బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ తదుపరి సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఎన్నో ఆశలతో షారూక్ నటిస్తూ నిర్మించిన `జీరో` డిజాస్టర్ కావడంతో షారూక్ కాస్త నిరాశలో నే మునిగాడు. వెంటనే సినిమాలు చేయాలనే ఆలోచనతో కాకుండా కాస్త ఆగివెళదామనుకున్నాడేమో చాలా గ్యాప్ మాత్రం తీసుకున్నాడు. ఈయన తదుపరి సినిమాపై పలు వార్తలు వినపడుతున్నాయి. స్పానిష్ సిరీస్ `మనీ హేస్ట్` హక్కులను షారూక్ సొంతం చేసుకున్నారట. దీన్ని ఫీచర్ ఫిలింగా మార్చడానికి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. అన్నీ సిద్ధమైన తర్వాత వివరాలను ప్రకటిస్తారట.
Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More
Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More
Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More
Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More
Harom Hara Release Date: హరోం హర మూవీ సుదీర్ బాబు కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గారు… Read More
Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More
Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More
Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More
Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More
South Actress: తల్లి ఒడిలో పడుకుని ఫోటోకు క్యూట్ గా పోజిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఫిల్మ్… Read More
Layam Group, a trusted partner for industries with a focus on cost, quality and productivity… Read More
Karthika Deepam 2 May 21th 2024 Episode: స్కూల్ ఫీజు చెప్పగానే దీప తాను కట్టలేనని భయపడుతుంది. మీరు… Read More
Kajal Aggarwal: ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు వివాహం అనంతరం కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ ను రన్… Read More
Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పై కేసు నమోదు అయింది. కడప గౌస్ నగర్ లో… Read More