Categories: హెల్త్

శృంగారం విషయం లో విపరీతంగా ఒత్తిడి లో ఉండే మహిళల ప్రవర్తన ఇలా ఉంటుంది..

Published by
Kumar

ఈ ఆధునిక కాలం లో మనిషి జీవితం లో ఒత్తిడి అనేది ఒక భాగం గా మారిపొయిన్ది.. ఒత్తిడిని జయిస్తూ గమ్యాన్ని చేరుకోవాలని పెద్దలు చెప్తుంటారు. విపరీతమైన ఒత్తిడి తో కొందరు అఘాయిత్యాలకు పాల్పడిన వారున్నారు. ఒత్తి డివల్ల శృంగార సమస్యలు తెచ్చుకుంటున్నారని ఓ స్టడీ వెల్లడించింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ సమస్య ని ఎదుర్కొంటున్నారని స్టడీ వెల్లడించింది. శృంగారం అనే పదం ను భూతంగా చూడటం వల్ల చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని ఆస్ట్రేలియాలోని ఓ స్టడీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

శృంగారం అనే పదాన్ని సైతం వాడడం కూడా అదేదో నేరంలా భావిస్తున్నారని స్టడీ లోతేలింది. పాశ్చాత్య దేశాల్లోలా కాకుండా భారత్‌ లో శృంగారం గురించి మహిళలు  ఎక్కువగా చర్చించకపోవడం వలన  అవగాహన లేక పలు వ్యాధులకు గురవుతున్నారని స్టడీ లోవెల్లడైనది. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల లోపు ఉన్నస్త్రీలు  లైంగిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వివరించింది. ఒత్తిడి వల్ల  స్త్రీలు తమ శృంగార జీవితాన్ని కూడా పూర్తి స్థాయిలో అనుభవించలేక పోతున్నారని స్టడీ ద్వారా తెలుస్తోంది.

కొన్ని మ్యాగజీన్లపై వచ్చే మహిళా మోడల్స్ ఫోటో  ల  ప్రభావం సాధారణ మహిళలపైపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వారు తక్కువ  అందం గా  ఉన్నామని తమలో తాము భావించి ఒత్తిడికి లోనవుతున్నారని  స్టడీ బయట  పెట్టింది . మహిళల్లో శృంగార కోరికలు, ఉద్వేగం, ఉద్రేకం ఉన్నా కూడా  మనస్సులో ఓ మూలనా తాము అందంగా లేమనే భావన వారిని శృంగార జీవితానికి దూరం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో 3వేల మంది మహిళల అభిప్రాయం సేకరించడం జరిగింది. కనీసం వారానికోసారి లేదా అంతకు మించి  శృంగారంలో పాల్గొంటున్న మహిళల్లో కచ్చితం గా సమయానికి పీరియడ్స్ అవుతున్నాయని స్టడీ పేర్కొంది. అదే సమయంలో నెలకోసారి శృంగారంలో పాల్గొంటున్న మహిళల్లో పీరియడ్స్ ప్రక్రియ సరైన సమయంలో లేదా క్రమంగా ఉండటం లేదని స్టడీ బయట పెట్టింది .

This post was last modified on October 1, 2020 5:40 pm

Kumar

Recent Posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024