Categories: న్యూస్

Deepti: బ్లూ డ్రస్ వీడియోలో చంపేసిన దీప్తి సునైనా.. ‘ఇంత గొప్ప అందగత్తెని వదులుకున్నా’ అని ఫీల్ అవుతోన్న షన్ను?

Published by
Deepak Rajula

Deepti: యూట్యూబ్ ప్రేమ పక్షులు అయినటువంటి దీప్తి – షన్ను తమ అభిమానులకు షాక్ ఇస్తూ విడిపోయారు. ఈ నేపథ్యంలో అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి కారణం బిగ్ బాస్ ని కొందరు, బిగ్ బాస్ పార్టిసిపెంట్ అయినటువంటి సిరి అని మరికొందరు, అదేదీ కాదు.. షన్ను నే చేజేతులారా చేసుకున్నాడని మరికొందరు.. ఇలా ఎవరి నచ్చిన వార్తను వారు రాసేసుకుంటున్నారు.. ఊహించేసికుంటున్నారు. ఇక కారణం ఏదైతేనేం దీప్తి సునైన మరియు షన్నూలు తమ ప్రేమకి విజయవంతంగా ఫుల్ స్టాప్ పెట్టేసారు.

Salaar: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్..ఆగిపోయిందనుకున్న క్రేజీ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలు

Deepti: దీప్తి – షన్ను మధ్యలో అభిమానులు.!

సుమారు 5 సంవత్సరాల ప్రేమకు దీప్తి సునైన కన్నీటి వీడ్కోలు పలికింది. బ్రేకప్‌ సమయంలో ఆమె మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆమె పోస్ట్ చేసిన వీడియో చూసిన ఎవ్వరికైనా ఇట్టే అర్థం అవుతుంది. ఇకపోతే దీప్తి మరియు షన్నూలు విడిపోయి బాగానే వున్నారు. కానీ వారి వలన ఈ క్రమంలో చాలా మందికి నష్టం కలిగింది. ఇతరులకి నష్టం ఏమిటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. ఇక్కడ ముందుగా సిరిని ప్రస్తావించాలి. దీప్తి – షన్ను బ్రేకప్ కి పరోక్షంగా సిరి కారణమంటూ సోషల్ మీడియాలో వచ్చిన కధనాల వలన సిరి కెరీర్ కూడా ప్రశ్నర్థకంగా మారింది.

Balakrishna: `అన్ స్టాప‌బుల్‌`కి బాల‌య్య రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు బైర్లుక‌మ్మేస్తాయి!
దీప్తి బ్లూ డ్రెస్ కహానీ ఇదే…

ఏది ఎలావున్నా దీప్తి మాత్రం సోషల్ మీడియాలో ఒకింత యాక్టివ్ అనే చెప్పుకోవాలి. మునిపటిలానే ఆమె సోషల్ మీడియాలో పోస్టులను చాలా యాక్టివ్ గా పోస్టు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో క్లిప్ పోస్టి చేసింది. అందులో దీప్తి కుందనపు బొమ్మలా వుంది. సదరు క్లిప్ చూసిన షన్ను తన బంధుమిత్రులతో అందమైన అమ్మాయిని మిస్ చేసుకున్నాను అని వారిదగ్గర వాపోయాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరెందుకాలస్యం ఆ అందాల భరిణిని మీరుకూడా చూసేయండి.

This post was last modified on January 27, 2022 8:23 pm

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024