Salaar Trailer: “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” ట్రైలర్.. రికార్డుల జాతర డైనోసార్ దెబ్బకి యూట్యూబ్ షేక్..!!

Published by
sekhar

Salaar Trailer: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” ట్రైలర్ యూట్యూబ్ నీ షేక్ చేసేస్తోంది. వరుసపరాజయాలలో ఉన్న ప్రభాస్ కచ్చితంగా “సలార్” తో హిట్ ట్రాక్ ఎక్కుతాడని అభిమానులు ట్రైలర్ చూసిన తర్వాత వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశాంత్ నీల్ చాలా బాగా చూపించాడని ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా పడిందని కామెంట్లు చేస్తున్నారు. స్నేహం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. పూర్తిగా ప్రభాస్ ఇమేజ్ నీ దృష్టిలో పెట్టుకుని సినిమా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు ఛత్రపతి ఇంటర్వెల్ బ్లాక్ లో తలపిస్తున్నాయి.

దానికి పదింతలు గానే సినిమాలో రక్తపాతం ఉన్నట్లు.. అర్థమవుతుంది. డిసెంబర్ మొదటి తారీకు విడుదలైన “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” ట్రైలర్.. 24 గంటలు గడవకముందే అన్ని భాషలలో కలిపి 100 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే తెలుగు సినిమా రంగంలో ఫాస్టెస్ట్ సినిమాలకు సంబంధించి అనేక రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. “RRR” రికార్డును కూడా “సలార్” బ్రేక్ చేయడం జరిగింది. దీంతో డైనోసార్ దెబ్బకి యూట్యూబ్ షేక్ అయిపోతుంది అంటూ.. ప్రభాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. స్నేహితుడి గెలుపు కోసం.. క్రూరమైన మనుషులు మాఫియా గ్రూపులతో కొట్లాటకు దిగుతున్నట్లు ప్రభాస్ క్యారెక్టర్ సినిమాలో ఉన్నట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది.

డిసెంబర్ 22వ తారీకు సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో విడుదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆకట్టుకోవటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ నెలలోనే విడుదల కావాల్సింది. కానీ ఆ సమయానికి గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ నెలకి వాయిదా పడింది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కేజిఎఫ్.. సినిమాని మించిపోయే విధంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఇప్పటివరకు ప్రభాస్ ని ఎవరు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా వైలెంట్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్”లో చూపించడం జరిగిందట. దీంతో కచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

sekhar

Recent Posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More

May 20, 2024

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More

May 20, 2024

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More

May 20, 2024

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More

May 20, 2024

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More

May 20, 2024

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More

May 20, 2024

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More

May 20, 2024

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More

May 20, 2024

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More

May 20, 2024

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024