YS Sharmila: కేసీఆర్ పై వైఎస్ఆర్ టిపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

Published by
sekhar

YS Sharmila: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దళితుల ఓట్ల కోసం కేసీఆర్ దొర “దళిత బంధు” అనే పథకం తెరపైకి తెచ్చారని.. దళితుల బతుకుల్లో అభివృద్ధిని తీసుకు వస్తారో లేదో తెలియదు గాని ఏడేండ్ల కెసిఆర్ పరిపాలనలో దళితులపై అనేక దాడులు జరిగాయని.. దళితులపై దాడుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది అని వ్యంగ్యంగా విమర్శలు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే దళితులపై 287 దాడులు జరిగితే మొత్తం ఏళ్ల పరిపాలనలో దళితులపై 8,818 కేసులు నమోదయ్యాయని ఆరోపణలు చేశారు.

అంతమాత్రమే కాకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలో దళిత ఐఏఎస్ అధికారులకు అనేక అవమానాలు ఎదురయ్యాయి అని ఆరోపించారు. అందువల్లే ప్రస్తుతం కెసిఆర్ కార్యాలయంలో ఒక దళిత అధికారిని కూడా లేదని పేర్కొన్నారు.

Read More: YS Sharmila: షర్మిలకు చుక్కలు కనిపించేలా తీన్మార్ మల్లన్న పెట్టిన ఫిట్టింగ్ మామూలుగా లేదుగా ?

ఉన్న దళిత ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యత లేని శాఖలను నియమించడం జరిగిందని.. ఈ క్రమంలో కొంతమంది కెసిఆర్ రాజరిక పాలన చూసి.. ఇస్తున్న గౌరవాన్ని బట్టి కొంత మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇంకా సర్వీస్ ఉండగానే ఉద్యోగాలకు రాజీనామా చేయడం జరిగిందని వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం కెసిఆర్ రాష్ట్రంలో దళిత జపం చేస్తున్నట్లు.. ఓటు కోసమే దళిత బంధు పథకం తెరపైకి తెచ్చినట్లు.. వైఎస్ షర్మిల కేసీఆర్ పై మండిపడ్డారు.

 

This post was last modified on July 24, 2021 1:14 am

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Web Series: బిల్ గేట్స్ తన పనుల్లో ఎంతో బిజీగా ఉంటాడు. అటువంటి మనిషే ఖాళీగా ఉన్న సమయంలో ఓటిటిలో… Read More

May 28, 2024

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Popular Pette Serial: తెలుగులో కామెడీ కథ అంశంతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాస్ ను తెరకెక్కించాడు దర్శకుడు జంధ్యాల.… Read More

May 28, 2024

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

36 Days Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సోనీ… Read More

May 28, 2024

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Aa Okkati Adakku OTT: అల్లరి నరేష్ హీరోగా నటించిన కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు మే మూడవ… Read More

May 28, 2024

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

YSRCP: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో సడలింపు నిబంధనలపై వైసీపీ అభ్యంతరం తెలియజేసింది. వైసీపీ నేతలు పేర్ని నాని, మేరుగు… Read More

May 28, 2024

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

Chiranjeevi: చలన చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు పెళ్లై… Read More

May 28, 2024

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

Praja Bhavan: హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కలకలాన్ని రేపింది. ప్రజా భవన్ లో బాంబు పెట్టినట్లు… Read More

May 28, 2024

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

Fahadh Faasil: మలయాళ ఇండ‌స్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఫహద్ ఫాసిల్ ఒక‌రు.… Read More

May 28, 2024

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

Varsham: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీరలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో వర్షం ఒకటి. ప్రభాస్ కు ఫస్ట్ బ్లాక్… Read More

May 28, 2024

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

Namitha: ఈమధ్య విడాకుల వార్తలు బాగా పెరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత సెట్ అవ్వక విడిపోవడం సెలబ్రిటీలకు… Read More

May 28, 2024

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Karthika Deepam 2 May 28th 2024: దీప ఒంటరిగా కూర్చుని ఉంటే సుమిత్ర వచ్చి పలకరిస్తుంది. ఒకరి లోపాన్ని,… Read More

May 28, 2024

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ నుంచి గత ఏడాది వచ్చిన చిత్రాల్లో `టైగర్ నాగేశ్వరరావు` ఒకటి. పీరియడ్ యాక్షన్… Read More

May 28, 2024

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

AP High Court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్… Read More

May 28, 2024

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. సినీ రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా దుబాయ్… Read More

May 28, 2024