Kumkuma Puvvu April 3 2024 Episode 2146: శాంభవి సరే అంజలి అందరూ వచ్చేసారు కదా ఫంక్షన్ మొదలుపెట్టు అని అంటుంది.అంజలి అలాగేనండి శాంభవి గారు ఏమండోయ్ పెళ్లి కొడుకు గారు రండి వచ్చి ఇలా నుంచోండి అని అంటుంది. మాధవి ఆహా నువ్వు వేసిన ప్లాను భలే వర్కౌట్ చేస్తున్నావ్ అంజలి నీకు నువ్వే సాటి నువ్వు ఏమో అనుకున్నాను నువ్వు పెద్ద చాలు వే మా అత్తయ్య ని తింగరిదాన్ని చేసి ఆహా లేదు ఏమి కావాలనుకుంటే అవి చేయించుకుంటున్నావే అంజలి అసలు ఇలాంటి ఐడియాలన్నీ నీకు ఎలా వస్తాయో నాకు అర్థం కావడం లేదు అనుకుంటు అవును అంజలి నాకు తెలియక అడుగుతున్నాను పెళ్లికూతురు లేకుండా పెళ్లి జరిగిందా జరగదు కదా మరి పెళ్ళాం లేకుండా పెళ్లి రోజు ఏ మగాడు చేసుకుంటాడు చెప్పు అంత విచిత్రంగా ఉంది ఏంటో ఈ విడ్డూరం అంటుంది మాధవి.
శాంభవి ఏయ్ మాధవి నువ్వు ఈ ఫంక్షన్ అయిపోయింత వరకు నోరు మూసుకొని ఉండు అని చెప్పానా అంటుంది.అంజలి అదే కదా మేడం ట్రిస్ట్ అంటే భార్య లేకుండా బంటి గారు పెళ్లి వేడుకుని ఎలా జరిపించుకుంటారు లాస్ట్ మినిట్ లో మీకు అంతా తెలుస్తుంది కదా చూస్తూ ఉండండి అని అంటుంది. మాధవి ఓహో నాకు అర్థమైంది లే రోజు దీపం పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చినంత మాత్రాన ఆ దేవుడు రోజు మనం పెట్టే నైవేద్యం తింటాడా ఏంటి ఆఖరికి మనమే కదా తినేది అలాగే లేని పెళ్ళాన్ని ఊహించుకొని బంటి పెళ్లి వేడుకను జరిపించుకుంటున్నాడు అర్థమైందిలే అని అంటుంది మాధవి. అంజలి సరే బంటి గారు మీరు కేక్ కట్ చేయండి అని అంటుంది.
కట్ చేస్తే బంటి లేదు నేను కేక్ కట్ చెయ్యాలి అంట నువ్వు ఒక్కడినే ఎలా చేస్తాను అందుకే నేను కేక్ కట్ చెయ్యను నా పక్కన ఎవరైనా నా భారీ స్థానాన్ని భర్తీ చేస్తే నాకు ఆ ఫీలింగ్ కలిగి నేను పెళ్లిరోజు వేడుకను జరిపించుకోగలుగుతాను సంతోషంతో కేక్ కట్ చేస్తాను అంతేగాని నేను ఒక్కడినే ఈ పెళ్లి రోజు కేకును కట్ చేయలేను అంటాడు బంటి. అందరూ షాక్ అవుతారు అఖిల బంటి గారు నీతో కేకు కట్ చేయడానికి నేనున్నాను
కదా నన్ను రమ్మంటారా నీ ఖాళీగా నీ పక్కన ఉన్న ప్లేస్ ను నేను భర్తీ చేస్తాను నన్ను మీ భార్య గ స్వీకరిస్తారా మీతో పూలదండ వేయించుకుంటాను కేకు తినిపించుకుంటాను నన్ను రమ్మంటారా నేను రానా నేను రెడీ బంటి గారు అని అంటుంది అఖిల. శాంభవికి అంజలికి కోపం వస్తుంది శాంభవి అఖిల సందు దొరికితే నువ్వు మధ్యలో దూరిపోతూనే ఉంటావా చి అసలు నీకు బుద్ధి లేదు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అంటూ మా అంజలి నువ్వు కాస్త ఇలా వస్తావా నీతో మాట్లాడాలి అంటూ అంజలిని పక్కకు తీసుకువెళుతుంది శాంభవి.
అంజలి చెప్పండి శాంభవి గారు అని అంటుంది.శాంభవి ప్లీజ్ అంజలి నువ్వు ఏమి అనుకోను అంటే ఒక గంట సేపు బంటి ఈ భార్యగా నటిస్తావా అని అడుగుతుంది అంజలి అయ్యో అదేంటండి శాంభవి గారు నేను బండి భార్యగా నటించడం ఏంటి పైగా నేను పెళ్లి కానీ ఆడపిల్లను అందరూ ఏమనుకుంటారు చెప్పండి సరే మీ మాట ప్రకారం నటించడమే కదా నటించేస్తాను కానీ ఒక గంట మాత్రమే నటిస్తానండి అంటుంది. శాంభవి సరే అంజలినా మాట విన్నందుకు నీకు చాలా కృతజ్ఞతలు బంటి పక్కన భార్య స్థానాన్ని స్వీకరించి ఒక గంట సేపు నటించు అని తీసుకువస్తుంది అంజలి.
కట్ చేస్తే అంజలి బంటి దగ్గరికి వచ్చి బంటి గారు మీ భార్య స్థానంలో నేను ఉండి నటించడానికి రెడీ శాంభవి గారు నన్ను అడిగారు ఒక గంట సేపు మాత్రమే మీ భార్యగా నటిస్తాను. మీరు సంతోషంగా పెళ్లి రోజు కేకును కట్ చేసుకుని వేడుకని జరిపించుకోండి అంటుంది అంజలి. బంటి అలాగే రావే నా పెళ్ళామా అంటాడు బంటి.అంజలి వచ్చేసాను రా మొగుడా అంటూ అంజలి బండి దగ్గరికి వెళుతుంది ఇద్దరూ పూల దండలు వేసుకుంటారు తర్వాత కేక్ కూడా కట్ చేస్తారు.అఖిలఅదంతా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.ఆశ దుబాయ్ నుండి తప్పించుకోవడానికి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. యుగంధర్ శాంభవి గారి ఇంటికి బయలుదేరుతాడు
Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More
This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More
Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More
NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More
Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్‌కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More
Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More
OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More
T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More