Bheemla Nayak: భీమ్లా నాయక్ అనగానే ఇపుడు గుర్తుకు వచ్చే ఏకైక పేరు పవన్ కల్యాణ్. అవును.. భీమ్లా నాయక్ సినిమా త్వరలో రిలీజు కాబోతుంది. ఈ నెల అనగా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల అవ్వబోతోంది. అందువలన ఈ తేదీ వైపు చూసే సాహసం ఇంకే సినిమా నిర్మాతా చేయలేదు. అలాగే ఆ తరువాత గేట్లను అంటే 25 తరువాత అన్నమాట… శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ .. వరుణ్ తేజ్ ‘గని’ ఆ డేట్ ను ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా వేగవంతం అయ్యాయి. కాని ఈ డేట్ దగ్గర్లో సదరు సినిమాలు రిలీజ్ చేయకూడదని అనుకుంటున్నారట మేకర్స్.
Ram Charan : సినిమాల్లో ఆరితేరిన రామ్ చరణ్, బిజినెస్ లో మాత్రం నష్టాల్లో కూరుకుపోయాడు!
ఇకపోతే ‘గని’ సినిమాను సదరు టీమ్ మార్చి 4వ తేదీకి రిలీజ్ చేయాలా వద్ద అనే సందిగ్ధంలో పడ్డారట. ఎందుకంటే విశ్వసనీయ వర్గాల ప్రకారం భీమ్లా నాయక్ సినిమా సూపర్ డూపర్ అవ్వబోతోందని అనుకుంటున్నారు. అందువల్ల ఈ సినిమా తాకిడి ఖచ్చితంగా ఓ రెండు మూడు వారాల పాటు ఉంటుందని మిగతా సినిమా నిర్మాతలు ఆలోచనలో పడ్డట్టుగా సమాచారం. అలాగే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను కూడా వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.
Son of India: “మంచు” ఓవర్ యాక్షన్ కి ప్రేక్షకులు గిఫ్ట్..! మోహన్ బాబు ఘనత ఇదీ..!!
భీమ్లా నాయక్ సంగతి:
మలయాళంలో విడుదలైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్ ఈ సినిమా అన్న సంగతి తెలిసినదే. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. PDP ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీగా దీన్ని నిర్మించారు.
This post was last modified on February 18, 2022 7:15 pm
May 21: Daily Horoscope in Telugu మే 21 – వైశాఖ మాసం – మంగళవారం- రోజు వారి… Read More
Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More
Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More
TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More
Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More
This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More
Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More
NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More
Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More