Categories: సినిమా

చీరకట్టు అందాలలో సెగలు పుట్టిస్తున్న కృతి శెట్టి.. చూస్తే చెమటలు పట్టడం ఖాయం!

Published by
Deepak Rajula

 

అందం పోత పోసినట్టుగా కనిపించే ముద్దుగుమ్మ కృతి శెట్టి ఉప్పెన మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముంబై సెటిల్డ్‌ తుళు కుటుంబంలో పుట్టిన కృతికి చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఈ కన్నడ భామ చిరుప్రాయంలోనే కొన్ని యాడ్ ఫిలిమ్స్‌లో మెరిసింది. హృతిక్ రోషన్ హీరోగా చేసిన ‘సూపర్ థర్టీ’ సినిమా ద్వారా కృతి శెట్టి నటనా ప్రస్థానం మొదలైంది. 17 ఏళ్ల వయసులోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి ‘ఉప్పెన’ సినిమాలో నటించింది. ఆ మూవీతో ఆమె సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

అందాలు చూపిస్తూ మతులు పోగొడుతోంది

ఉప్పెన తరువాత హీరో నానితో కలిసి ‘శ్యామ్‌ సింగరాయ్’, నాగచైతన్యతో కలిసి ‘బంగారాజు’ వంటి మూవీలలో నటించింది. ఇవి రెండూ కూడా ఆమెకు హిట్స్ తెచ్చిపెట్టాయి. దీంతో తన సినీ కెరీర్‌లో కృతి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా దూసుకెళ్తోంది. రామ్ సరసన నటించిన ‘ది వారియర్’ మాత్రం ప్లాప్ అయింది. కృతి నటించిన ఇంకో సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ ముద్దుగుమ్మ ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ సినిమాలలో ఎలా గ్లామర్ షో, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయిందో సోషల్ మీడియాలో కూడా అలానే రెచ్చిపోతోంది. తన అందచందాలను చూపిస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. అంతేకాదు చీర కట్టులో అందాలలో కూడా ఈ ముద్దుగుమ్మ టర్నింగ్ ట్రెడిషనల్ లుక్‌తో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.

సెగలు పుట్టిస్తున్న ఫొటోలు

తాజాగా ఈ ముద్దుగుమ్మ సిల్వర్ కలర్ శారీలో ఒక ఫొటో షూట్ చేసింది. ఈ లుక్ ను పొడవాటి ఇయర్ రింగ్స్, లూజ్‌గా వదిలేసిన హెయిర్, అట్రాక్టివ్ బ్యాంగిల్స్ తో ఫినిష్ చేసి మరింత అందంగా కనిపించింది. ఈ క్యూట్ యాక్ట్రెస్ శారీకి జతగా బ్లౌజ్ ధరించింది. అలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి యువకులకు సెగలు పుట్టిస్తోందీ అందాల తార. ఈ అమ్మడు మరోసారి నాగచైతన్య సరసన ‘వెంకట్ ప్రభు’ సినిమాలో నటించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంకోపక్క తమిళ్ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

This post was last modified on July 28, 2022 6:22 pm

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024