Guppedanta Manasu: పోస్టర్ ను చూసిన వసుధార ఏం చేయదలుచుకుంది.

Published by
siddhu

Guppedanta Manasu: కాలేజీలో లెక్చరర్స్ అందరూ ఏంటి మేడం మీరు రిషి సార్ నా ప్రాణం అది ఏది అని చెప్పారు కానీ ఇప్పుడు మీరు చేసిన పని ఇదేనా అంటే మీరు రిషి సార్ ని మోసం చేశారని మాకు క్లియర్ గా అర్థమవుతుంది రిషి సార్ చాలా మంచివాడు అలాంటి వాడిని ఎలా మోసం చేయాలనిపించింది ఇలా ఈ పోస్టర్లు కాలేజీలో అతికించుకునే వరకు వచ్చిందంటే మీరు ఈ తప్పు చేసి ఉంటారు అని కాలేజీ లెక్చరర్స్ అందరూ వసుధారను నిందిస్తున్నట్టుగా.వసుధార షట్ అప్ ఆపండి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా నేను మను గారు మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద వెళ్ళాము అక్కడ ఎవరో నేనంటే గిట్టని వాళ్లు ఇలా దొంగచాటుగా’

Guppedanta Manasu Today Episode March 2024  Episode 1020 Highlights

ఇలాంటి ఫోటో తీసి కావాలనే పోస్టర్లుగా అతికించారు దానికి నా మీద మీరంతా నిందలు వెస్తారా అసలు మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అంటున్నట్టు.ఏంటి మను నువ్వు చాలా మంచి వాడివి అనుకున్నాను కానీ ఇలా చేస్తావు అనుకోలేదు ఏం చేయను వసుధార గురించి నాకు తెలిసినా నేను ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో వీళ్ళు లేరు నాకు తెలుసు వసుధారా నువ్వు నిప్పు అని కానీ వీళ్ళకు తెలియదు కదా వీళ్లంతా ఈ పోస్టర్ నిజమా అనుకుంటున్నారు అని అన్నట్టుగా. లెక్చరర్స్ అనుకోవడం కాదండి ఇదే నిజం వీళ్లిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది లేదంటే కాలేజీని కాపాడడానికి యాభై కోట్లు ఎందుకు ఇస్తాడు ఏదో ఉండబట్టే ఇచ్చాడు అందుకని వసుధర గారు మీరు ఒక ఎండి పదవిలో ఉండి మీరు ఇలా చేయడం మీకు తప్పుగా అనిపించడం లేదా మీరు ఇంకొక నిమిషం కూడా ఆ ఎండ్ సిటులో కూర్చోవడానికి అర్హులు కారు మిమ్మల్ని చూసి కాలేజీ

Guppedanta Manasu Today Episode March 2024  Episode 1020 Highlights

మొత్తం చెడిపోయేలా ఉంది మీరు వెంటనే ఎండి సీటుకి రిజైన్ చేసి వెళ్లిపోవాలి అని అన్నట్టుగా.అవమానానికి వసుధార తట్టుకోలేక కాలేజీ నుండి వెళ్లిపోయినట్లుగా తర్వాత శైలేంద్ర ఎన్ని సీట్లు కూర్చోవడానికి సీటుకు పూజ చేయించి అందులో కూర్చోబోతు సాధించాను నేను సాధించాను అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది చూసిన ధరణి ఏమండీ ఏమండీ ఏమైంది ఏం సాధించారు చేతులెత్తి నేను సాధించాను అని అరుస్తున్నారు అంటూ శైలేంద్రని తట్టి లేపుతుంది. శైలేంద్ర ఏంటి ఏమైంది ధరణి నేను ఇక్కడ ఉన్నాను ఏంటి ఇంకా కాలేజీకి వెళ్లలేదా అని అడుగుతాడు. ధరణి లేదండి ఇంకా కారులోనే ఉన్నాము

Guppedanta Manasu Today Episode March 2024  Episode 1020 Highlights

అయినా మీరేంటి ఏదో సాధించాను అంటున్నారు ఏవైనా పగటి కలలు కంటున్నారా ఏంటి అని అడుగుతుంది. శైలేంద్ర అవును ధరణి నేను ఎండి సీటులో కూర్చున్నట్లు కాలేజీకి ఎండినైనట్లు కలగంటున్నాను ఆహా ఆ కల ఎంత బాగుంది నువ్వు అప్పుడే లేపాలా కాస్త ఆగి లేపొచ్చు కదా అని అంటాడు. ధరణి ఏంటండీ మీరు ఇలాంటి కలలు ఎన్ని కన్నా అవి నెరవేరవు ఎందుకంటే మీరు కన్నది పగటి కల మీరు అనుకుంటున్నది ఏది నిజం కాదు అంటుంది. శైలేంద్ర సరిదరని కాసేపట్లో నీకే అర్థమవుతుంది కదా కాలేజీకి వెళ్దాం పదఅంటాడు.

Guppedanta Manasu Today Episode March 2024  Episode 1020 Highlights

కట్ చేస్తే మహేంద్ర అనుపమ వాళ్లు వసుధార మను ఉన్న పోస్టర్ ని చూస్తారు. మహేంద్ర అసలు ఇలా ఎవరు చేసి ఉంటారు అనుపమ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటాడు.అనుపమ ఏమో మహేంద్ర ఎవరో గిట్టని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది నాకు అంటుంది. ఇదంతా చూస్తే వసుధారా ఏమనుకుంటుందో ఏమో ఎలా ఫీలవుతుందో ఏంటో అసలు దీన్ని చూసి వసుధార తట్టుకోగలుగుతుందా నాకు చాలా భయంగా ఉంది అంటాడు మహేంద్ర. స్టూడెంట్స్ అందరూ ఆ పోస్టర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు.

Guppedanta Manasu Today Episode March 2024  Episode 1020 Highlights

కట్ చేస్తే వసుధార కాలేజీకి వస్తుంది అందరూ గుంపులుగా నిలబడడం చూసి పక్కన వెళుతున్న ఒక స్టూడెంట్ ను పిలిచి ఏంటి అక్కడ ఏం జరిగింది అంతమంది నిలబడ్డారు అని అడుగుతుంది. స్టూడెంట్ ఏమో తెలీదు మేడం కానీ మీ గురించి పోస్టర్ అతికించారు అంట అదే వాళ్లంతా చూస్తున్నారు అని నాకు తెలిసింది అని చెబుతాడు. వసుధార సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అంటూ వెళ్తుంది వసుధారా. తప్పుకోండి ఏంటి అందరూ ఇలా నిలబడ్డారు అంటూ అందరినీ పక్కకు నెట్టు వేసుకుంటూ వచ్చి గోడకు అతికించి ఉన్న పోస్టర్ని చూస్తుంది వసుధార ఆ పోస్టర్ ని చూసిన క్షణం వసుధారా షాక్ అవుతుంది

siddhu

Recent Posts

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More

May 20, 2024

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More

May 20, 2024

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More

May 20, 2024

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More

May 20, 2024

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024