Krishnamma Kalipindi Iddarini: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ హీరోయిన్ ఈ ఫోటో చూస్తే అబ్బబ్బ ఏం అందం అనకుండా ఉండలేరు..

Published by
bharani jella

Krishnamma kalipindi iddarini: ఈ మధ్యకాలంలో బుల్లితెర సీరియల్స్ ఒకదానిని మించి మరొకటి సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీరియల్స్ లో తెలుగు నటీనటులు తక్కువే అయినప్పటికీ ఇతర ఇండస్ట్రీల నుంచి నటీనటులను తీసుకొచ్చి భారీ టిఆర్పి రేటింగ్ను సొంతం చేసుకుంటున్నాయి.

Krishnamma Kalipindhi Iddarini Jasmine Rath new updates

ఇక దర్శక నిర్మాతలు కూడా ఇతర ఇండస్ట్రీల నటీనటులపై ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న జాస్మిన్ ఒడియా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి.

Krishnamma Kalipindhi Iddarini Jasmine Rath new updates

ఈ సీరియల్ ద్వారా మొదటిసారి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈమె పరిచయమైనప్పటికీ తన అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక కొంచెం సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో ప్రతి ఫోటో షేర్ చేసే ఈమె తాజాగా ఒక అద్భుతమైన అందమైన ఫోటో షేర్ చేసి చూసిన వారిచేత అబ్బబ్బ ఏమి అందం అని అనిపించేలా తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

Krishnamma Kalipindhi Iddarini Jasmine Rath new updates

తాజాగా జాస్మిన్ షేర్ చేసిన ఫోటో లో ఆమె కార్ డ్రైవింగ్ సీట్ లో ఉండగా అక్కడ ఒక సెల్ఫీ తీసుకొని దానిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలో జాస్మిన్ చాలా అందంగా కనిపించడమే కాదు ఆమె అందానికి నెటిజన్లు సైతం మంత్రముగ్ధులవుతున్నారు.

Krishnamma Kalipindhi Iddarini Jasmine Rath new updates

కూలింగ్ గ్లాస్ పెట్టుకున్న ఈమె ఆ ఫోటోని షేర్ చేస్తూ .. దాని కింద ఒక క్యాప్షన్ కూడా వదిలింది. “కళ్ళు అబద్దాలు చెబుతాయి సరే..మరి కూలింగ్ గ్లాస్ సంగతేంటి” అంటూ ఒక క్యాప్షన్ జోడించగా ప్రస్తుతం ఇది కాస్త చాలా వైరల్ గా మారుతుంది. మొత్తానికైతే జాస్మిన్ షేర్ చేసిన ఈ ఫోటో చాలా వైరల్ గా మారుతుంది అని చెప్పవచ్చు.

bharani jella

Recent Posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More

May 20, 2024

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More

May 20, 2024

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More

May 20, 2024

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More

May 20, 2024

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More

May 20, 2024

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More

May 20, 2024

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More

May 20, 2024

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More

May 20, 2024

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024