Jagadhatri April 15 2024 Episode 205: యామిని సార్ వాళ్ళ రూపంలో వచ్చిన మీనన్ జగదాత్రిని ఏం చేయనున్నాడు..

Published by
siddhu

Jagadhatri April 15 2024 Episode 205: జగదాత్రి వాళ్ళ అమ్మ ఫోటో ఇంట్లో ఉండడమే తప్పు అని రాగిణి తీసుకువచ్చి బయట పడేస్తూ ఉండగా కౌశికి ఆగు రాగిణి గారు తప్పు చేసిన నిషికను మందలించకుండా మీరు కూడా అలా చేస్తారేంటి అని అంటుంది. రాగిణి సర్ది చెప్పాలి కానీ మీరు ఎలా చేస్తే ఎలా చెప్పు అని వైజయంతి అంటుంది.   ఇంకోసారి నిషికి ఇంట్లో అవమానం జరగకూడదు అని  రాగిణి అంటుంది. జరగదులే అమ్మాయి కానీ మీ అమ్మాయి ట్రైనింగ్ పూర్తి అయిపోయిందా అని వైజయంతి అంటుంది. అయిపోయిందా అక్కగారు ఇక ఉద్యోగం రావడమే ఉంది  యామిని వచ్చేస్తుంది అని వైజయంతి అంటుంది. హాయ్ జగదాత్రి ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది యామిని . అందర్నీ ఏడిపించకు తినేది బాగానే ఉంటుందిలే అని రాగిణి అంటుంది. యామిని నీ దగ్గర ఉన్న గిఫ్ట్లు చాలా ఖరీదైనవి అనుకుంట ఎవరిచ్చారు అని నిషిక అడుగుతుంది. ఇవన్నీ మా సార్ వాళ్ళు కొనిచ్చారు అని యామిని చెబుతుంది. యామిని ఇంత ఖరీదు అయినవి కొనిచ్చారు అంటే వాళ్లు స్మగ్లర్స అని జగదాత్రి అంటుంది.ఇప్పటిదాకా ఏమీ అనలేదు అనుకున్నాను అనేసావా వాళ్ళ సార్ బాగా చదువుకుంటుందని ఇచ్చారు చూడలేకపోతున్నావా అని రాగిణి అంటుంది. చూద్దాం వాళ్ళ సార్ ఎవరో అని జగదాత్రి అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 15 2024 Episode 205 highlights

జెడి యువరాజు వాళ్ళ ఇంట్లో ఉండి నా ప్లాంట్స్ అని నాకే తిప్పు కొడుతుంది ఆ జెడి టీవీని కనిపెట్టి వెంటనే షూట్ చేసి నాకు ఫోన్ చేయండి అక్కడ మిస్ అయితే నేను చూసుకుంటాను నేనే జెడి ని ఎటాక్ చేస్తానని తను ఊహించదు అని మీనన్ రౌడీలతో చెబుతాడు. అలాగే సార్ అని వాళ్ళు అంటారు. ఆఖరికి అది యువరాజైనా సరే సూట్ చేయండి అని మీనన్ చెబుతాడు. అవును  అక్క నన్ను ఇంటర్వ్యూ కి మా సార్ వచ్చి తీసుకెళ్తానన్నారు అని యామిని చెబుతుంది. ఈ మీనన్ ఆట ఎలా ఉంటుందో చూపిస్తా అని  అనుకుంటాడు.అమ్మ జగదాత్రి చానా రోజుల తర్వాత అందరంకలుసుకున్నాం కదా మంచి స్వీట్ చెయ్యి అని వైజయంతి అంటుంది. నేను వంట చేయను అత్తయ్య అని జగదాత్రి అంటుంది. పెద్దింట్లో ఉండగానే  పొగరు తలకి ఎక్కిందా నేను చెప్తున్నాను వెళ్లి స్వీట్ రెడీ చెయ్ అని రాగిణి చెబుతుంది. అలాగే అని రాగిణి చెప్పగానే జగదాత్రి వంట చేయడానికి వెళుతుంది. ఇంతలో మీనన్ అక్కడికి వస్తాడు. యామిని వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. అక్కడే వంట చేస్తూ న జగదాత్రి అని చూస్తాడు మీనన్. తన కళ్ళను చూసి జగదాత్రిని గుర్తుపడతాడు. జగదాత్రి తన వంక అలా చూస్తూ ఉండగా ఇంతలో యువరాజు వచ్చి బాయ్ అని అంటాడు. యువరాజ్ అయన తెలుసా  అని జగదాత్రి అంటుంది. దూరం నుంచి చూసి తెలిసిన వాళ్ళు అనుకున్నాను అని యువరాజ్ వెళ్ళిపోతాడు.

Jagadhatri Today Episode April 15 2024 Episode 205 highlights

యామిని యువరాజ్ ని పరిచయం చేస్తుంది. ధాత్రి ఎవరు ఆయన అని కేదార్ అంటాడు. ఆయన యామిని వాళ్ళ ట్రైనింగ్ సార్ అంట అని జగదాత్రి సార్ కి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది.యామిని ఈ అమ్మాయి ఎవరు అని మీనన్ అడుగుతాడు. తను మా మామయ్య కూతురు జగదాత్రి అని యామిని పరిచయం చేస్తుంది. మీరు ఏం పని చేస్తారు అని జగదాత్రి అని అడుగుతాడు . స్కూల్లో పని చేస్తున్నాను అని జయదాత్రి అంటుంది. నైస్ మీరు మేము ఒకటే అనమాట అని మీనన్ అంటాడు. మీరు ఒకసార్ అయ్యుండి ఇన్నిటికి ఎలా  చేస్తున్నారు సార్ ఇది కాక వేరే బిజినెస్ ఏమైనా చేస్తున్నారా అని జగదాత్రి అడుగుతుంది. ఇది కాకుండా సైడ్ బిజినెస్ ఉన్నాయి అని మీనన్ చెబుతాడు. మీ ఆఫీస్ ఎక్కడ సార్ అని జగదాత్రి అడుగుతుంది. బంజర హిల్స్రోడ్ నెంబర్ 3 బస్టాప్ ఎదురుగా అని మీనన్ చెబుతాడు. యామిని మనకు టైం అవుతుంది ఇక వెళ్దామా అని మీనన్ అంటాడు. అదేంటి మొదటి సారి మా ఇంటికి వచ్చారు మీరు బయట భోజనం చేయడానికి వీల్లేదు ఇక్కడ తినేసి వెళ్ళండి అని వైజయంతి అంటుంది. మీరు మరీ ఇబ్బంది పెడుతున్నారు అలాగే అని మీనన్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్లిపోతాడు. కట్ చేస్తే

Jagadhatri Today Episode April 15 2024 Episode 205 highlights

కేదార్ నాకెందుకో అతని చూస్తే చాలా డౌట్ గా ఉంది అని జగదాత్రి అంటుంది. ధాత్రి నువ్వు అనుమానించాల్సిన అవసరమేముంది అతను యామిని వాళ్ళ సార్ కదా అని కేదార్ అంటాడు. తనని చూస్తుంటే మీనన్ మనిషేమోనని డౌట్ వస్తుంది అని జగదాత్రి అంటుంది. ధాత్రి అదంతా నీ అపోహ మీనన్ ఎక్కడ వీళ్ల సార్ ట్రైనర్ ఎక్కడ అని కేదార్ అంటాడు. అంతేనంటావా  అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 15 2024 Episode 205 highlights

బాయ్ మీరు యామిని వాళ్ళ ట్రైన్ ఏంటి భాయ్ అంతా నాకు అయోమయంగా ఉంది అని యువరాజ్ అంటాడు. యువరాజ్ నా సంగతి నీకు ఇంకా తెలియదు నేను సర్వంతర్యామిని కానీ మీ ఇంట్లో పోలీసులు ఉన్నారు అని మీనన్ అంటాడు. బాయ్ వచ్చి ఐదు నిమిషాలు కూడా కాలేదు ఎలా కనిపెట్టారు అని యువరాజ్ అంటాడు.నేను ఎంత చేస్తే ఇంతకు వచ్చానో నీకు ఇంకా అర్థం కాలేదు ఎలాగైనా సరే మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని మాస్కి పెట్టుకునేలా చేయి తను పోలీసా కాదా అని కనిపెడతాను అని మీనన్ అంటాడు. అలాగే బాయ్ అని యువరాజ్ అంటాడు.ఒకవేళ ఆ అమ్మాయి జెడిఅయితే మీ అమ్మ వాళ్ళని తీసుకొని బయటికి వెళ్లి పో ఆ జెడి మీద బుల్లెట్ల వర్షం కురుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కి నేనంటే ఏంటో చూపిస్తాను అని మీనన్ అంటాడు. అలాగే బాయ్ తన పక్కనే ఉన్న కేదార్ ని కూడా వేసేయ్ అని యువరాజ్ అంటాడు. సరే ఇద్దరం కలిసి ఉంటామని పెళ్లిలో ప్రమాణం చేసుకున్నారు కదా చావులో కూడా కలిసే చేస్తారు అలాగే గేటు బయట దేవా ఉంటాడు అతను నీకు ఒక పార్సెల్ ఇస్తాడు చెప్పిన దగ్గర అపార్సులు ఇచ్చేసి రా అని మీనన్ చెప్పడంతో యువరాజ్ వెళ్ళిపోతాడు. జెడి నువ్వు ఏదో అనుకుంటున్నావు ఈరోజు నీకు చావును పరిచయం చేస్తా అని మీనన్ నవ్వుకుంటూ ఉంటాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 15 2024 Episode 205 highlights

నిషిక ఏ ధైర్యంతో నువ్వు వంట చేసి అందరికీ పెడతానని ఒప్పుకున్నావ్ అని యామిని అంటుంది. అదేంటి అలా అంటావు నేను వంట చేశాను కాచి నువ్వు చెప్పు అని అంటుంది నిషిక. అమ్మో నేను చెప్పలేను ఆరోజు వంట గురించి అని కాచి అంటుంది. నిషిక ఏదో ఆరోజు అలా చేసి ఉంటుంది కానీ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అని రాగిణి అంటుంది. యామిని జగదాత్రిని కేదార్ ని పిలుస్తుంది. వాళ్ళిద్దరికీ గిఫ్ట్ ఇస్తూ ఉండగా వాళ్లకెందుకే అని రాగిణి అంటుంది. అమ్మ నేను పెద్ద గిఫ్ట్  తీసుకురాలేదు నువ్వు తీసుకో అని లిఫ్టిక్ ని ఇస్తుంది యామని. మీ ఆవిడకే తీసుకువచ్చాను అనుకున్నావా అన్నయ్య నీకు కూడా తీసుకొచ్చానని తీస్తూ ఉండగా తన బ్యాగ్ కింద పడిపోతుంది అది చూసి జగదాత్రి ఇన్ని టాబ్లెట్లు ఉన్నాయి ఇవన్నీ నీ దగ్గర ఎందుకు ఉన్నాయి అని అడుగుతుంది జగదాత్రి. ఏమైందే అని రాగిణి కంగారు పడుతుంది. అమ్మ ఇవి నావి కావు అని యామిని అంటుంది..

siddhu

Recent Posts

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More

May 16, 2024

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More

May 16, 2024

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More

May 16, 2024

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More

May 16, 2024