Naga Panchami: మోక్ష పంచ మీకోసం కుంకుమపువ్వు కలిపిన పాలు తీసుకు రావడానికి కిచెన్ లోకి వెళతారు.మోక్షను చూసిన శబరి నాన్న మోక్ష ఏంటి అడుగుతుంది మోక్ష పంచమికి కుంకుమపువ్వు కలిపిన పాలు తీసుకు వెళుతున్నాను శబరి అయితే ఆ పాలు నేను తీసుకు వెళ్తాను ఇలా ఇవ్వు అంటూ పాల గ్లాస్ తీసుకుని వెళుతుంది శబరి.ఇదంతా దొంగచాటుగా చూస్తున్నా చిత్రా జ్వాలా శబరి వెళ్ళిపోయినాక ఎలాగూ మోక్ష పైకి వెళ్తాడు మనం
ఈ కొబ్బరి నూనె మెట్ల మీద పోసేద్దాం పద పద అంటూ చిత్ర జువాల ఇద్దరు వెళ్లి మెట్ల మీద కొబ్బరి నూనె పోసి వస్తారు. మోక్ష అది చూసుకోకుండా మెట్లు ఎక్కుతాడు జారీ కింద పెడతాడు తలకు దెబ్బ తగులుతుంది.జ్వాల చిత్ర మనం వేసిన ప్లాను సక్సెస్ అయింది ఇక పద గ్రామం మొదలుపెడదాం అంటుంది.చిత్ర అలాగే అక్క చూడు ఎలా విరగదీస్తానో అంటుంది.
కట్ చేస్తే మోక్షను చూసిన వైదేహి వెంటనే బోరు మంటూ ఏడుస్తూ డాక్టర్ కి ఫోన్ చేసి కట్టు కట్టిస్తుంది. డాక్టర్ అమ్మ తలకు తగిలిన గాయం అంత పెద్దది ఏమి కాదు ఒక అరగంటలో స్పృహ లోకి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. జ్వాలా అయ్యయో అత్తయ్య డాక్టర్ గారు చెప్పి వెళ్లి ఇప్పటికే అరగంట అయిపోయింది మోక్ష ఇంకా స్పృహలోకి రాలేదేంటి నాకేదో భయంగా ఉంది అని అంటుంది.చిత్ర అవునత్తయ్య ఇంట్లో ఎవరికీ ఏమీ జరగకుండా అన్ని మోక్షకి జరుగుతున్నాయి అయినా గాని పంచమి మనసు కరగడం లేదు ఇంకా ఏం చేద్దాం అత్తయ్య మన కర్మ అంటుంది.
జ్వాలా ఇలానే ఉంటే మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం చిత్ర బిడ్డను తీయించుకోమంటే మోక్షకు కోపం కొంపదీసి ఇలా నిమిషం నిమిషం అత్తయ్య అడుగుతుంటే మోక్షకు గాని కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి ఇక మోక్ష ఎక్కడున్నాడో ఏం జరిగిందో మనకు ఎవరికీ తెలియదు పంచమి కడుపులో బిడ్డ వల్ల మన మోక్షకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఏం చేద్దాం అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటారు.వైదేహి చూడు పంచమి నీకు దండం పెడతాను నా బిడ్డను కాపాడు నాకు పుత్ర బిక్ష పెట్టు అని కొంగు చాపుతుంది వైదేహి. పంచమి ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు మీ మాట ప్రకారం నేను కడుపు తీయించుకుంటాను అంటుంది.
కట్ చేస్తే నాగేశ్వరి నాగదేవత తలుచుకుంటుంది నాగదేవత ప్రత్యక్షమవుతుంది ఏంటి నాగేశ్వరి నన్ను పిలవడానికి కారణం ఏంటి అని అడుగుతుంది. ప్రణామాలు మాత మీరు నాకు అప్పచెప్పిన కార్యం నేను నిర్వర్తించలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు పంచమి నన్ను ఇంట్లోకి రావద్దని వెళ్లిపొమ్మని చెప్పింది నేను వెళ్ళాను అని చెబితే నువ్వు వెళ్లకపోతే నా కడుపులో ఉన్న బిడ్డ మీద పుట్టని ఒట్టు వేయించుకుంది అలా నేను బయటకి వచ్చేసాను కానీ ఇప్పుడు పంచమి కడుపులో ఉన్న బిడ్డను కడుపులోనే చిది వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి
నేను మన మహారాణిని ఏ విధంగా కాపాడలేకపోతున్నాను. ఈ ఈ కార్యాన్ని విజయవంతం చేసేది ఎలాగా మాత అని అడుగుతుంది. నాగదేవత నాగేశ్వరి నిన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళమంది ఇంట్లోకి రాకు అని చెప్పింది కానీ నువ్వు ఇంటి బయట నుండే తనను గమనిస్తూ అక్కడి వాతావరణాన్ని బట్టి నువ్వు పంచమిని కాపాడుతూ ఉండు నువ్వు ఆ ఇంటి బయట వాతావరణం లోనే తిరుగుతూ ఉండు అడుగడుగునా గమనిస్తూ ఉండు నీ పని ఈజీ అవుతుంది అని చెబుతుంది నాగదేవత. అలాగే మాత మీరు చెప్పినట్లే చేస్తాను పంచమి వాళ్ళ ఇంటి చుట్టూ వాతావరణం లోనే నేను తిరుగుతూ ఉంటాను మన మహారాణి కోసం నేను అక్కడే కాపలా కాస్తూ ఉంటాను ఇక మీరు వెళ్లి రండి మాత అంటుంది. నాగదేవత సరే నాగేశ్వరి జాగ్రత్త అంటూ వెళ్ళిపోతుంది
Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More
Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More
TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More
Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More
This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More
Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More
NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More
Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్‌కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More