HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడే – బిగ్ ఝలక్ ఇచ్చిన రేణూ దేశాయ్ !

Published by
sekhar

HBD Pawan Kalyan: నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున హడావిడి చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ నటిస్తున్న కొత్త సినిమాల అప్ డేట్స్ రావటంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. “హరిహర వీరమల్లు” నుండి ఫోటో రిలీజ్ అయింది ఇంకా సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న “OG” ఫస్ట్ గ్లింప్స్ విడుదల కావడం జరిగింది.

ex wife renu desai dissapointed pawan kalyan on birthday occasion

“OG” ఫస్ట్ గ్లింప్స్ స్పెషల్ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. గ్యాంగ్ స్టార్ గా పవన్ కళ్యాణ్ లుక్… మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్ గా నిలిచింది. ఇక ఇదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి కూడా అప్ డేట్ రాబోతున్నట్లు సమాచారం.

ex wife renu desai dissapointed pawan kalyan on birthday occasion

పవన్ పుట్టినరోజు నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటువంటి క్రమంలో పవన్ పుట్టినరోజు నాడే.. మాజీ భార్య బిగ్ ఝలక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే తన జన్మదినోత్సవం నాడు పార్టీకి పిల్లలను పంపాలని… రేణు దేశాయ్ నీ పవన్ కోరగా పంపలేదట. రేణు దేశాయ్ కి పుట్టిన పిల్లలు.. అకిరా నందన్, ఆరాధ్య వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలను తన దగ్గరే పూణేలో చదివిస్తూ ఉంది. అప్పుడప్పుడు సెలవులు టైంలో హైదరాబాద్ కి పంపిస్తూ ఉంటది.

ex wife renu desai dissapointed pawan kalyan on birthday occasion

అయితే పవన్ తన పుట్టినరోజు నాడు హైదరాబాద్ లో బిగ్ పార్టీ ఇవ్వబోతున్నారట. దీనికి సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారట. ఇదే సమయంలో పార్టీకి పిల్లలను పంపించాలని రేణునీ కోరగా… ఆమె తిరస్కరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఎంతో బాధపడినట్లు టాక్. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్ చాలా కాలం పాటు పూణేలో ఇంటికే పరిమితం అయింది.

ex wife renu desai dissapointed pawan kalyan on birthday occasion

కొన్నాళ్లకు తెలుగు టెలివిజన్ రంగంలో కొన్ని షోలలో కనిపించింది. అయితే ఇప్పుడు చాలాకాలం తర్వాత రవితేజ కొత్త సినిమా “టైగర్ నాగేశ్వరరావు” లో కీలకపాత్ర పోషించడం జరిగింది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి రేణు డబ్బింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది.

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది.… Read More

May 19, 2024

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన… Read More

May 19, 2024

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఏరేంజ్‌లో జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. పెను తుఫాను వ‌చ్చిందా? సునామీ క‌ది లి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ఈ… Read More

May 19, 2024

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More

May 19, 2024

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More

May 19, 2024

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం తెలిసిం దే. ఒక‌రిపై… Read More

May 19, 2024

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More

May 19, 2024

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More

May 19, 2024

May 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 19: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More

May 19, 2024

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Chandu: త్రినయని సీరియల్ లో నటించిన చందు మన అందరికీ సుపరిచితమే. ప్రజెంట్ చందు రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం బంటి… Read More

May 18, 2024

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Big Boss: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా బిగ్ బాస్ అంటే… Read More

May 18, 2024

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Trinayani: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు… Read More

May 18, 2024

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Bigg Boss Ashwini: అనేకమంది నటీనటులు బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందుతున్నారు. గతంలో వారు ఎవరో ప్రేక్షకులకు… Read More

May 18, 2024

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Anchor Varshini: చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాకి దగ్గరగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఉంటారు. మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ… Read More

May 18, 2024