Kushi: విజయ్ దేవరకొండ సమంత కలిసి నటించిన ఖుషి భారీగా వసూలు రాబడుతున్న సంగతి తెలిసిందే. మొదటి వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 70 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని మంచి ఫిగర్స్ తో దూసుకుపోతుంది. అమెరికాలో ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లతో రికార్డు స్థాయి వసూలు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో నైజాం, సీడెడ్.. ఆంధ్రాలో కూడా అద్భుతంగా కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఫిదా సినిమాకి పోటీ లేకపోవడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే సమయంలో సక్సెస్ మీట్ లు కూడా చాలా తెలివిగా నిర్వహిస్తున్నారు. నిన్ననే విశాఖపట్నంలో విజయోత్సవ సభ నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పటిదాకా కలెక్షన్స్ విషయంలో అమ్మాయా అనుకున్న సమంత విజయ్ దేవరకొండ కి ఇక్కడ నుండి అగ్నిపరీక్ష మొదలు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూస్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మీటర్ లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాలలో కొద్దిగా భారీ బ్లాక్ బస్టర్ కాకపోయినా గాని సూపర్ హిట్ అన్న రీతిలో ఖుషి టాక్ నడుస్తోంది. దీంతో కలెక్షన్స్ మెట్రో స్పీడ్ కి బదులు ఎక్స్ ప్రెస్ మాదిరిగా… కలెక్షన్స్ అందుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వారం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా విడుదల కాబోతోంది. సినిమాపై అంత హైట్ లేకపోయినా గాని.. ఏమాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే ఖుషి కలెక్షన్స్ కి గండి పడే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాకి నవీన్ పోలిశెట్టి ఒక్కడే ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుష్క ఎక్కడా కూడా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. ఈ విషయం గురించి యాంకర్లు ప్రశ్నలు వేస్తున్నారని సినిమా యూనిటీ స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. ట్రైలర్ తో హైప్ వచ్చినా గాని… దాన్ని ప్రేక్షకులలో తీసుకెళ్లడంలో మేకర్స్ విఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆడియో కూడా అంతగా జనాల్లోకి వెళ్ళలేదు.
మరోపక్క కింగ్ ఖాన్ షారుక్.. నటించిన జవాన్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో ఒక పక్క మిస్టర్ పొలిశెట్టి.. మరోపక్క జవాన్ మధ్యలో ఖుషి ఏ రకంగా ముందుకెళ్తుందో అర్థం కాని పరిస్థితి. సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలైన ఖుషి మంచిగానే కలెక్షన్స్ రాబడుతుంది ఈ క్రమంలో రెండు సినిమాలు ఒకేసారి రావడం నిజంగా సమంత విజయ్ దేవరకొండ లకు బ్యాడ్ అని అంటున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఈ ఇద్దరు ఫ్లాప్ లో ఉన్నారు. ఖుషి తో హిట్ అందుకున్న క్రమంలో ఆ సక్సెస్ పూర్తిగా ఎంజాయ్ చేసే లోపల మరో రెండు సినిమాలు విడుదలవడం బ్యాడ్ అని చెప్పుకొస్తున్నారు.
Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More
This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More
Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More
NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More
Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్‌కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More
Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More
OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More
T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More