచేసే హాస్పిటల్ కి, వాని కుర్చీలో నుంచి లేపి కాలర్ పట్టుకుని ఈడ్చి, కుక్కని కొట్టినట్టు కొడితే, తలుపునిత నిన్నటి తన్ని నటింట్లో పడేసి నాలుగు కుమ్మితే, నిజం చెప్తాడు. అని అనగానే ఏంటే నీలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా అని అంటాడు రాజ్. ఇవన్నీ చేయాల్సింది నేను కాదు మీరు అని అంటుంది. నేను డైరెక్షన్ ఇస్తాను మీరు చేయండి అని అంటుంది ఇక చూసింది చాలు కారు నడపండి అని అంటుంది రాజ్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. రాజ్ అరుణ్ హాస్పిటల్ కి వెళ్తారు.

Brahmamudi Serial Today Episode November 30 2023 Episode 267 Highlights

కనకం ప్లాన్..

ఇక ఎలాగైనా ఆ ఇంటికి వెళ్ళాలి అప్పు కళ్యాణ్ల పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకున్న కనకం, ఆ ఇంటికి వెళ్లే దారి కోసం వెతుకుతూ ఉండగా, కరెక్ట్ టైం కి కనకానికి మంచి ప్లాన్ వచ్చింది. అన్నపూర్ణ దగ్గరికి వెళ్లి అక్క నిజంగానే స్వప్న ప్రెగ్నెంట్ అంట అని అంటుంది. పోనీలే దానికి ఆపరా నిలబడ్డానికి దేవుడు ఒక దారి చూపించాడు అని అంటుంది అన్నపూర్ణ. దేవుడు నాక్కూడా ఒక దారి చూపించాడు అక్క ఇప్పుడు స్వప్న కడుపు వంక పెట్టుకొని ఆ ఇంట్లో తిష్ట వేస్తాను. కళ్యాణ్ బాబుని అపు నీ ఒకటి చేస్తాను అని అంటుంది. కనకం ఇప్పుడు నాకు పాత కనకం కనిపిస్తుంది నీలో అని అంటుంది అన్నపూర్ణ. ఆకనకం ఈ కనకం ఒకటే నక్క అప్పుడప్పుడు మారుతూ ఉంటాను. ఇప్పుడు చూడు నేను ఆడబోయే ఆట ఎలా ఉంటుందో అని అంటుంది కనకం. అన్నపూర్ణ కంగారుపడుతుంది.

Brahmamudi Serial Today Episode November 30 2023 Episode 267 Highlights

త్రుటిలో తప్పించుకున్న అరుణ్, రాహుల్..

ఇక హాస్పిటల్ కి కావ్య రాజ్ ఇద్దరు వస్తారు. అప్పటికి అరుణ్ తో రాహుల్ మాట్లాడుతూ ఉంటాడు. మీరు చెప్పిందివింటుంటేనే నాకు భయంగా ఉంది సార్, ఆ కావ్య ఇక్కడికి రావడం ఏంటి అని అడుగుతాడు అరుణ్ రాహుల్ తో, వాళ్ళ అక్క కన్యాయం చేస్తే ఊరుకుంటుందా అని అంటాడు రాహుల్ మరి ఇప్పుడు నేనేం చేయాలి సార్ అని అంటాడు. నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే నేను వచ్చాను అని అంటాడు రాహుల్. అయినా కావ్యకి ఈ అడ్రస్ ఎలా తెలుస్తుంది తన గురించి నాకు ముందే తెలుసు కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడే తను చాలా రెబల్, నేను గాని ఎదురుపడ్డాను అంటే నా చేత నిజం చెప్పించడం తనకు చాలా తేలిక అని అంటాడు అరుణ్. అందుకే కదా నువ్వు తనకి ఎదురు పడకూడదు, ఏదో ఒక విధంగా అడ్రస్ పట్టుకొని ఇక్కడికి వస్తుంది కావ్య, తను వచ్చేలోగా నువ్వు నేను చెప్పినట్టు చెయ్ అని అంటాడు. ఇక నరుసు అందరికీ పిలిచి నేను డిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్టు ఎవరైనా వచ్చి అడిగితే చెప్పమని అరుణ్ చెప్తాడు. కావ్య రాజు ఇద్దరు హాస్పటల్లో రిసెప్షన్ దగ్గరికి వెళ్లి అరుణ్ ఎక్కడ అని అడుగుతారు. అరుణ్ సారా అని అంటుంది ఆమె ఆ ఎదవ అని అంటుంది కావ్య. రైట్ సైడ్ క్యాబిన్ లో ఉన్నారు అని చెప్తుంది. వెంటనే రాజ్ ఇప్పుడు నర్స్ కి వాడి గురించి చెప్పడం అవసరమా అని అంటాడు. వాడి గురించి ఊరంతా చెప్పినా తప్పులేదులెండి అని అంటుంది కావ్య. నీ వాళ్ళకం చూస్తుంటే నేను లాయర్ కి ఫోన్ చేసి బెయిల్ అడగాల్సి వచ్చేటట్టు ఉంది అని అంటాడు రాజ్. ఎందుకు అని అంటుంది కావ్య నువ్వు చాలా కోపంగా ఉన్నావు కదా ఈ కోపంలో వాని మర్డర్ చేసేస్తే బెయిల్ కోసం నేను మళ్ళీ లాయర్కే కదా ఫోన్ చేయాల్సింది అని అంటాడు. కావ్య కోపంగా చూస్తుంది జోక్ చేశాను అని అంటాడు నాకు చిరాగ్గా ఉంది ఇప్పుడు జోకులు వేయకండి అని అంటుంది కావ్య. నీ చిరాకు అంతా వాడి మీద చూపించు అని అంటాడు రాజ్ ఇక ఇద్దరు కలిసి అరుణ్ క్యాబిన్లోకి వెళ్తారు. అక్కడ అరుణ్ రాహుల్ ఎవరు ఉండరు. ఈవిడండి అని అడుగుతుంది నాకేం తెలుసు అని రాజు అనేసరికి అక్కడ నర్స్ వస్తుంది. పేషెంట్లను చూడడానికి ఆపరేషన్ థియేటర్కు వెళ్లి ఉంటాడు అని రాజ్ అనేసరికి, నర్సు ఎవరి కోసం వచ్చారు అని అంటుంది అరుణ్ ఎక్కడ అని అంటుంది కావ్య, అరుణ్ సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు మేడం అని చెప్తుంది వెంటనే కావ్య షాక్ అవుతుంది. రిజైన్ చేసి వెళ్తే వాడి అడ్రస్ ఇక్కడే ఉంటుంది కదా ఇవ్వండి అని అడుగుతుంది లేదు మేడం అడ్రస్ కూడా ఏమీ లేదు రీసెంట్ చేయంగల్ని డేటా మొత్తం డిలీట్ చేస్తాము అని అంటుంది నర్స్ అలా ఎలా చేస్తారు అని కావ్య అరుస్తూ ఉంటుంది ఇక రాజ్ ఇప్పుడు తనని ప్రయోజనం లేదు బయటికి వెళ్లిపోదాం పద అని బయటికి తీసుకొస్తాడు కావ్యని, కావ్య చాలా కోపంగా బయటికి వస్తుంది.

Krishna Mukunda Murari: ముకుంద మురారిలా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. భవానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ..

Brahmamudi Serial Today Episode November 30 2023 Episode 267 Highlights
రాజ్ మీద అరిచేసిన కావ్య..

ఇక కావ్య హాస్పిటల్ నుంచి బయటికి రాగానే అరుణ్ గాడి నుండి నిజం రాబట్టాలనుకుంటే ఇలా జరిగింది అని అంటుంది. వాడి జాబ్ మానేసి వెళ్ళిపోతే నేనేం చేశాను అని అంటాడు రాజ్. నేను చెప్పినప్పుడు కనుక మీరు వచ్చి ఉంటే ఆలస్యం అవ్వకుండా ఇక్కడికి వచ్చినట్టయితే వాడు దొరికే వాడు అని అంటుంది కావ్య. వాడి మీద కోపం నామీద చూపిస్తున్నావా, ఆలస్యం అవ్వడానికి కారణం మీరే అని చెప్తున్నాను అంటుంది కావ్య, అలాంటప్పుడు నువ్వు నిన్ననే ఈ ఆలోచన చేసి నిన్ననే మనం ఇక్కడికి వచ్చినట్టయితే వాడు ఇంకా ఈజీగా దొరికేవాడు కదా అని అంటాడు రాజ్. అంతేకానీ మీరు తప్పు చేశానని మాత్రం ఒప్పుకోరు కదా అని అంటుంది. నీకోసం ఇక్కడ దాకా రావడమే గొప్ప ఇంకా మళ్ళీ తప్పులు కూడా ఒప్పుకోవాలా, అనిఅంటాడు. అవును ది గ్రేట్ దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు కదా మీరు, ఎదుటివారి తప్పులు ఎంచడమే కానీ మీరు తప్పు ఒప్పుకోరు కదా అని అంటుంది కావ్య. తెలిసినట్టు మాట్లాడుతున్నావ్ అని అంటాడు రాజ్ ఎన్ని సినిమాల్లో చూడలేదు, డబ్బున్న వాళ్ళంతా చేసే పని ఇదే కదా, మీరేమో కార్లో వెళ్తూ వెళ్తూ పేద వాడిని గుద్దుతారు తప్పేమో డ్రైవర్ మీద వేస్తారు బ్లాక్ మనీ మీరు దాచుకుంటాడు పేదవాని ఇరికిస్తారు అని అంటుంది కావ్య. యువసలు ఏం మాట్లాడుతున్నావే నాకు మర్డర్ కి బ్లాక్ మనీ కి, సంబంధం ఏంటి అని అంటాడు రాజ్. మా అక్క కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది కావ్య. ఇద్దరు అలానే వాదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అరుణ్ రాహుల్ ఇద్దరు బయటికి వచ్చి చూసావా నేను చెప్పినట్టే కావ్య ఇక్కడికి వచ్చింది అని అంటాడు అరుణ్ తో, అవును సార్ ఇప్పుడైతే మీరు నన్ను కాపాడారు మీరు ఎప్పుడు నన్ను కాపాడలేరు కదా ఏదో ఒక ప్లాన్ చేయండి అని అంటాడు. కొన్నాళ్లపాటు నువ్వు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళు, బయట అసలు తిరగదు నువ్వు, నా భార్య అందరి ముందు తప్పొప్పుకొని బయటికి వెళ్లిన తర్వాత నువ్వు బయటికి రావచ్చు అని అంటాడు అది ఎప్పుడు సార్ అని అంటాడు నాకేం తెలుసు అది నేను ఏమైనా దేవుని అనుకున్నావా జరగబోయే చెప్పడానికి అని అంటాడు రాహుల్. జరిగే వరకూ ఎదురు చూడాలంటే జాగ్రత్త అని చెప్పేసి వెళ్లిపోతాడు రాహుల్. వేల పగలు ప్రతీకారాలు ఏంటో గాని నన్నిటికీ చేశారు ఆ కావ్యం చూస్తుంటే ఏం చేసినా నన్ను పట్టుకుని ఎలా ఉంది నేను అసలు బయట తిరగకూడదు అని అరుణ్ అనుకుంటాడు.

Nuvvu Nenu Prema: పద్మావతిని చిక్కుల్లో పడేయనున్న కృష్ణ.. విక్కీ పద్మావతి విడిపోవడానికి కృష్ణ ప్లాన్..?

అనామిక కోపం..కూల్ చేసిన కళ్యాణ్..

అనామిక చాలా కోపంగా ఉంటుంది అప్పుడే అక్కడికి కల్యాణ వస్తాడు. అనామిక అని పిలుస్తాడు. ఏంటి సార్ అప్పుడే వచ్చేసారు ఈరోజు అంతా అక్కడే ఉండి మీరు మీ ఫ్రెండ్ కోపం తగ్గిస్తారు అనుకున్నాను. అలాంటిది అప్పుడే వచ్చేసారా మీరు అని అంటుంది అనామిక ఏంటి కోపం ఇంకా తగ్గలేదా అని అంటాడు కళ్యాణ్. కోపం కాదు బాధ నేను పక్కనున్నప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ తో ఎంతసేపు మాట్లాడుతూ నన్ను నెగ్లెట్ చేస్తే నాకు ఎలా ఉంటుంది. నువ్వు మాట్లాడు కానీ నన్ను నెగ్లెట్ చేయొద్దు నేను నీకోసం బయట ఎదురు చూస్తున్నాను షాప్ కి వెళ్దామని అలాంటిది నేను లోపలికి వెళ్లి గంట దాకా రాకపోతే నేను ఏమి అనుకోవాలి. నన్ను నడిరోడ్డు మీద గంటసేపు పిచ్చిదానిలా నడిరోడ్డు మీద నిలబెట్టావు. అర్థం చేసుకో అన్నా ఇక పాపం అప్పుని అలా చూస్తే నీకు బాధ అనిపించట్లేదా, నా విషయంలో నీకు బాధ అనిపించట్లేదా అని అంటుంది అనామిక. నువ్వు నా లైఫ్ లో ఉంటావు. లైఫ్ మొత్తం నాతోనే ఉంటావు కానీ అప్పు అలా కాదు కదా అనేసరికి అనామిక ఓహో నీ లైఫ్ లాంగ్ నేను ఉంటాను కాబట్టి, ఏముందిలే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు లే అని నన్ను నెగ్లెట్ చేస్తున్నావా అనిఅంటుంది అనామిక. మనిద్దరం ఒకటే అని చెప్తున్నాను అది నీకు అర్థం కావట్లేదు అంటాడు కళ్యాణ్. నా ఫ్రెండ్ బాధలో ఉంటే నువ్వు నేను కలిసి ఓదార్చాలి అని అంటాడు కళ్యాణ్. మరి నన్ను ఎవరో అదరుస్తారు అని అంటుంది అనామిక. నీకేమైంది అని అంటాడు కళ్యాణ్. మన ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఓకే చెప్పి ఎన్ని రోజులైంది, ఇప్పటివరకు పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వలేదు. మీ ఇంటికి కోడలు అవుతున్నానని మా పేరెంట్స్ అందరితో చెప్పేసారు అందరూ పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు అసలు ఏం చెప్పాలి నేను వాళ్ళతో అని అంటుంది. నువ్వు అబ్బాయివి కళ్యాణి నీకు ఈ సమస్యలు చాలా చిన్నగా కనిపిస్తాయి మాకు అది చాలా పెద్ద ప్రాబ్లం. పెళ్లి జరుగుతుందా ఆగిపోతుందా అని మా పేరెంట్స్ చాలా కంగారు పడుతున్నారు. సారీ అనామిక నువ్వే విషయం ఇంత ట్రస్ట్ తీసుకుంటున్నావ్ అని నేను తెలుసుకోలేకపోయాను. నేను మా వాళ్లతో మన పెళ్లి గురించి మాట్లాడుతాను అని అంటాడు కళ్యాణ్ నిజంగానా అంటుంది అనామిక నిజంగా త్వరలోనే పెళ్లికి ముహూర్తం పెట్టమని చెప్తాను అని అనగానే అనామిక కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. ఇంత చిన్న విషయం మనసులో పెట్టుకొని అంత బాధపడాలా ఇకమీదట ఏడైనా సరే నాతో చెప్పు నేను నీ సమస్యకు పరిష్కారం చెప్తాను అని అంటాడు ఇద్దరు హ్యాపీగా ఉంటారు.

Prema Entha Madhuram November 30 2023 Episode 1113: అను జలంధర్ ని జైల్లో పెట్టించినందుకు కోపంతో రగిలిపోతున్న జలంధర్, అను మీద పగ తీర్చుకుంటాడా లేదా?..

స్వప్న పంచాయితీ..

ఇక స్వప్న అందరి మధ్యలో కూర్చుని ఉంటుంది. పనిమనిషి ఏం వండాలో స్వప్న ఆర్డర్ వేసి చెప్తూ ఉంటుంది. ఇక మీదట నా విషయంలో నువ్వు డైట్ ఫాలో అవ్వాలి అందరికీ వండింది నాకు వండకుండా నాకు వేరేది ఉండు అని నాకు మటన్ కావాలి చికెన్ కావాలి అని ఆర్డర్ వేసి చెబుతూ ఉంటే రుద్రాణి అక్కడే ఉండి కోపంతో రగిలిపోతూ స్వప్న దగ్గరికి వస్తుంది. స్వప్న చేతిలో ఉన్న పండును తీసి కింద పడేసేసి స్వప్నని లేవే కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు అని అంటుంది. స్వప్న ఆయన లేవకుండా అలానే కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది ఈ ఇంట్లో ఆర్డర్ వేస్తున్నావేంటే చేసిన తప్పుకు మోరానికి కూర్చోకుండా నీ పెత్తనం ఏంటి అని అరుస్తుంది రుద్రాణి. అక్కడే కూర్చున్న సీతారామయ్య ఇందిరా దేవి అందరూ చూస్తూ ఉంటారు ఇక అపర్ణాదేవి కూడా అక్కడే ఉండడంతో అంతా స్వప్న ఏం మాట్లాడుతుంది అని చూస్తూ ఉంటారు. పైకి లే ముందు అని చెయ్యి పట్టుకుని పైకి లేపుతుంది రుద్రాణి స్వప్నని, రుద్రణి మాటలకు స్వప్న కూడా ఎదురు చెప్పడం మొదలు పెడుతుంది. ఏంటి ఎదురు చెప్తున్నావు నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అని రుద్రాణి అంటుంది మీరు నా మీద పెతనని చూపిస్తారు ఏంటి ఈ ఇల్లు ఏమైనా మీద ఈ ఆస్తి ఏమైనా మీద ఈ సోఫా మీద, ఇక్కడ ఏ హక్కుతో నన్ను లేవమంటున్నారు నాకు కావాల్సింది తినాలనిపించింది పనిమనిషి చెప్పి చేయించుకుంటున్నాను అందులో తప్పేముంది అని అంటుంది స్వప్న. వెంటనే ఇందిరా దేవి స్వప్న ఏంటి ఆ మాటలు అత్తగారి ఆస్తి గురించి మాట్లాడొచ్చా అని అంటుంది. వెంటనే రుద్రాణి నువ్విచ్చిన అలసే అమ్మాయి ఇదంతా అది చూసుకొని ఈ స్వప్న ఇలా మాట్లాడుతుంది అని అంటుంది మరి నువ్వేం చేస్తున్నావు నువ్వు అలసి చూసుకొని పెత్తనం చేస్తున్నావు తను తినడానికే కదా చేయించుకుంటుంది అయినా కోడలు తిండి విషయంలో కూడా ఏంటి రుద్రనే ఇది అని అంటుంది ఇందిరాదేవి. ఇక అక్కడే ఉన్నారా వాళ్ళ అమ్మని అంటూ ఉంటే వెంటనే అమ్మమ్మతో అమ్మమ్మ మీరు ఎప్పుడు ఈ కడుపు గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు నేను ఎన్నాళ్ళు ఈ చిత్రవధ అనుభవించాలి అని డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇక పంచాయతీ పెద్దది అయిపోతూ ఉంటుంది నేను తప్పు చేయలేదు అని స్వప్న అంటూ ఉంటుంది తప్పు చేశావు అని రాహుల్ అంటూ ఉంటాడు. ఇక ఇద్దరు వాదనకు దిగుతారు నీకు అంతగా కావాలంటే కొన్నాళ్ళు ఉండు నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని నిజాలు ఏంటో చూపిస్తాను అని అంటుంది. అక్కడే ఉన్న అపర్ణాదేవి ఆడియన్ ఏదో చేయించండి ఈ గోల ఏవి ఉండదు అని అంటుంది సుభాష్ తో. సుభాషి ఇప్పటికిప్పుడు ఆ పరీక్ష చేయడం కుదరదు నాలుగు వారాలు అయినా ఆగాలి అని అన్నారు డాక్టర్ అని చెప్తాడు. వెంటనే రుద్రాణి ఈ స్వప్నని బయటకి పంపించాలి అని మెడ పట్టుకుని బయటికి తోసేస్తాను అని స్వప్న మీద చేయి వేయబడుతుంది. ఆగండి రుద్రాణి గారు ముందు సాక్షాలు చూపించి ఆ తర్వాత నన్ను బయటికి గెంటండి మీ దగ్గర సాక్షాలు చూపించకుండా నన్ను బయటికి వెళ్ళమంటే నేనేం చేయాలి అని అంటుంది. సాక్షాలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అంటుంది రుద్రాణి తీసుకొచ్చిన తర్వాతే మాట్లాడండి అని అంటుంది స్వప్న ఇక అందరూ అలా మాట్లాడుతూ ఉంటే కావ్యకు చాలా కోపం వస్తుంది.

Krishna Mukunda Murari: ముకుంద మురారిలా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. భవానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ..

దుగ్గిరాల కుటుంబాన్ని కడిగేసిన కావ్య..

ఇక కావ్య కోపంగా ఏంటి ఇదంతా ఒక ఆడదాన్ని శీలాన్ని పరీక్ష చేయాలి అని అంటున్నారు ఆమె వ్యక్తిత్వాన్ని, అనుమానిస్తున్నారా ఈ వంశంలో ఇలాంటి పరిస్థితి ఒక ఆడపిల్లకి రావడం దుర్మార్గం దుగ్గిరాల వంశంలో మీరంతా ఉండి ఒక ఆడపిల్లని ఇట్లా నడి మధ్యలో నిలబెట్టి వైద్య పరీక్షలు చేయించాలి అని అంటున్నారు ఏ తప్పు చేయలేదని తెలుసుకోలేరా భర్త మంచివాడో చెడ్డవాడు ముందు అతనితో పెళ్లి అయిపోయింది తాళి కట్టిన తర్వాత ఆ తాలిబంధానికి, నిలబడాలి కానీ ఇలా అందరిలో నిలబెట్టి మాటలు అంటూ ఉంటే చూస్తూ ఉంటారా అని అంటుంది. అసలు ఇంత పెద్ద ఇంట్లో తండ్రి ఎవరు అని తెలుసుకోవడానికి ఒక ఆడదాన్ని శీలం గురించి ఈ పరీక్ష చేయాలి అని అంటున్నారా, ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఎవరు బంధాలు మీకు అవసరం లేదా తాళి కట్టి భార్యను చేసుకున్న తర్వాత పతివ్రత గురించి సర్టిఫికెట్ ఇక్కడ అడిగితే అది డాక్టర్ దగ్గరికి వెళ్లి తెలుసుకోవాలా, నిజా నిజాలు ఏంటో మీలో ఎవరికీ అర్థం కావట్లేదా అని కావ్య దగ్గర ఫ్యామిలీ మీద ఫైర్ అవుతుంది. స్వప్న వైపు మాట్లాడుతుంది కళావతి.

రేపటి ఎపిసోడ్ లో, కావ్య మీ ఆఫీస్ లో పనిచేసే శృతి అనే అమ్మాయితో మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు కదా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నీ దగ్గర సాక్ష్యం ఏముంది అని అంటాడు రాజ్. భార్యను పక్కకు నెట్టి అమ్మాయితో సంబంధం పెట్టుకోవడానికి మీకు అసలు అని అనగానే సాక్ష్యం చూపించు ముందు అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య ఒక ఫోటో తీసి రాజుకి చూపిస్తుంది అందులో రాజు అమ్మాయికి కేక్ తినిపిస్తూ ఉంటాడు. ఈ ఒక్క ఫోటో పట్టుకొని ఒక అమ్మాయి మీద నింద వేస్తావా అసలు ఇందులో ఏమి ఉందని నేను నిరూపించాలి నీకు అని అంటాడు మరి ఏముందని మా అక్కని సాక్షాలు అడుగుతున్నారు మీరు అని కావ్య రివర్స్లో రాజ్ ని నిలదీస్తుంది దీంతో రాజ్ ఆలోచనలో పడతాడు.

bharani jella

Recent Posts

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024