Nindu Noorella Saavasam April 10  2024 Episode 207: అరుంధతి నగల్ని ఒంటినిండా అలంకరించుకున్న మంగళ. ఇవి ఎక్కడివి అని నిలదీసిన రామ్మూర్తి..

Published by
siddhu

Nindu Noorella Saavasam April 10  2024 Episode 207:  చూడండి మేడం పెళ్లి జరగడానికి ఇంకా 24 గంటలు టైం ఉంది నాకు మాత్రం మీ పెళ్లి చెడగొట్టడానికి ఒక్క నిమిషం చాలు మర్యాదగా నాకు ఇవ్వవలసిన నగలు డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతాను లేదంటే డైరెక్ట్ గా మిల్ట్రీ ఆయన దగ్గరికి వెళ్తాను అని ఆ డ్రైవర్ బెదిరిస్తాడు. నువ్వు అలా చేయకు నేను సెట్ దగ్గరికి వెళ్లి కనుక్కుంటాను అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, రాథోడ్ ఆ నగల గురించి ఎలా అడగను మీరే అడగండి అని భాగమతి అంటుంది. ఏంటి మిస్సమ్మ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని నిర్మల అడుగుతుంది. ఏమీ లేదు మనోహరి కి మీ కోడలు గారి నగలు ఇచ్చారు కదా అవివచ్చాయా అని తెలుసుకుందామని అడుగుతున్నాను ఆంటీ అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 10  2024 Episode 207 highlights

ఆ సెట్ ఇంటికి వచ్చి ఇద్దామనుకున్నాడు కానీ మనోహరి ఇక్కడ లేదు కాబట్టి ఆ నగల్ని అమర్ తీసుకొని మనోహరి కి ఇవ్వడానికి వెళ్ళాడు అని నిర్మల చెబుతుంది. అంటే రాథోడ్ మనకు సార్ ఇచ్చింది నగలబ్యాగ అని భాగమతి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. ఏంటి భాగీ అని రామ్మూర్తి అంటాడు. ఏమీ లేదు నాన్న మనోహరి కి ఇవ్వమని ఒక బ్యాగ్ ఇచ్చాను కదా ఆ బ్యాగ్ ఇచ్చావా లేదా అందులో నగలు ఉన్నాయి అని భాగమతి అంటుంది.ఇచ్చానమ్మ ఇచ్చాక అవి పట్టుకొని మళ్ళీ బయటికి వెళ్లిపోయింది ఎందుకో కంగారు పడుతుంది అని రామ్మూర్తి చెబుతాడు. అవునా నాన్న నేను తర్వాత ఫోన్ చేస్తాను అని భాగమతి ఫోన్ కట్ చేస్తుంది. రాథోడ్ గారు ఇప్పుడు ఆ నగలు డూప్లికేట్ అని తెలిస్తే కచ్చితంగా ఆ సేట్ దగ్గరికి వెళ్తుంది

Nindu Noorella Saavasam Today Episode April 10  2024 Episode 207 highlights

మనం కూడా అక్కడికి వెళ్తే నిజమేంటో తెలుసుకోవచ్చు అని భాగమతి అంటుంది. కట్ చేస్తే, మనోహరీ ఆ సేట్ దగ్గరికి వెళ్లి నేను ఒరిజినల్ నగలిస్తే డూప్లికేట్ నాగలిచ్చావేంటి అని అడుగుతుంది. మేడం నేను ఒరిజినల్ నగలు కూడా ఇచ్చాను అని ఆ సెట్ అంటాడు.అవి ఒరిజినల్ అయితే నేను ఆ నగలు తీసుకెళ్లి ఒకరికి ఇచ్చాను వాడు అమ్ముకోవడానికి వేరే షాప్ దగ్గరికి వెళ్తే డూప్లికేట్ నగలిచ్చావేంటని వాన్ని కొట్టబోయారంట అని మనోహరి అంటుంది.అయితే మూడో సెట్ కూడా చూసుకో పోయారు మేడం అని ఆ సెట్ అంటాడు.మూడే సెట్ ఆ నేను చేయమనలేదు కదా అని ఆ మనోహరి అంటుంది.రాథోడ్ గారు నిజంగానే మనోహరి డూప్లికేట్ నగలు చేయించింది కానీ అవి ఎవరికో ఇచ్చింది ఆ నగలు ఇచ్చిన వాడికి మనోహరీ గురించి తెలుసు వాని పట్టుకుంటే మనకు నిజం తెలుస్తుంది అని భాగమతి అంటుంది.మీ డీటెయిల్స్ చెప్పి చేయమంటే చేశాను మేడం అని ఆ సెట్ చెప్పడంతో అని న్నిలా ఫోటో చూపెడుతుంది మనోహని .

Nindu Noorella Saavasam Today Episode April 10  2024 Episode 207 highlights

ఆవిడ కాదు మేడం అని సేటు అనడంతో భాగమతి ఫోటో చూపెడుతుంది.ఈవిడ కూడా కాదు అని ఆ సేటు అనడంతో ఇంకెవరు తీసుకువెళ్ళు ఉంటారు అని టెన్షన్ పడుతుంటుంది మనోహరి.రాథోడ్ గారు మూడో సెట్టు ఎవరు తీసుకెళ్ళు ఉంటారు అని భాగమతి ఆలోచిస్తుంది.కట్ చేస్తే,మంగళ వంటి నిండా అరుంధతి నగలు వేసుకొని ఆ నగలు కొట్టేసింది నేనే మనోహరీ నా తమ్ముని అరెస్టు చేయించి భాగమతితో పెళ్లి కాకుండా చేసింది నా తమ్ముని ఎలాగూ బయటకు తీసుకురాలేను అందుకే ఈ నగలు కొట్టేశాను అని మంగళ సంతోషిస్తుంది.ఇంతలో రామ్మూర్తి వచ్చి మంగళ అని పిలుస్తాడు.ఈ ముసలాడు ఈ నగని చూస్తే ఎక్కడ ప్రశ్నిస్తాడో అని దాక్కుంటుంది మంగళ.డోర్ తీసే ఉంది ఎక్కడికి వెళ్లావు మంగళ అని రామ్మూర్తి అంటాడు.ఇక్కడే ఉన్నానండి అని సోఫా సెట్ నా దాక్కొని ఉండి అంటుంది మంగళ.అక్కడ ఏం చేస్తున్నావే బయటికి రా అని రామ్మూర్తి అనడంతో నేను రాలేను ఏంటో చెప్పండి అని మంగళ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 10  2024 Episode 207 highlights

ఏమీ లేదే రోడ్డు మీద ఒక ఉంగరందొరికింది నీకు ఇద్దామని వచ్చాను సర్లే బాగికి ఇస్తాను అంటూ రామ్మూర్తి వెళ్తూ ఉండగా మంగళ పరిగెత్తుకొచ్చి ఏది అ ఉంగరం ఇవ్వండి అని అంటుంది.మళ్లీ ఏం పిచ్చి పని చేసావే నీ వంటి నిండా నగలు ఏంటి అని రామ్మూర్తి అంటాడు.వాటిని చూసి రామ్మూర్తి గిల్టీ నగలు చేయించుకున్నావా వాటిని చూసి బంగారు నగలు అనుకున్నాను అంటూ వెళ్ళిపోతాడు.10 గ్రాముల బంగారం కూడా ఎప్పుడు చూసి ఉండడు ఇంత బంగారాన్ని చూసి పిచ్చి నగలనుకుంటున్నాడు అని మంగళ అనుకుంటుంది.కట్ చేస్తే,ఇప్పుడు ఎలా మిస్సమ్మ తెల్లారితే పెళ్లి ఎలాగో అలా సార్ కి నిజం చెప్పేద్దాం అన్ని ఆయనే చూసుకుంటాడు అని  రాథోడ్ అంటాడు. వద్దురా రాథోడ్ గారు ఇప్పుడు నిజం చెప్తే మన దగ్గర సాక్షాలు లేకపోవడంతో మనోహర్ని బయట పెట్టలేము అని భాగమతి అంటూ ఉండగా అమరేంద్ర వస్తాడు.అమర్ తెల్లారితే పెళ్లి పెట్టుకొని ఈ డ్యూటీ బట్టలు వేసుకొని తిరుగుతున్నావు నీకు నలుగు పెట్టాలి  అని నిర్మల అంటుంది.ఈ పెళ్లి ఇష్టం లేకుండా చేసుకుంటున్నాను

Nindu Noorella Saavasam Today Episode April 10  2024 Episode 207 highlights

మనోహరి జీవితం అన్యాయమై పోకూడదని ఒప్పుకున్నాను అంతేగాని నా భార్యగా స్థానాన్ని తనకు ఇవ్వలేను నా మనసులో ప్రేమని పంచలేను పెళ్లి చేసుకోవడానికి మూడు ముళ్ళు వేస్తే సరిపోతుంది ఇవన్నీ ఎందుకు అని అమరేంద్ర అంటాడు.నువ్వు అన్నది కరెక్టే కానీ మనోహరి జీవితంలో ఇవన్నీముఖ్యమైనవి కదరా అని నిర్మల అంటుంది.ఆంటీ చెప్పింది కరెక్టేనండి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా మీరు ఇవన్నీ ఒక లెక్క మీకు ఎలాగూ నగలు వచ్చేసాయి కాబట్టి మేడం దగ్గర నగలు పెట్టి  ఆశీర్వాదం తీసుకోండి అని భాగమతి అంటుంది.వెంటనే అమరేంద్ర మనోహరి కి ఫోన్ చేసి నగలు తీసుకొని రమ్మంటాడు.ఇప్పుడు ఎందుకు అమర్ అని మనోహరి అంటుంది.నగలు అరుంధతి దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుందాం అని అమరేంద్ర అంటాడు.అదేదో రేపు తీసుకోవచ్చు కదా అమర్ అని మనోహరి అనడంతో ఈరోజు కుదరదా నీ దగ్గర నగలు ఉన్నాయా లేవా అని అమరేంద్ర అంటాడు.ఉన్నాయా అమర్ వస్తాను అని మనోహరి అంటుంది.కట్ చేస్తే,నాకు మనోహరి కి టీ పెట్టు అనే రామ్మూర్తి అంటాడు.మనోహరి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని మంగళ టీ పెడుతూ అనుకుంటుంది.మనోహరి ఈ పెళ్లి జరుగుతుందా అని రామ్మూర్తి అంటాడు. ఆ డౌట్ మీకెందుకు వచ్చింది అని మనోహరి అంటుంది. పెళ్లయ్యే ఆడపిల్ల మొహంలో కళ్ళు ఉండాలి సిగ్గుండాలి కానీ నీ మొహం అవేవీ లేవు అని రామ్మూర్తి అంటాడు. ఇందాక ఒక బ్యాగ్ ఇచ్చాను కదా అందులో నగలన్నీ ఉన్నాయా అమ్మ అని రామ్మూర్తి అంటాడు. అవి నగల అని మీకు ఎలా తెలుసు అంకుల్ అని మనోహరి అనడంతో నా కూతురు ఫోన్ చేసి చెప్పిందమ్మా అని రామ్మూర్తి అంటాడు. ఏమే మనోహరి నగలు చూసే కదా నువ్వు డూప్లికేట్ నగలు తెచ్చుకున్నావ్ అని రామ్మూర్తి అంటాడు. ముసలోడు ఇరికించేశాడు అని మంగళ టెన్షన్ పడుతుంది. నగలేంటి ఆంటీ అని మనోహరి అంటుంది. మా తమ్ముడి పెళ్లెప్పుడు డూప్లికేట్ నగలు తెచ్చుకున్నాను కదా అమ్మ వాటి గురించి అంటున్నాడు అని మంగళ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

siddhu

Recent Posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More

May 20, 2024

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More

May 20, 2024

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More

May 20, 2024

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More

May 20, 2024

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More

May 20, 2024

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More

May 20, 2024

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More

May 20, 2024

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More

May 20, 2024

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024