Coronavirus: మళ్ళీ కరోనా సీన్ రిపీట్ కానున్నదా??

Published by
Naina

Coronavirus: కరోనా ప్రపంచాన్ని ఎలా వణికించిందో మనం చూసాం. ఒక్కో దేశం ఆర్ధిక వ్యవస్థ పది సంవత్సరాల వెనుకకి వెళ్లిపోయింది. అగ్ర రాజ్యం అయిన అమెరికా హడలిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా నష్టం నుంచి కోలుకుంటున్నారు. కరోనా కి  వాక్సిన్ వచ్చిందని తెలిసాకే ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మొదటి నుంచి నిపుణులు, డాక్టర్లు మాస్క్ మరియు సామజిక దూరం తప్పనిసరి అని  హెచ్చరిస్తూనే ఉన్నప్పటికీ వాక్సిన్ వచ్చింది అన్న ధైర్యంతో ప్రజలు కరోనా నిబంధనలను గాలికి వదిలేసారు.

Coronavirus is again booming in India

ఇపుడు ఆ నిర్లక్ష్యమే ఇపుడు మళ్ళి కరోనా విజృభించడానికి కారణం అయ్యింది. తాజాగా నిన్న ఒక్క రోజే ఇండియాలో  14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం నోమోదయ్యిన కేసుల సంఖ్య 1.10 కోట్లకు చేరింది. అంతేకాకుండా నిన్న ఒక్క రోజే కరోనా సోకడం వలన దాదాపు 83 మంది మరణించారు. వీటితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 1.56 లక్షలు లకు  చేరుకుంది. ఇండియా లో ప్రస్తుతం యాక్టివ్ గా  ఉన్న కరోనా కేసుల సంఖ్య 1,50,055 కి చేరుకుంది.

ఇదిలా ఉండగా మహారాష్ట్రలో నిన్నటి రోజున యాక్టివ్ కరోనా కేసులు 4519 గా నమోదయ్యింది. అలాగే పంజాబ్‌ లో 136 కేసులు, కర్ణాటకలో 58 కేసులు, మధ్యప్రదేశ్‌ లో 57 కేసులు, ఢిల్లీ లో 46 కేసులు, హర్యానా లో 45 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నందున కేంద్ర ప్రభుత్వం ప్రజలను కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే ఇదే విధంగా కేసులు పెరిగితే త్వరలోనే మళ్ళి దేశంలో లాక్ డౌన్ ఉండవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on February 22, 2021 10:06 pm

Naina

Share
Published by
Naina

Recent Posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024