Categories: హెల్త్

రుచికే కాదు…! ఇది ఆరోగ్యానికి కూడా రారాజే..!! అదేంటో చూడండి.

Published by
S PATTABHI RAMBABU

 

వంట గదిలో కొత్తిమీర సువాసనే వేరు. ఎటువంటి పదార్ధం కయినా కొత్తిమీర కొద్దిగా కలిపితే మంచి రుచిని ఇస్తుంది. అంతే కాదండి పరిసర ప్రాంతాలు ఘుమఘుమలాడతాయి. ఆ సువాసనకు నోట్లో నీరు ఊరని వారుండరు అంటే అతిశయోక్తి కాదు కదా… ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఈ కొత్తిమీర ను మొలిపించుకోవచ్చు. కుండీలలో కూడా ఈ మొక్కలు బేషుగ్గా పెరుగుతాయి. మసాలా దినుసులలో ఒకటి అయిన ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర.  తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని కూరలలో దీనిని ఉపయోగిస్తారు. ఏ కూరకైనా.. ఎక్స్ ట్రా సువాసన కోసం కొత్తిమీర వాడక తప్పదు. సువాసన కోసం వాడిన..రుచి కోసం వాడిన..ప్రతి ఒక్కరు  విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగిన కొత్తిమీర వాడకం నూటికి నూరు శాతం మంచిది.

దీనిని కేవలం ఎక్స్ ట్రా టెస్ట్ ను అందించే వంటింటి పదార్ధంగా చూడకూడదు. ఎన్నో ఔషద గుణాలు కలిగి ఉన్న కొత్తిమీర మనకు ఎంతో లాభం చేకుర్చుతుంది. కొత్తిమీర కాండంలోను, గింజల్లోనూ సుగంధ, ఔషద తత్వాలు అనేకం ఉంటాయి. ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా అనే బ్యాక్టీరియాను నిర్వీర్య పరిచే గుణం కొత్తిమీరకు పష్కలంగా ఉంది.  అందు వలన పదార్ధాలలో కొత్తిమీర ఉపయోగిస్తే ఆ పదార్ధాలు విషతుల్యం అవడానికి చాన్స్ ఉండదు. అంతే కాదండి ఫుడ్ పాయినింగ్ జరిగినప్పుడు కొత్తిమీర తింటే ప్రభావంతంగా పనిచేస్తుందని వైద్య నిఫుణులు తెలియజేస్తున్నారు. కొత్తిమీర పై  అనేక అధ్యాయనాలు జరిపారు.

గ్యాస్ నుండి ఉసశమనం కలిగించేదిగా, శరీరాన్ని చల్లపరిచేదిగా పనిచేస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. అంతర్గత అవయువాల్లో నొప్పిని తగ్గిస్తుంది. రక్తంలో ఉన్న గ్లూకోజ్ తగ్గించే ఔషదంగా పనిచేస్తుంది. కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. అలానే ఇనుము, మాంగనీసు, మెగ్నీషయం తగిన మోతాదులో కలిగి ఉంటుంది. కొత్తిమీర ను ఆహారంలో తరుచు తీసుకోవడం వలన శరీరంలో హాని చేసే కొవ్వు పదార్ధం తుగ్గతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే కె విటమిన్ ముసలి తనంలో వచ్చే మతిమరుపు వ్యాధిని నియంత్రిస్తుంది. దీనిలో ఉండే యాంటిసెప్టిక్ లక్షణాలు నోటిపూతను నియంత్రిస్తుంది. మహిళల్లో వచ్చే నెలసరి ఇబ్బందులను తగ్గిస్తుంది. పెదవులు నల్లగా ఉన్న వారు. రోజు రాత్రి పడుకునే సమయంలో కొత్తిమీర రసం పెదవులపై రాసుకోవాలి , అలా కొద్ది రోజుల కు పెదాలపై ఉన్న నలుపు రంగు పోతుంది. కొత్తిమీర ఏదైనా కూరలో ఉపయోగించేటపుడు చివరలో ఉపయోగించాలి. అప్పుడే మంచి సువాసన వస్తుంది.

కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలి అంటే ఓ పాత్రను తీసుకుని దానిలో నీరు పోయాలి.  వాటి వేర్లు నీటిలో మునిగేటట్లు ఉంచుకోవాలి.   కొత్తిమీర ను ఔషదంగా ఉపయోగించుకోవాలి అంటే 10 మి.లీ మోతాదులో వాడాలి. కొత్తిమీర రసం విటమిన్ ఎ, బి1, బి2, సి, ఐరన్ లోపాల్లో హితకరంగా ఉంటుంది. అనేక రోగాలకు కారణమౌతున్న బ్యాక్టీరియా లను సమర్దవంతంగా  ఎదుర్కొనే శక్తి కొత్తిమీరకు ఉంది. ఇప్పుడు అర్దమైందా…కొత్తిమీర రుచికే కాదు…. ఆరోగ్యాన్ని అందించడంలో నూ రారాజే .

This post was last modified on October 1, 2020 1:10 pm

S PATTABHI RAMBABU

Share
Published by
S PATTABHI RAMBABU

Recent Posts

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024