Prema Entha Madhuram March 2 2024 Episode 1193: కాళ్ల మీద పడ్డ మానసిని ఆర్య లోపలికి రాణిస్తాడా,శాంతమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుంది..

Published by
siddhu

Prema Entha Madhuram March 2 2024 Episode 1193: నన్ను క్షమించే మీ నీడలో నన్ను ఉండనివ్వండి నాకు ప్రాణం భిక్ష పెట్టండి అని బ్రతిమలాడుతుంది మానసి.జెండే సార్ మీరైనా చెప్పండి మీరు చెప్తే ఆర్య సార్ వింటారు అని మానస అంటుంది.బాబాయ్ మీరైనా చెప్పండి అనుకి నేను కలలో కూడా ఇంకెప్పుడు అన్యాయం చేయాలనుకోను నాకు బుద్ధి వచ్చింది అని చెంపలు వేసుకుంటుంది మానస.చాల్లే ఊరుకో అమ్మ నిన్ను నమ్మి లోపలికి తీసుకు వస్తే మళ్లీ రచ్చ చేయవని నమ్మకం ఏంటి మా అమ్మాయి భర్త భార్యని దూరం చేసి తిప్పలు పెట్టవు అలాంటి నిన్ను క్షమించాల అని పద్దు అంటుంది.పద్దు నువ్వు నోరు జారకు ఏ నిర్ణయినా ఆర్య సార్ తీసుకుంటారు అని సుబ్బు అంటాడు. సార్ ఏ నిర్లమైనా తీసుకోండి కానీ మా బుజ్జమ్మకు మాత్రం అన్యాయం జరగకుండా చూసుకోండి అని సుబ్బు అంటాడు.నిర్ణయం తీసుకోవడం ఏంటి సుబ్బు సార్ దీన్ని మెడపట్టి బయటికి గెంటేస్తాను అని జుట్టు పడతాడు నీరజ్ .నీరజ్ సార్ శరణు కోరి వచ్చింది శత్రువైన సరే ఆదరించాల్సింది వర్ధన్ కుటుంబం ఈ ఇంటి పెద్ద కోడలుగా అవినీత్యానికి మచ్చ రానివ్వను అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode March 2 2024 Episode 1193 Highlights

తను ఇంట్లో ఉంటే బాగోదు వదినమ్మ అని నీరాజ్ అంటాడు. నిజంగానే తను చెప్పేది నిజమైతే ఛాయా వాళ్ళ నుంచి కాపాడుకోలేకపోయాను అని తర్వాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది అని అను అంటుంది. తను ఎంత ప్రమాదకరమైన వ్యక్తి తెలిసి కూడా ఇంట్లో ఉండనిద్దాం అంటారా అని జెండే అంటాడు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది అత్తయ్య గారు ఆయన చెప్పండి సార్ మీ నిర్ణయం ఏంటి అని అను అడుగుతుంది.మానసి అనుని దూరం చేయడం మొదలుపెట్టిన కానించి నువ్వు చేసిన గోరాలు చాలా ఉన్నాయి అది చాలదు అన్నట్టు ఛాయా వాళ్ళతో కలిసి ఇంకా కుట్రలు చేశావు వీటిలో ఏ తప్పుకి క్షమాపణ దొరకదు నమ్మకం అనేది ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం కష్టమని నీకు చాలా సార్లు చెప్పాను నీమీద నమ్మకం ఎప్పటికీ రాదు కానీ ప్రమాదంలో ఉన్నాను అంటున్నావ్ కాబట్టి ఈ ఇంట్లో ఉండడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఆర్య అంటాడు. కానీ ఈ ఇంటి కోడలుగా ఉండాల్సిన అర్హత ఉందో లేదో నిర్ణయించాల్సింది మాత్రం మా అమ్మే అని ఆర్య అంటాడు. ఆదరించమని వేడుకున్న ఆడదాన్ని నిస్సహాయ స్థితిలో బయటికి వెళ్లగొట్టకూడదని నీకు ఇంట్లో ఉండే అవకాశం ఇస్తున్నాను కానీ మళ్ళీ ఏదైనా కుట్రలు చేస్తున్నావని తెలిసిందో అని శాంతమ్మ అంటుంది.

Prema Entha Madhuram Today Episode March 2 2024 Episode 1193 Highlights

నన్ను లోపలికి రానిచ్చినందుకు మీ అందరికీ చాలా థాంక్స్ ఇంకెప్పుడు మీకు ద్రోహం తలపెట్టను అంటూ మానస లోపలికి వెళుతుంది. మనసి శ్రీకృష్ణుడు కూడా 100 తప్పుల ఎవరికీ క్షమించాడు అది గుర్తుపెట్టుకో అంటూ ఆర్య వెళ్లిపోతాడు. గుర్తుపెట్టుకుంటాను బ్రో ఇలా అంటూ మానస ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అమ్మ పెద్దమ్మ తల్లి మా అమ్మీ కాపురం ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తల్లి అని పద్దు దండం పెట్టుకుంటుంది. కట్ చేస్తే, ఆర్య నీతో కొంచెం మాట్లాడాలి అని జెండే అంటాడు. మానసి గురించే అడగాలనుకుంటున్నావు కదా జెండా అని ఆర్య అంటాడు. నువ్వు మానసిని పూర్తిగా నమ్మేవాన్ని నేను అనుకోవట్లేదు కానీ తనకు మారే అవకాశం ఇచ్చిన కూడా తను మారద అనిపిస్తుంది అని జెండే అంటాడు. 50% తన స్వార్థం ఏదో ఉంటుంది స్వార్థమే అయి ఉంటే ఎంతో కాలం దాగి ఉండదు మోసం చేస్తే కలిగే బాధేంటో మోసపోతేనే కదా తెలిసేది అని ఆర్య అంటాడు. నీరజ్ దీనివల్ల డిస్టర్బ్ అయితాడేమో అని జెండే అంటాడు. నాకు ఏ కష్టం వచ్చినా నీరోజ్ నాకు సపోర్ట్ గా ఉంటాడు అందుకే వాడి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాన నేను ఓడిపోతున్నప్పుడు మన భుజం తట్టి ధైర్యం చెప్పేది నాకు అను ఉంది నాలాగే నీరాజ్ కూడా మానసి ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ అవకాశం తో మానసి మారుతుందేమో చూద్దాం అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode March 2 2024 Episode 1193 Highlights

మారకపోతే అని జెండే అంటాడు. మారుతుందేమో చూద్దాం మారకపోతే మనకు వచ్చే నష్టమేమీ లేదు వెయిట్ చేద్దాం అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, ఎంతైనా ఈ ఇల్లు నా సొంత మాని అనిపిస్తేనే ఫీల్ వేరే ఈ ఆఫీసు ఇల్లు ఎప్పుడు నా సొంతం అవుతాయో అని మానసి అనుకుంటుంది. ఇంతలో నీరజ్ వచ్చి లాప్టాప్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. నీరజ్ అని మానసి అంటుంది. ఇంట్లో అందరూ నిన్ను నమ్మొచ్చు కానీ నేను నమ్మను మారానని అని నువ్వు చెప్తున్నా కానీ ఒప్పుకున్నాడు కానీ నివేదన హాని తలపెట్టావ్ అనుకో నిన్ను చంపి జైలుకు వెళ్లడానికి నేను సిద్ధంగా ఉంటాను అని నీరజ్ అంటాడు. నీ ప్రేమ నీది నా పగ నాది ఈ ఛాన్స్ నేను అస్సలు వదులుకోను అని మనస అనుకుంటుంది. కట్ చేస్తే, మానసి లక్ష్మీని పిలిచి పిల్లలకి కేకు రెడీ చేయించాను అది మాత్రమే పెట్టు అని మనస చెప్తుంది. లక్ష్మి ఇక మీదట పిల్లల కోసం ఏమో వండినా నేను టేస్ట్ చేసిన తర్వాతే పిల్లలకు పెట్టు అని నీరజ్ అంటాడు. నీరజ్ పిల్లల తినే ఫుడ్ లో ఏమైనా పెట్టాను అంటున్నావా అని మానస అంటుంది. నిన్నే ఎప్పటికీ నమ్మను అనుకుంటూ నీరాజ్ వెళ్ళిపోతాడు.

Prema Entha Madhuram Today Episode March 2 2024 Episode 1193 Highlights

ఇంతలో పిల్లలందరూ వస్తారు.పిల్లల ఫ్రెండ్స్ అందరూవచ్చారు వాళ్లకు కావాల్సినవి తీసుకెళ్లి పడేయి అని లక్ష్మికి చెబుతుంది మానసి. ఇంటికి వచ్చిన పాప ఏది? నేను తనని కలవాలి అని మానస లక్ష్మిని అడుగుతుంది. తను తినేటప్పుడు తప్ప బయటకి రాధమ్మ గెస్ట్ రూమ్ లోనే ఉంటుంది అని మానసి అంటుంది. శాంతమ్మ చూస్తుందని మానస జ్యూసులు తెచ్చి పిల్లలకి ఇచ్చి వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇదంతా నిజం అనుకుంటున్నావా అని జెండే అంటాడు. మానస మారిపోయి ఉంటే ఎంత బాగుంటుంది తను మారిపోయి ఒక పిల్లో పిలగాడు పూర్తితే వాడు కూడా ఒక కుటుంబం అయిపోతాడని నేను నిర్ణయం తీసుకున్నాను అని శాంతమ్మ అంటుంది. మీ ఆలోచన మంచిదే కానీ అత్యాసవుతుందమ్మా అంటూ జెండే వెళ్ళిపోతాడు. ఆనంది కిందికి వస్తుంది.

Prema Entha Madhuram Today Episode March 2 2024 Episode 1193 Highlights

హాయ్ పాప ఎవరు నువ్వు అని అడుగుతుంది మానసి. ఏంటమ్మా ఆనంది నీకు ఏం కావాలి అని శాంతమ్మ అంటుంది. రెడీ కావడంలో హెల్ప్ కావాలి చేస్తారా అని ఆనంది అడుగుతుంది. మానస పాపని రెడీ చెయ్ అని శాంతమ్మ చెబుతోంది. అలాగే అని ఆనందిని తీసుకొని పైకి వెళుతుంది మానస. కట్ చేస్తే, తన బర్త్డే అంటుంది కేక్ కట్ చేసిందా ఏంటి అని రాజ్ అంటాడు. అదే గనక జరిగితే అక్కి అభయ్ ఇద్దరు చాలా హర్ట్ అవుతారు ఆర్య ఏం చేస్తాడో చూద్దాం అని జెండే అంటాడు. అను అందంగా రెడీ అవుతుంది. అది చూసి షాక్ అవుతారు పిల్లలు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

This post was last modified on March 2, 2024 11:17 am

siddhu

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024