Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

Published by
siddhu

Trinayani April 25 2024 Episode 1222:   హాసిని ఆ పౌడర్ తీసుకొని మొహానికి అంత రుద్దుకుంటుంది.  పౌడర్ అయిపోయింది ఇప్పుడు అత్తయ్య చూస్తే కోప్పడుతుంది అని పిల్లలు వేసుకునే పౌడర్ తెచ్చి ఆ పౌడర్లో కలిపేస్తుంది హాసిని. అంటే అందులో వేరే పౌడర్ కలిపావా అని తిలోత్తమ అంటుంది.ఇప్పుడు గాయత్రి పాపకి ఆ పౌడర్వేయొచ్చత్తయ్య పిల్లలు వేసుకునేదే అని నైని అంటుంది. గాయత్రి అక్క ఫోటో కూడా రుద్దారు అని పావన మూర్తి అంటాడు. గాయత్రి అమ్మగారు ఇప్పుడు చిన్న పాప గానే ఉంటుంది కదా బాబాయ్ అని నైని అంటుంది. అంటే అఖండస్వామి ఇచ్చిన పౌడరులో పిల్లల పౌడరు కలిపావా మా ప్లానంత పాడు చేశావు కదా అని తిలోత్తమ అంటుంది. హాసిని వదినకు తెలియకుండానే అద్దంలో పౌడర్ రాసుకున్నట్టు కనిపించింది అని విక్రాంత్ అంటాడు. గాయత్రి పాపకి హాసిని అక్క పెద్దమవుతుంది కదా అందుకే అద్దంలో కనిపించింది అని నైని అంటుంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అని డమ్మక్క అంటుంది.కట్ చేస్తే,తిలోత్తమ వల్లభ అఖండ స్వామి దగ్గరికి వెళ్తారు.

Trinayani Today Episode April 25 2024 Episode 1222 Highlights

ఏంటి తిలోత్తమ ఇలా వచ్చారు అని గురువుగారు అడుగుతారు. స్వామి మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాము అని తిలోత్తమ అంటుంది.ఏం జరిగింది తిలోత్తమ అని గురువుగారు అంటారు. మీరిచ్చిన పౌడర్ ని గాయత్రీ పాపకి రుద్దుదాం అనుకునేసరికి నా తింగరి కోడలు అంత ప్లాన్ పాడు చేసింది అని తిలోతమ అంటుంది. అయితే ఇక మీరు బయలుదేరండి అని గురువుగారు అంటారు. గురువుగారు తప్పయిపోయింది ఇంకొక అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి అని తిలోత్తమ అంటుంది. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాను అంతా వృధా చేశారు నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని గురువుగారు అంటారు. నా చిన్న కోడలు సుమన ఉంది అని తిలోత్తమ అంటుంది. తనకి గాయత్రి జాడ తెలియదు కదా అని గురువుగారు అంటారు. మాకు అంతగా మేలు చేయకపోయినా మా కుల గురువు ఉన్నాడు అని తిలోత్తమ అంటుంది. అయితే గురువుగారు గాయత్రి జాడ చెబుతారు వెళ్లి అడగండి అని అఖండస్వామి అంటాడు.

Trinayani Today Episode April 25 2024 Episode 1222 Highlights

 

ఎలా చెబుతాడు గురువుగారు అని వల్లభ అంటాడు. నా స్టైల్ లో అడిగితే చెప్తాడు పదరా అని తిలోత్తమ వెళ్ళిపోతుంది. గురువుగార్నే హత్య చేయాలని చూస్తుంది మూర్ఖురాలు అని అఖండస్వామి అనుకుంటాడు. కట్ చేస్తే, విశాల్ హాసిని పావనమూర్తి ఒక్క దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ముగ్గురు ఎప్పుడు కలిసే మాట్లాడుకుంటారా అని నైని అంటుంది. మీ ఆయనతో మాట్లాడొద్దంటే వెళ్ళిపోతాం అని హాసిని అంటుంది. నేను అనేది అది కాదు అక్క చంద్రశేఖర్ అన్నయ్యకి ఏదో కీడు జరగబోతుంది తనని కాపాడాలి అని నైని అంటుంది. నైని ఏ ప్రమాదం జరగబోతుందో నీకు ఏమైనా తెలుసా అని విశాల్ అంటాడు. అది తెలిస్తే కాపాడే దానికదా బాబు గారు అని నైని  అంటుంది. ముందు తనకి ఏమీ కాకుండా కాపాడుకోవాలి అని నైని అనడంతో అలాగే నైని అని విశాల్ అంటాడు. కట్ చేస్తే, ఇంతలో గురువుగారు ఇంటికి వస్తారు.

Trinayani Today Episode April 25 2024 Episode 1222 Highlights

మమ్మీ నువ్వే గురువుగారిని విషం పెట్టి చంపడానికి పిలిపించావా అని వల్లభ అంటాడు.నేను పిలిపించలేదురాతను ఎందుకు వచ్చాడు నాకు కూడా తెలియదు కానీ మన పని సులువు చేశాడు గురువుగారికి విషం ఇచ్చి చంపి సుమన మీద నెట్టేద్దాం అని తిలోత్తమ అంటుంది. పిలిస్తే దర్శనం ఇవ్వని మీరు ఈరోజు పిలవకుండానే వచ్చారు గురువుగారు అని విశాల్ అంటాడు.మిమ్మల్ని అందరిని చివరిసారిగా చూడాలనిపించి వచ్చాను విశాల్ అని గురువుగారు అంటారు. అదేంటి గురువుగారు అలా అంటారు అని నైని అంటుంది. తనకు ఎవరైనా కీడు చెయ్యాలని చూస్తున్నారేమో అని డమ్మక్క అంటుంది. సుమన ఇంటికొచ్చిన గురువుగారికి మంచినీళ్లు మజ్జిగ ఇవ్వవా అని తిలోత్తమ అంటుంది. నాకన్నా మా అక్క బాగా చేస్తుంది తని ఇస్తుందిలే అత్తయ్య అని సుమన అంటుంది. నేను తెస్తానులే అత్తయ్య అని నైని అంటుంది.

Trinayani Today Episode April 25 2024 Episode 1222 Highlights

వద్దు నైని నువ్వు మాట్లాడుతూ ఉండు నేను తీసుకొస్తాను అని తిలోత్తమ అంటుంది. మంచినీళ్లు చాలు తిలోత్తమ అని గురువుగారు అంటారు. అలాగే గురువుగారు అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది. మా మమ్మీ మంచిగా తెస్తుంది గురువుగారు అని వల్లభ అంటాడు. అత్తయ్య పనిగట్టుకుని మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది అంటే ఏదో చేయబోతుంది అని ఆలోచించిన సుమన నేను మంచినీళ్లు తీసుకువస్తాను అని అంటుంది.సమయం ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి సుమన అని నైని అంటుంది. ఇప్పటికి మించిపోయిందేముంది తీసుకురాపో సుమన అని గురువుగారు అనడం సుమన వెళ్ళిపోతుంది. తమరు ఎందుకు వచ్చారో చెప్పనేలేదు అని విశాల్ అంటాడు. గాయత్రి జాడ చెప్పి వెళ్దామని వచ్చాను విశాల్ అని గురువుగారు అంటారు.

Trinayani Today Episode April 25 2024 Episode 1222 Highlights

కట్ చేస్తే, తిలోత్తమ మంచినీళ్లలో విషం కలిపి తీసుకువస్తూ ఉండగా సుమన అక్కడికి వస్తుంది. అత్తయ్య గురువుగారికి మంచినీలిచ్చి పుణ్యం చేసుకోవాలనుకుంటున్నాను ఇంతసేపు పడుతుందా మంచినీళ్లు తేవడానికి అని సుమన అంటుంది. బాగా ఫిల్టర్ చేయాలి కదా సుమన అని తిలోత్తమ అంటుంది. మంచినీళ్లు నేనిచ్చి పుణ్యం కట్టుకుంటాను అని సుమన తీసుకుంటుంది. ఈ నీళ్లు గురువుగారు తాగి చచ్చిపోయిన నైని సుమన నే అనుమానిస్తుంది నా మీద డౌట్ రాదు ప్రాణం పోతున్నప్పుడు గురువుగారిని గాయత్రీ అక్క జాడ అడుగుతాను అని తిలోత్తమ అనుకుంటుంది. గాయత్రి అమ్మగారు ఎక్కడ ఉందో మీకు తెలుసా గురువుగారు అని నైని అంటుంది. ఇంతలో సుమన వచ్చి మంచినీళ్లు ఇస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

This post was last modified on April 25, 2024 6:55 pm

siddhu

Recent Posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Chandu: త్రినయని సీరియల్ లో నటించిన చందు మన అందరికీ సుపరిచితమే. ప్రజెంట్ చందు రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం బంటి… Read More

May 18, 2024

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Big Boss: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా బిగ్ బాస్ అంటే… Read More

May 18, 2024

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Trinayani: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు… Read More

May 18, 2024

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Bigg Boss Ashwini: అనేకమంది నటీనటులు బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందుతున్నారు. గతంలో వారు ఎవరో ప్రేక్షకులకు… Read More

May 18, 2024

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Anchor Varshini: చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాకి దగ్గరగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఉంటారు. మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ… Read More

May 18, 2024

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Tollywood: ప్రస్తుతం ఉన్న సీరియల్ తారలు సినిమా తారలు కంటే ఎక్కువ హాట్ గా కనిపిస్తున్నారు. సినిమాలు ఏ రేంజ్… Read More

May 18, 2024

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Manasu Mamatha: ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ మొత్తం వేడాకుల వ్యవహారాలతో వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు విడాకులు తీసుకుంటూ… Read More

May 18, 2024

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?

Arvind Kejrival: లోక్ సభ ఎన్నికల తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుస ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నేతల అరెస్టు… Read More

May 18, 2024

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ కుమార్… Read More

May 18, 2024

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని… Read More

May 18, 2024

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

Telangana EAPCET: తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్… Read More

May 18, 2024

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

SIT: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది.… Read More

May 18, 2024

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

EC: ఏపీలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు కలెక్టర్ తో పాటు మూడు జిల్లాల ఎస్పీలపై… Read More

May 18, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More

May 18, 2024

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న ‌యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More

May 18, 2024