Nagarjuna: డబ్బులు ఇచ్చి మరీ పెళ్లిళ్లకు పిలుచుకుంటున్నారు.. అనంత్ అంబానీ మ్యారేజ్ పై కామెంట్స్ చేసిన నాగార్జున..!

Published by
Saranya Koduri

Nagarjuna: ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్క పని డబ్బుతో ముడి పడుతుంది. అది పెళ్లయిన చివరికి చావైనా. డబ్బు లేనిదే ఏ పని జరగడం లేదు. డబ్బు కోసం పరిగెడుతూ తమని తాము మర్చిపోయిన వారు కూడా ఎందరో ఉన్నారు. అలా డబ్బు వెనక పరిగెడుతూ ఫ్యామిలీ రిలేషన్స్ కి దూరం అవ్వడం మరియు ఇతర వాటికి దూరమవ్వడం వంటివి చేస్తున్నారు. ఇక మరీ ఘోరంగా పెళ్లిళ్లకి కూడా డబ్బులు ఇచ్చి… సెలబ్రిటీస్ ని పిలుస్తున్నారు.

Nagarjuna comments on the marriages of movie celebrities

ఇక వీటిలకి మన టాలీవుడ్ వాళ్లు కక్కుర్తి పడకపోయినా బాలీవుడ్లో మాత్రం దిగజారిపోతున్నారు. ఇక తాజాగా దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ కొడుకు ఆనంద్ అంబానీ పెళ్లి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్దగా రాకపోయినా బాలీవుడ్ వాళ్లు మాత్రం ఓ రేంజ్ లో ప్రతి ఒక్కరూ వారి పెళ్లిలోనే ఉన్నారు. ఇక గతంలో నాగార్జున పెళ్లిళ్లపై కొన్ని కామెంట్స్ చేశారు.

Nagarjuna comments on the marriages of movie celebrities

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ..” పెళ్లిళ్లకు కూడా డబ్బులు ఇచ్చి తీసుకొస్తుంటే ఇంకేం చెబుతాం అండి. మా పెళ్లిళ్లకి రండి మేము డబ్బులు ఇస్తాం అంటున్నారు. నేను అలాంటి వాటికి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ నాకు తెలుసు. నాకు అనేక ప్రపోజల్స్ వచ్చాయి. జస్ట్ అలా వచ్చి 20 మినిట్స్ స్పెండ్ చేసి వెళ్లిపోండి అని డబ్బులు ఇస్తున్నారు. ఇక వాటికి డబ్బులో ఎండింగ్ అనేది లేదు ఎంతైనా ఇస్తారు. హిందీ వాళ్లకి అలా అనేక మందికి కోటి రూపాయల వరకు ఇస్తారు.

Nagarjuna comments on the marriages of movie celebrities

ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తే మంచి డబ్బులు ఇస్తారు ” అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ప్రస్తుతం నాగార్జున కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” అనంత అంబానీ పెళ్లిలో బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఎందుకు ఒకేసారి కనిపించారు అనే డౌట్స్ మాకు ఎప్పటినుంచో ఉన్నాయి. దానికి ఇప్పుడు క్లారిటీ దొరికింది. పెళ్లిళ్లకి కూడా డబ్బులు తీసుకుని వెళ్లడానికి సిగ్గు లేకుండా వెళ్ళిపోతున్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే లాగా ఉన్నారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Saranya Koduri

Recent Posts

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024